పుల్వామా ఘటనలో అసువులు బాసిన సైనిక సోదరుల ప్రాణత్యాగానికి కన్నీటి నివాళిగా ఈ చిరు కుసుమాంజలి అర్పిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. . Read more
"దుఃఖానికి శిలువచేసి, విశ్వాసానికి వూపిరినూది భవిష్యత్తును నిచ్చనేస్తున్న బక్కచిక్కిన నా దేహానికి భరోసానిచ్చే స్పర్శ కావాలి" అంటున్నారు ఎం.కె. కుమార్ ఈ కవితలో. Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
"స్నేహానికే తేడాలూ లేవు, కులమతాలు అడ్డురావు. అదే ఆడా మగా అయితే, ఓహో అడ్దుగోడ లెన్నెన్నో" అని అంటున్నారు భువనచంద్ర ఈ కవితలో . Read more
తెలుగు భాష ప్రమాదంలో పడుతున్న వైనాన్ని కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు పి.యమ్.జి. శంకర్రావు. Read more
గబ్బిలం గొప్పదనాన్ని కవిత రూపంలో వివరిస్తున్నారు నల్ల భూమయ్య. Read more
'13 ఫిబ్రవరి 2019 వరల్డ్ రేడియో డే' సందర్భంగా రేడియో జ్ఞాపకాలను పంచుకుంటున్నారు కొప్పుల ప్రసాద్ ఈ కవితలో. Read more
తన మామ వస్తే పండగ వచ్చినట్టే అంటున్నారు Savvy ఈ కవితలో. Read more
"తన అడియాసల కింద దాగిన ఆశల కలలకు నులివెచ్చని రూపమిచ్చేందుకు నీవూ ఒక్క వసంతమై చూడు" అంటున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
16-2-2019 భీష్మ ఏకాదశి సందర్భంగా మట్ట వాసుదేవమ్ గారు అందిస్తున్న పద్య కవిత 'భీష్ముడు'. Read more
Like Us
జయనివాళి!
తెలుగుపూల తోట – జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ స్థాయి కవితల పోటీ ప్రకటన
ఉద్వేగం
మిర్చీ తో చర్చ-19: ప్రేమ – మిర్చీ… ఒకటే
కాజాల్లాంటి బాజాలు-19: అంతకు ముందు – ఆ తరువాత
All rights reserved - Sanchika™