సంచికలో తాజాగా

7 Comments

 1. 1

  పవన కుమార్.బి

  మీరు “మన తెలుగులో ఇటువంటి సినిమాలెందుకు రావు” అనే శీర్షికతో ఒక వ్యాసం రాయండి. అప్పుడైనా ఈ దర్శకులకు చలనం వస్తుందేమో చూడాలి. ఏదేమైనా అరువిని మన తెలుగులో మెజారిటీ ప్రజలు అంగీకరించరు. (నా ఒపీనియన్ మాత్రమే.) నిర్మాతకి డబ్బులు వృధా. అంతెందుకు ఈ సినిమా డబ్బింగ్ రిలీజ్ చేసినా ఎంతమంది చూస్తారనేది ప్రశ్న.

  Reply
  1. 1.1

   Paresh Doshi

   నిజమే. ఒప్పుకోక తప్పదు. విమర్శించాలని కాకుండా ఒక రకమైన నిరాశ. కనీసం డబ్బింగ్ చిత్రం ఆడినా సంతోషం. ఒక్క 2018 లొనే విభిన్న అంశాలపై తమిళ సినిమాలు వచ్చాయి. మనకు ప్రేమ, పగ, హింస ఇవే. Let us hope things will look up.

   Reply
 2. 2

  Parish Doshi

  Thank you Pavan Kumar B for your response.
  నిజమే. ఒప్పుకోక తప్పదు. విమర్శించాలని కాకుండా ఒక రకమైన నిరాశ. కనీసం డబ్బింగ్ చిత్రం ఆడినా సంతోషం. ఒక్క 2018 లొనే విభిన్న అంశాలపై తమిళ సినిమాలు వచ్చాయి. మనకు ప్రేమ, పగ, హింస ఇవే. Let us hope things will look up.

  Reply
 3. 3

  Anil అట్లూరి

  చక్కని సమీక్ష. ఆ తమిళ సినిమా కి న్యాయం చేకూర్చింది. తెలుగులో కూడా వస్తాయనే నమ్మకం కలుగుతోంది. గుర్తు తెచ్చుకుంటే, రాఘవేంద్ర రావు తన తొలి దశలో నలుపు – తెలుపు చిత్రాలు ఆ నాటికి మంచివే తీశాడు. తరువాత పూర్తిగా ప్రేక్షకులని అలరించడానికే!

  Reply
  1. 3.1

   paresh

   అవును Anil Atluri. ఈ మధ్యే తగ్గినది.

   Reply
 4. 4

  సూఫీ

  సినిమా చూసినప్పుడు ఉన్నంత పెయిన్ ఇది చదువుతున్నప్పుడు కూడా…. నిజానికి “అరువి” ఒక ప్రేక్షకునిమీద ఒక మానసిక ప్రయోగం. ఇంకా నాలో సినిమా చూసి కూడా స్పందించే గుణం ఉందంటే నేను మనిషిగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసిన సినిమా, ఇక ఆ స్క్రీన్ప్లే, కెమెరా, మేకప్, నటన ఇవన్నీ కట్టగట్టుకొని మహా విషాదాన్ని మోసుకొచ్చి.. ఆలోచనని కూడా రేకెత్తించి… నిజంగా కొత్త తరంసినిమా ని నిలబెట్టే ఈ దర్శకునికి ఒక ప్రేక్షకుడిగా ఎన్ని నమస్కారాలు చేయాలో…

  Reply
 5. 5

  Siva

  మంచి సినిమా ..అందరూ తప్పకుండా చూడవలసిన మూవీ..Amazon prime లాంటి ott platform వచ్చిన తరువాత ఎలాంటి లాంగ్వేజ్ మూవీ ఐన sub titles tho చూడవచ్చు thanks to prime videos..

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: