సంచికలో తాజాగా

డా. విజయ్ కోగంటి Articles 14

పుట్టింది 1966 లో గుంటూరులో.  విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. 'ఇలా రువ్వుదామా రంగులు' (2017) మొదటి కవితా సంపుటి.

All rights reserved - Sanchika™