పెంచుకున్న బంధువుల అమ్మాయి స్వార్థం చూసుకుంటే, చేరదీసిన పనిపిల్ల అసలు కూతురులా బాధ్యత నిర్వహించిన వైనాన్ని ఈ కథలో చెబుతున్నారు ముమ్మిడి శ్యామలా రాణి. Read more
దేశంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను 'వారెవ్వా' అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య. Read more
'రంజని' సాహితీ సంస్థ నిర్వహించిన 'కీ.శే. రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథల పోటీ, 2019'లో ద్వితీయ బహుమతి పొందిన కథ - ప్రవాహం. రచన అత్తలూరి విజయలక్ష్మి. Read more
"చాలా విషయాల్లో నిరాశ పరచినా సస్పెన్స్ ఎలిమెంట్ కు గాను చూడొచ్చు. ఓ పదిహేడు నిముషాలు వెచ్చించ గలిగితే" అంటున్నారు పరేష్ ఎన్. దోషి 'గుథ్థి' లఘుచిత్రాన్ని సమీక్షిస్తూ. Read more
‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్లో భాగంగా అశ్వనీ చౌదరీ దర్శకత్వం వహించిన హర్యాన్వీ సినిమా ‘లాడో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. Read more
డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు... Read more
"భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 7" వ్యాసంలో లేపాక్షి లోని ‘లేపాక్షి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. Read more
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
సినిమా, సంగీతం కళలు, క్రీడలు - ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమ... Read more
All rights reserved - Sanchika™