సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్లో భాగంగా నిపుణ్ ధర్మాధికారి మరాఠీ సినిమా ‘ధప్పా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. Read more
కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా 'నీలమత పురాణం' అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. Read more
సుప్రసిద్ధ రచయిత డా. చిత్తర్వు మధు గారి ‘Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు’ పుస్తకానికి కస్తూరి మురళీకృష్ణ గారు వ్రాసిన ముందుమాట ఇది. Read more
"రేపులకు కారణం ఆడవారి అందం, వస్త్ర ధారణ, యవ్వనం, ఇవేవీ కావు; కరడు గట్టిన పురుష స్వామ్యం అని బల్ల గుద్ది చెప్తుందీ చిత్రం" అంటున్నారు పరేష్ ఎన్. దోషి 'మర్దానీ 2' సినిమాని సమీక్షిస్తూ. Read more
టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం 'జీవన రమణీయం' ఈ వారం. Read more
సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. Read more
'ముద్రారాక్షసం' ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు... Read more
కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. Read more
గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల 'ఎండమావులు' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. Read more
All rights reserved - Sanchika™