పద్య కవితలు
'కరోనా వ్యథ'ను సీస పద్యాలలో వెల్లడిస్తున్నారు శ్రీమాన్ కోగంటి వీరరాఘవాచార్యులు. Read more
"నలుగురు మెచ్చురీతిని సనాతన సంస్కృతి నిత్యనూత్నమై, పొలుపుగ మానవాళి పరిపూర్ణ ప్రశాంత ప్రమోదితంబుగా, విలువల గూడి జీవనము ప్రేమల పంచుచు చేయునట్లుగా, చెలగి శ్రమింతుమీ జనని సేతుము బాసల నేడు భారతీ!... Read more
అమ్మ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తున్నారు కారుపల్లి నరసింహమూర్తి గారు. Read more
దివాకర్ల వేంకటావధాని గారి పాండిత్యాన్ని సీస పద్యం, తేటగీతులలో శ్లాఘిస్తున్నారు కారుపల్లి నరసింహమూర్తి గారు. Read more
మితాహారంతో తగిన శారీరక శ్రమ చేసి, సరైన వ్యాయామము చేస్తే ఆరోగ్యం మెరుగువుతుందంటూ మరికొన్ని జీవిత సత్యాలను అయిదు కందపద్యాలుగా అందిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
భరతమాత సొగసును, సౌభాగ్యాన్ని ఎలా పొగడగలను అంటున్నారు మట్ట వాసుదేవమ్ ఈ కవితలో Read more
"నీరాళమ్మగు భావనమ్ముల హృదుల్ నిష్కల్మషమ్మైనచో హేరాళమ్మగు తోషసంపదలతో హృద్యంబు లోకమ్మగున్" అంటున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ఈ పద్య కవితలో. Read more
వడి వడిగా గాలులు వీచి వానలు కురిసి కర్షకులకు హర్షం కలిగించాలని కోరుకుంటున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. Read more
Like Us
All rights reserved - Sanchika™