సంచికలో తాజాగా

6 Comments

 1. 1

  శరత్ బాబు

  సాహిత్య ప్రస్తుత స్థితిపై మీ ప్రతి అక్షరం సత్యం. సారస్వత విలువను నిర్ణయించే తీరు తప్పనిసరిగా మారితీరాల్సిందే.

  తెలుగు కొత్త సంవత్సరాది నుంచి మన సంచిక ‘వెబ్’ పత్రికగా రానుండటం ఎంతో శుభకరం. సంపాదకులకు హృదయాభివందనం.

  Reply
 2. 2

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ కొత్త నిర్ణయాలకు
  స్వాగతం.

  Reply
 3. 3

  Jhansi koppisetty

  చాలా అభినందనీయం👌👌👌
  ఈ నెల సంచిక అందిస్తున్న రచనల వివరాల్లో నా రచన లేదేమిటి మురళీకృష్ణ గారూ🙄🙄🙄

  Reply
  1. 3.1

   కొల్లూరి సోమ శంకర్

   మేడమ్,
   ఫిబ్రవరి 2021 సంపాదకీయంలో ఇచ్చిన రచనల వివరాలు 1 ఫిబ్రవరి 2021 తేదీన ప్రచురితమైన రచనల జాబితా మాత్రమె. మీ శీర్షిక ప్రతి ఆదివారం వస్తుంది కాబట్టి ఆ జాబితాలో లేదు.

   Reply
 4. 4

  శంకరనారాయణ

  అనువాద కవిత లకు చోటు వుందా దయచేసి తెలియజేయండి.

  Reply
  1. 4.1

   కొల్లూరి సోమ శంకర్

   మూల రచయితల అనుమతి పత్రంతో, అనువాద కవితలను kmkp2025@gmail.com అనే ఐడికి పంపవచ్చు

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: