సంచికలో తాజాగా

111 Comments

 1. 51

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Sir, I red your story not story history. I appreciate your guts to write that bitter experience. It is a lesson to others. Some times this type of unfortunate thinks happening. At that time you have shown sincerity.
  You are a great human being sir.
  Hats up to you sir

  _____KJ Srinivas
  Hyderabad.

  Reply
 2. 52

  Eluzai

  మీకు మీ కౌన్సిలింగు మీద నమ్మకం
  ఆమెకు కౌన్సిలింగు ఇచ్చిన వానిమీద నమ్మకం
  అనుకున్నంత సుళువైన విషయం
  కానేకాదు అవతలివారిని అంచనా వేయడం

  నమ్మకాలు వమ్మయిన వేళ
  మంచితనానికి మనిషితనం జోడించింది ఒకరు
  అపార్థానికి అవకాశవాదం జోడించింది ఇంకొకరు
  ఒకే కౌన్సిలింగుకు ఎన్ని భిన్న కోణాలో!

  ఏదేమైనా మీపైన మీకు, మీపైన మనుషులకు
  స్థిరపడిన నమ్మకమే గెలిచింది, గెలిపించింది
  సంభాషణా జాగరూకత అత్యంత అవశ్యమని
  తెలుపకనే తెలిపింది, ఈ మీ జ్ఞాపకం

  అభినందనలతో

  ఎలూజయ్

  Reply
 3. 53

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సొదరా
  మీ స్పందన కు
  ధన్యవాదాలు

  Reply
 4. 54

  చిట్టె మాధవి

  వైద్య వృత్తిలో ఉన్నవారిపై ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నేనూ విన్నాను సర్….కానీ అందరూ అలా వుండరు.మీరు తన గురించి సహృదయంతో అడిగిన తీరు… ఆ తర్వాత ఏర్పరచుకున్న అభిప్రాయం మీపై భావాలు పెంచుకొని ఉండొచ్చు
  అందుకే ఆమె అంత ఒపెన్ గా మిమ్మల్ని అడిగినట్లు వున్నారు. అందుకే సర్ ఎవరిపై ఎక్కువ కన్సర్న్ చూపకూడదు అంటారు..ప్రత్యేకంగా మగవారు ఆడవారికి దూరంగానే ఉండాలి.చాలా ఓపెన్ గా మీ అనుభవాలు మాతో పంచుకొని మాకు పాఠాలుగా మలిచారు.ధన్యవాదాలు సర్🙏🌹

  Reply
  1. 54.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మాధవి గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలు

   Reply
 5. 55

  Bharathi singh

  భారతీ సింగ్.. నరసాపురం ‌‌‌ ప్రసాద్ గారు మీ జీవితం లో జరిగిన సంఘటన చక్కగా వివరించారు. సీతకు చాతనయినంత సహాయం చేయాలని మీరు అనుకున్నారు. కానీ అక్కడ ఆ పరిస్థితులను బట్టి అలా మార్చుకుంది. ఆ సమయంలో మీరు స్థిరము గా నిలదొక్కుకున్నారు కాబట్టి మీ సంసారము సుఖ సంతోషాలతో వుంది.ఇది అందరికీ మంచి గుణపాఠం కావాలి.మీకు నాధన్యవాదములు.

  Reply
  1. 55.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   వదిన గారూ
   మీ స్పందన కు
   ధన్య వాదాలు.

   Reply
 6. 56

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  [17/07, 22:12] Ghanta Ramireddy Bheemaram: Gyaapakaala pandhiri 14
  NAAKU PELLAYINDI

  Stree purushula madhya sneha bhaavam ishtaanishtaala prameyam lekundaane, aayaa sandarbhaalalo chupe maanaveeyatha nundi janistundi. Vivaahitulaina streelu purushulu kuda itharula jeevitaalloni kashta sukhaalaku, aanandaalaku vishaadaalaku samasyalaku manishi ga anekulu sahajam ga spandistaaru. Ilaati palakarimpulu mamuluga jarugutuntaayi. Pelli kaani maga kaani, aada kaani udyogulu unna samsthallo raka rakaala salahaalu suchanalu vyaakhyalu nadustuntaayi. Ayithe konni palakarimpulu, sambhaashanalu oorata nu utsaahaanni spandanalanu pelli kaani vaari lo reketthistaayi.
  Thana sthithi ni sprushinchina purusha doctor aasakthi Seetha manasu lo oohalanu kalalanu melkolpindhi. Thana jeevitaanni, pelli ayina vaadu ani telisi kuda doctor jeevitham tho mudi vesukune aalochana chesindhi. Doctor thanaku pelli ayina sangathi cheppi aame korika nu tiraskarinchaaka kuda, dviteeya sambandhhaniki siddhamai raavatam vishaadakaram.
  Aarthika, vista saamskrutika venukabaatu kutumbaala lo udyoga sampaadana sthaayi ki edhigina avivaahitha mahilalaku, thama kutumbaallo as naatiki thana sthaayi purushudu dorakapovatam ituvanti avakaashaalanu kuda vethukkune sthithi loki vaarini nettatam jarugutunnadhi.
  Aa naati vidyaavanthulu, sampaadanaa parulaina jeevithaalloni oka paarshvaañni we ghatana cheppakane cheppindhi.
  [17/07, 22:18] Ghanta Ramireddy Bheemaram: Aa naati vidyaavanthulu, sampaadanaa parulaina streela jeevitaalloni oka vaastavaanni ee ghatana lo manam chudavachhu.

  ____G.Ramireddi
  HANAMKONDA.

  Reply
  1. 56.1
 7. 57

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  వామ్మో ..ముందుగా ఇలాంటి ఒక జ్ఞాపకాన్ని పంచుకోవాలంటే గుండెల నిండా ధైర్యం ఉండాలి.అది నిజాయితీ నుండి వచ్చిందయి ఉండాలి. చాలా బాలన్స్డ్ గా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు.చదువరులకు ఇలాంటి విషయాల్లో ఎంత విచక్షణ గా ఉండాలో అంతర్లీనంగా బోధించడమే మీ ఆంతర్యం అని అనిపిస్తుంది.ఆ రోజుల మాట ఎలా ఉన్నా…
  ఈ రోజుల్లో జాబ్ spouse చాలా పెరుగుతుందని చాలా సర్వేలు చెబుతున్నాయి.అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వారికి,ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తగా ఉండడానికి మీ ఈ అనుభవం ఒక పాఠంలా ఉపయోగ పడుతుంది సర్…🙏

  _డి.నాగ జ్యొతి శేఖర్
  కాకినాడ.

  Reply
  1. 57.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   జ్యొతీ
   మీ స్పందన కు
   ధన్యవాదాలు.

   Reply
 8. 58

  dr.v.veerachary

  “సౌరభములేల వెదజల్లు పుష్ప వ్రజమ్ము /చంద్రికలనేలవెదజల్లు చందమామ…….ఏలనాహృదరంబుప్రేమించు నిన్ను”…కృష్ణశాస్ర్తీఅన్నట్లు మీమాట మీ ఓదార్పును మంచితనాన్ని…బట్టి మీపట్లఆమెప్రేమను పెంచుకోవడంలో తప్పులేదు.మీకుపెళ్లి అయిన మిమ్మల్ల్నే పెళ్లిచేసుకోవాలనుకోవడంలో ఆమేలోని అభద్రతాభావం.చివరకు కనీసం ఉంచుకోండి అనిఅనడం ప్రేమ పిచ్చిదే….ఇంతవరకు బాగానే ఉంది. ఆతరువాత అంకం సందేహాత్మకం…నిజంగా ఆమె బ్లాక్ మేల్క్ పాటుపడివుంటె….ఇంతవరుకు అనుకున్నదంతాపూర్వ పక్షంఅయి..కామంగామిగులు తుంది…”కామాతురాణాం నభయం నలజ్జ”…లేదా మీపట్ల ఈర్ష్యవుంన్నవాళ్లేవరైనా ఆమెబలహీనతనురెచ్చగొట్టి మీకెరియర్ నునష్టపరచాలనుకొని వుంటారు.విలువలను ప్రేమించేవారికి క్రమశిక్షణతోవుండేవారికే శత్రువులు ఎక్కువగా వుంటారు.ఆలోచించడి..ఇక మీవృత్తిధర్మం విషయమంటారా..మీరురాసిందంతానిజమే.ఈఅంశం మీద నేనుడిగ్రీ చదువుతున్నప్పుడు 1979-82లో ఆషాడమాసం నాటికరాసాను ఏది ఏమైతే-నేమి మీరుఅదృష్టవంతులు మిమ్మల్ని మీవృత్తిని అర్థంచేసుకునె సహచరిదొరకడం….కోసమెరుపు…మీఅంతరంగా ఆవిష్కరణ శ్రీశ్రీ అనంతాన్ని గుర్తుచేస్తుంది….సాగిపోండి…..డా॥వి.వీరాచారా

  Reply
  1. 58.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   అపూర్వమైన
   విశ్లేషణ.
   కృతజ్నతలు.

   Reply
 9. 59

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నమస్తే సర్ 🙏
  మీ జ్ఞాపకాలకు… అనుభవాలను జోడిస్తూ..
  డాక్టర్ లకు నర్స్ లకు మధ్య గల
  సంబంధాలు ఎన్నివిధాలుగా ఉంటాయో బాగా చెప్పారు … అందులో మీరు ఇరుక్కున్న విషయం ఫన్నీ గా ఉంది సర్

  ____కళా వతి.కె
  హైదారాబాద్

  Reply
  1. 59.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా,
   మీ స్పందన కు
   ధన్యవాదాలు

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: