సంచికలో తాజాగా

Related Articles

42 Comments

  1. 1

    Sagar Reddy

    కృషితో నాస్తి దుర్భిక్షం. అనే సామెత గుర్తుకు వస్తుంది సర్ .

    Reply
    1. 1.2

      Rajendra Prasad

      అన్నయ్య వత్తిడి మేరకు సంస్కృతం ఎంచుకున్నాను అన్నారు! మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా, నేర్చుకోవాలన్న పట్టుదల చాలా స్పూర్తి దాయకం.

      రాజేంద్ర ప్రసాద్, మిత్రుడు శ్రేయోభిలాషి

      Reply
      1. 1.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ప్రసాద్ గారు
        ధన్యవాదాలు మీకు

        Reply
  2. 2

    Sambasiva Rao Thota

    మీరు పట్టు వదలని విక్రమార్కులు !!
    ఏదైనా సాధించే సత్తా మీ సొంతం !!!
    ఇంకా చెప్పండి !!!!

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు

      Reply
  3. 3

    Jhansi koppisetty

    మీ జీవిత పాఠాలు నిజంగానే చదువుకోవలసిన అద్భుతమైన పాఠాలండీ…..మీ జ్ఞాపకాల పందిరి వదలకుండా చదివిస్తోంది….తరువాతి భాగంలో తెలియచెప్పే అనుభవం కోసం వేచి చూచేలా చేస్తోంది…ధన్యవాదాలు..Waiting for next part

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ,
      ధన్యవాదాలు మీకు.

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👌You were blessed as most of the times you had noble and kind hearts to support and look upto.World is made of good and bad and you correctly took everything in your stride.As I am spitutual believer I would think divine intervention pulled you up and guided u thru those noble souls!

    ____డా.జయంతి
    సీనియర్ డెంటల్ సర్జన్
    హైదరాబాద్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.జయంతి గారూ
      ధన్యవాదాలు మీకు*

      Reply
  5. 5

    లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

    డాక్టర్ గారూ మీ జ్ఞాపకాల లో నుండీ మేము చాలా జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు సుమా,, ఒక్కో జ్ఞాపకం
    ఒక్కో పాఠం లాగా వుంది sir,, ధన్యవాదములు

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      లక్ష్మి గారు
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [19/04, 15:45] Padmaja . బాగుంది sir
    Mee story andariki inspiration..🙏🏻
    Waiting for next ఎపిసోడ్.

    __శ్రీమతి.పద్మజ
    గృహిణి
    హైదరాబాద్.

    Reply
  7. 7

    Jayapal Reddy Challa

    Very good…chaala baaga raasaru…inspiring…waiting for next episode..

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      జయపాల్ రెడ్డి గారు.

      Reply
  8. 8

    డా.ఎన్.వి.ఎన్.చారి

    జీవితం మనిషిని శాసిస్తుంది కానీ సంకల్పాన్ని శ్వాసించేవ్యక్తి
    దాన్ని తనకు అనువుగా మలచుకొని అనుకున్నది సాధించగలుగుతాడు. అందీ అందని ద్రాక్షలా సంస్కృతం
    కనిపించినా ఆ సంస్కృతీ ఫలాలు , పరీమళాలు మీ హృదయఫలకంపై నిలచి
    కథకునిగా, కవిగా నిలబెట్టాయి . నత్వం శోచిషు మర్హసి

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      భలే చెప్పారు మీరు.
      ధన్యవాదాలు మీకు.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంస్కృతం కేవలం ఒక కులానికి సంబంధించింది కాదు, పలికే స్వరం, నేర్చుకునే దైర్యం ఉంటే సరస్వతి అందరికి సొంతం 🙏

    ____తంగెళ్ల మాధవీ రెడ్డి
    మహబూబ్ నగర్

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవి గారూ
      ధన్యవాదాలు మీకు.

      Reply
  10. 10

    Sarasi

    ప్రతిభ కులాన్ని బట్టి పరిఢవిల్లేది కాదు. అది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ముఖేముఖే సరస్వతి. సంస్కృతం చక్కని భాష. నేను కూడా ఇంటర్ లో రుచి చూశాను. ఒకోసారి మన లక్ష్యాలపై పరిస్థితుల ప్రభావం వుంటుంది. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకువచ్చి డాక్టర్ ని చేసినవి పరిస్థితులే. మీ అనుభవాలు ఆసక్తి కరంగా వున్నాయి.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు
      ధన్యవాదాలు మీకు.

      Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Really your life History is inspiring to many. Inspite of hardships in your life you have concentrated on Education, which is more important in లైఫ్👏👏👌👌

    ____శ్రీమతి పద్మ.పొన్నాడ.
    రిటైర్డ్ టీచర్
    నరసాపురం,ప.గో.జి
    ఆన్ధ్రప్రదేశ్.

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారు
      ధన్యవాదాలు మీకు

      Reply
  12. 12

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    ఆ రోజుల్లో ఇలా ఎంతమంది తమ ఆశయాలు అణగదొక్కి ఆచారాల క్రింద అణగారి పోయారోనని చాలా బాధగా అనిపిస్తుంది . మీ జ్ఞాపకాల పందిరి చదువుతుంటే చరిత్ర మళ్లీ కళ్ళకు కట్టి నట్టు అనిపిస్తుంది . జరిగిన విషయం ఆర్ద్రత నిండినా
    చదువు మీద మీ పట్టుదల చూశాక మీరు ఏదైనా సాధించ గలరనే మీ కృషి మీ జ్ఞాపకాలు చదుచదువు తున్న మాకు నిజంగా జీవితపాఠాలే
    జరిగిన విషయాలను పాఠకులతో ఉత్కంఠంగా చదివించటం మీకు వెన్నతో పెట్టిన విద్య మళ్ళీ వారం ఎప్పుడు మీ జ్ఞాపకాల పందిరిలో సేదతీరాలా అని ఎదురు చూస్తూ ఉంటాం సార్ 🙏🙏🙏

    Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir 👍 mee nija Jeevitha pathalu vastava sthini kallaku kattindi. Mee anubhavalu viluvinavi.Spurthi dayakam.Ippatiki mee anubhavalu endariko margadarsakam .Kalam marina ,Rupam marina swabhavam ade.Mee Jeevitha padham bundi neti tharam nerchujovalasindi entho undi . Thank you for షేరింగ్🙏💐

    ______డా.డి.సుజాత.
    రేడియోలజిష్ట్
    విజయవాడ.

    Reply
  14. 14

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    పట్టు దల కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది సార్ మీ జ్ఞాపకాల పందిరి. ఆశయాలను అణగదొక్కే కుల దురాచారాన్ని మళ్ళీ కళ్ళకు కట్టి నట్టు చరిత్ర తిరిగేసినట్లు అనిపించింది జరిగిన సంఘటన ఆర్ద్రత పూరిత మైనా ఆసాంతం పాఠకులను ఆసక్తి కరంగా ఉత్కంఠగా చదించడం మీకు వెన్నతో పెట్టిన విద్య. నిజం మీ ప్రతి జ్ఞాపకం అందరికీ ఓ జీవిత పాఠమే.అందరినీ మీ జ్ఞాపకాల పందిరిలో సేదతీరుస్తున్నారు.మళ్ళీ ఆ సమయం కోసం ఎదురు చూస్తుంటాం మీ జ్ఞాపకాలు మాతో ఎప్పుడు పంచుతారా అని.👌🙏👌🙏👌👏🎍👏🎍👏🎍👏🤝

    Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పట్టు దల కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది సార్ మీ జ్ఞాపకాల పందిరి. ఆశయాలను అణగదొక్కే కుల దురాచారాన్ని మళ్ళీ కళ్ళకు కట్టి నట్టు చరిత్ర తిరిగేసినట్లు అనిపించింది జరిగిన సంఘటన ఆర్ద్రత పూరిత మైనా ఆసాంతం పాఠకులను ఆసక్తి కరంగా ఉత్కంఠగా చదించడం మీకు వెన్నతో పెట్టిన విద్య. నిజం మీ ప్రతి జ్ఞాపకం అందరికీ ఓ జీవిత పాఠమే.అందరినీ మీ జ్ఞాపకాల పందిరిలో సేదతీరుస్తున్నారు.మళ్ళీ ఆ సమయం కోసం ఎదురు చూస్తుంటాం మీ జ్ఞాపకాలు మాతో ఎప్పుడు పంచుతారా అని.👌🙏👌🙏👌👏🎍👏🎍👏🎍👏🤝

    ___అఫ్సర్ వలీషా
    కవయిత్రి/కథారచయిత్రి
    ద్వారపూడి
    తూ.గో.జి

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సర్ వలీషా గారు
      మీ హృదయపూర్వక స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  16. 16

    Dr V sadanandam

    Klv gariki,namasthe mee rachana entho mandi jeevithaalaku ptathibimbamgaa vundi
    .anni vargaala vaaru thamanu thaamu choosukune lasagna vundi.mee rachana gurinchi comment cheyadamante aakaasham gurinchi cheppinatle Mee Dr V sadanandam 9395119989

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్ గారు.
      మీ స్పందన
      అభినందనీయం.

      Reply
  17. 17

    Dr.G.N.Rao

    అభినందనలు మిత్రమా!
    మంచి ఆలోచన,ఆచరణ చిరకాలం ఉండిపోతాయి.
    నీ బాల్య అనుభవం కొంత నా బాల్యానుభవం తో సరిపోలుతుంది.
    ఇంకో విషయం ఏంటంటే నేను 1973 లో నీవు చదివిన డిగ్రీ కళాశాల లో బి.యస్సీ చదివాను… నాకు నీవు జూనియర్ వి.అలాగే బి.డి.యస్.లోను.
    What a coincidence…. అదే మనల్ని ఆప్తులను
    చేసింది… కాలం మనల్ని ముందు నుంచే ఇలా వెంట తరుముతూ ఉంది విచిత్రం గా.
    చాలా హాపీ గా ఉంది నేస్తమా…
    నీ రచనా శైలి సరళంగా సులభంగా ఉంటుంది చదివే కొద్దీ ఆసక్తి కలిగిస్తుంది…
    నీవు మరిన్ని సందేశాత్మక రచనలు చేయాలని,
    అన్నయ్య కీ”శే” మీనన్ కన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నా మనఃపూర్వక
    అభిలాష….. మిత్రుడు…జి.యన్.రావు

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      చాలా చక్కగా రాశావు.
      ధన్యవాదాలు నీకు

      Reply
  18. 18

    Dr శంకర్ లాల్

    మిత్రమా నీ బయోగ్రఫీ తో పాత రోజుల్ని గుర్తు చేస్తున్నావు. విజయనగర్ కాలనీలో మనం కలిసి తిరిగిన రోజులు మీ అన్నయ్య గారి ఇంటికి నేను వచ్చిన రోజులు మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు.ఇలానే నీ రచనలతో మమ్మల్ని ఆనందింప చేస్తూ పాత రోజులు గుర్తు చేస్తావని ఆశిస్తూ …మీ మిత్రుడు shankarlal

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే,
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితం లోని కొన్ని సంఘటనలు మరవాలన్నా మరపురావు .. పైగా వెంటాడుతుంటాయి .. అలాంటివాటిల్లో ఇదొకటి …
    కొంతమందికి కొన్ని అభిప్రాయాలు మెదళ్ళ లో పాతికుపొయ్యుంటాయి .. బ్రాహ్మలకు తప్ప సంస్కృతం వేరేవాళ్ళకు రాదు అన్నది ఒకటి .. అది ఎంత అవాస్తవమైన విషయమో నాకు చిన్నప్పటినుండే తెలుసు ..
    నా ప్రాథమిక విద్యంతా సంస్కృతం లో నే గురుకులంలో దాదాపు ఐదున్నర సంవత్సరాలు సాగింది .. అందులోని వందమంది లో బ్రాహ్మణేతర విద్యార్థులు దాదాపు 70 , 75 మంది ఉండేవారు … వాళ్ళంతా చక్కగా సంస్కృతం చదువుకున్నారు .. సంస్కృతం కేవలం బ్రాహ్మలకే వస్తుందన్న సంకుచితబుద్ధుల కారణంగానే ఆ భాష కే చాలా అన్యాయం జరిగింది … ప్రపంచంలో పలువురు భాషాశాస్త్రవేత్తలు ఇంత శాస్త్రీయమైన భాష ప్రపంపంచం లో మరొకటి లేదంటూ ఉంటే , ఈ దురభిప్రాయాల మూలంగా ఎందరో జిజ్ఞాసువులు దానికి దూరమైపోయారు .. అదేవిషాదం ..
    మీ పట్టుదలను గుర్తించిన మీ నాన్నగారూ , వారి మిత్రులు తీసుకున్న చొరవ మీకు అవకాశం కొంత కల్పించినా తరువాత అది అందుబాటులో లేకపోవడం బాధకలిగించే విషయమే .. చిన్ననాటనే సంస్కృతం చదువుకోవాలన్న మీ అభిలాష అభినందనీయం … సాధారణంగా ఆ వయసులో ప్రత్యేకంగా ఒక అభిప్రాయమంటూ ఏర్పడదు ..అరుదైన మీ అభిలాష పూర్తిగ తీరుంటే బాగుండేది…
    చంద్రయ్యగారి సాయం మరువక పోవడం గొప్పసంస్కారం … జీవనమార్గాన్ని ఏర్పరచిన పెద్దలను ఎల్లకాలం స్మరించుకునే సంస్కారం కొందరికే ఉంటుంది … ఆ అవకాశం మీ జ్ఞాపకాల పందిరిని మరింత పచ్చగా ప్రకాశింపజేసింది …🥀💐👍👌👍💐🥀

    ____గన్నమరాజు గిరిజమనోహర్
    సాహితీ వేత్త
    అద్యక్షులు ,స.సా.సా.సం.
    వరంగల్.

    Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి – 2 చదివాను. నా మనసుకు బహు దగ్గరగా ఉంది.
    స్వతాహాగా పల్లెటూరి బాల్యం, విద్యాభ్యాసం కావడం వలన నా నేటివిటీ కి దగ్గరగానే ఉంది.
    మీరు బాల్యంలోనే కుల వివక్ష ఎదుర్కొని చదివి జీవితాన్ని గెలిచారు. నా మాటుకైతే ఆంగ్ల భాష ప్రాధమికొన్నత పాఠశాలలో ఆరవ తరగతిలో అక్షరాలను నేర్చుకొన్నాను. విద్యాభాసంలో నాది, మా తమ్ముడిది చిన్నప్పటినుంచీ తరగతిలో మొదటి స్థానంలో ఉండేవాళ్లం.. పదవ తరగతి వరకు మా స్వగ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం జరిగింది. మా ఊరిలో కూడా శాస్త్రి గారనే బ్రాహ్మణుడు 10 వ తరగతి విధ్యార్ధులకు ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పే వాడు. ఆ ట్యూషన్ లోకి మాల, మాదిగ కులాల వ్యక్తులకు ప్రవేశం నిషిద్దం. అయినా, అగ్ర వర్ణాల పిల్లలను, వెనుకబడిన తరగతుల పిల్లల కన్నా బాగా చదివి మా 10 వ తరగతిలో నాకు స్కూల్ సెకండ్ రాంక్ వచ్చింది. మా తమ్ముడుకి స్కూల్ ఫస్ట్ రాంక్ వచ్చింది.
    మీ పాఠశాల అనుభవాలు మరికొన్ని పంచుతారని ఆశిస్తాను.

    _____గుజ్జు రాజు
    జిల్లా ట్రెజరీ ఆఫీసర్
    వరంగల్ ..అర్బన్.

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాజు గారు,
      ధన్యవాదాలు మీకు.

      Reply
  21. 21

    భారతీ సి౦గ్

    వై.భారతీ సింగ్…నరసాపురం..

    డాక్టర్ ప్రసాద్ కె.ఎల్ వి గారు…………. ప్రాథమిక విద్యార్ధి దశ నుండి దంత విద్యా ర్ధి దశ గా,మీ జ్ఞాపకాల పందిరి చదివి, మా విద్యార్ధి దశలో మాకు జరిగిన సంఘటనలను నేను సింహవలోకనము చేసుకోవటానికి దోహదపడింది. మీ జీవితం లో జరిగిన ఎత్తు పల్లాలను గూర్చి చాలా సహజమైన శైలిలోఅద్భుతంగా రాశారు. నాణానికి బొమ్మా బొరుసు వున్నట్లు గా దంత వైద్యము తో పాటు కలానికి కూడ పదును పెట్టి ఎన్నో కథానికలు రాసారు.మాతృభాషపై వున్న మమకారంతో. కవిగా, కథారచయిత గా నిలిచారు.కదిలించిన ప్రతి సగటున ను ప్రతి అనుభవాన్ని,అద్భుతమైన వాక్య నిర్మాణంతో మమ్మల్ని నీ పందిరి కింద విహరింపచేసారు..జీవితం లో ఎదుర్కొన్న ఆటు..పోట్లను చదువతున్నట్లుగాక.దగ్గర గా చూస్తున్నట్లుగా రాస్తున్నారు. ఇది మీకు మాత్రమే సాద్యము. ‌‌‌‌‌‌ ‌‌‌‌‍మీకు నా ధన్యవాదములు..

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సవివరమైన
      స్పందన ఆనందాన్ని కలిగించింది.
      మీలాంటి పెద్దల ప్రోత్సాహం
      నన్ను ఈ స్థాయికి తెచ్న్ది అనడం
      అతిశయోక్తి కాదు సుమండీ.
      ధన్యవాదాలు మీకు.

      Reply
  22. 22

    Kamesh Peri

    బాగుంది ప్రసాద్ గారు.
    మీ జ్ఞాపకాలను ఇంత పదిలంగా ఇన్నాళ్ళ తరువాత వెలికి తీయడం అభినందనీయం

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్…
      ధన్యవాదాలు
      మీకు *

      Reply
  23. 23

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 2 ఎపిసోడ్ ఇంటరెస్టింగ్ గా ఉంది. పల్లె వాతావరణం,స్కూల్ అనుభవాలు అన్ని ఒక్కసారిగా పాత రోజులు గుర్తుకు వచ్చాయి. మన భవిష్యత్తు మన కృషిలోనే ఉందని,పట్టుదల ఉంటే ఏదైనా సాగించగలమనే ఆత్మ విశ్వాసం కలిగేలా, మీ జీవిత పాఠాలు చదువుకోవాల్సిన పాఠాలుగా అనిపించాయి.నమస్కారం డాక్టర్ గారు.

    Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!