సంచికలో తాజాగా

Related Articles

72 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక బృందానికీ
    ధన్యవాదాలు

    Reply
  2. 2

    Sagar

    మీ ఙ్ఞాపకాలు మా బాల్యఙ్ఞాపకాలను తట్టిలేపుతున్నాయి సర్. ముఖ్యంగ పల్లెటూర్లలో వ్యక్తులకు మీ వ్యాసంలో ఉండే ఇల్లరికం పేర్లు లాంటివి. మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      ధన్యవాదాలు మీకు .

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం..ప్రయాణం లో పదనిసలు..1970-90 మధ్య దాదాపు ఇలాంటి కష్టలే అంతా.మూడుతీర్ల ప్రయాణ మార్గాలు వాటితో ఉండే అనుబంధం చాలా గొప్పది.నిరీక్షణ,మానవీయత పెంపోందంచుకునే కాలం.బంధాలతో ప్రయాణాలు అవి.ఆధునిక కాలంలో మెరుగైన సౌకర్యాల వల్ల మనిషి ఒంటరైనాడు.డబ్బుతో అనుబంధాల్ని పెంచుకుంటున్న కాలం.
    మీ గమ్యం లోని గమనాలను తెలిపారు.బాగుంది.💐

    ——డా.మల్లిఖార్జున్
    హనంకొండ.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆనాటి ప్రయాణం లోని వెతలను కళ్ళకు కట్టినట్లు చూపించారు మీ రచనలో…. ముఖ్యంగా లంక గ్రామాలలో…. ఇప్పుడు బ్రిడ్జి రావడంతో శివకోడు లాకుల ద్వారా మంచి సౌకర్యం ఏర్పడింది కదా….మంచి రచన….

    —–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    దేనికైనా కావలసింది తపన (తాపత్రయం) …
    కానీ మరి ఏమి కాదు
    సౌకర్యాలు లేవని కొంతమంది…
    మరేదో …మరేదో లేదని
    చాలామంది సాకులు చూపిస్తారు. కాని అవేవీ నిజం కాదు.
    కావాల్సిందల్లా తపన.
    మీరు మీ జ్ఞాపకాల పందిరిలో
    నిరూపించారు. సంతోషం.
    ధన్యవాదాలు.
    ——-అనీల్ ప్రసాద్
    హనంకొండ.

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    Certainly yester years were very tough in terms of transportation and communication thereby education and health were at the back end. Now, because of highly improved communica-tion system, people are getting to know the developments elsewhere and have become demanding.
    Public are looking for minimum comforts and are not minding to spend for those comforts.

    ——–Surya narayana rao
    Hyderabad.

    Reply
  7. 7

    గుండెబోయిన శ్రీనివాస్

    మమ్ములను మళ్లీ గతం లోకి తీసుకు వెళ్తున్నారు సార్.

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శ్రీనివాస్

      Reply
  8. 8

    Ch S N Murthy

    I recollected my school days. In those there were less number of high schools. In our school also many students used to come on Bykes with lunch boxes. Some have to cross river Gosthani. During rainy season and when the river gets floods they could not attend the classes. When it rained their clothes got wet . Overcoming all the difficulties students like you struggled very much and continued thei studies. Now a days fecilities are more but quality is not there

    Reply
  9. 9

    Ch S N Murthy

    I recollected my school days. In those there were less number of high schools. In our school also many students used to come on Bykes with lunch boxes. Some have to cross river Gosthani. During rainy season and when the river gets floods they could not attend the classes. When it rained their clothes got wet . Overcoming all the difficulties students like you struggled very much and continued their studies. Now a days fecilities are more but quality is not there.

    Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సరియైన రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన తరం నాటిది. ఊరూరా ప్రభుత్వ పాఠశాలు ప్రైవేటు పాఠశాలలు ఉన్న నేటి రోజుల్లో చదువుకునే వాళ్ళు తగ్గడం శోచనీయం. మీరు చెప్పే విధానం బాగుంది.

    ———జి.శ్రీనివాసాచారి
    ఖాజీపేట.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు .

      Reply
  11. 11

    Sambasivarao Thota

    Mee gnaapakaalathopaatu
    , konaseema andaalu koodaa choopisthunnaaru…
    Dhanyavaadaalu..
    🙏

    Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అయితే మీరు చదువుకునే రోజుల్లో ప్రయాణం చేయడానికి చాలా కష్టాలు పడ్డారన్న మాట మీరు వ్రాసే విధానం చాలా బాగుంటుంది సార్ కంగ్రాట్స్🌹
    _____రాయవరపు సరస్వతి
    విశాఖపట్నం.

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      ధ న్యవాదాలండీ.

      Reply
  13. 13

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మీ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురాలు సార్ నిజమే ఆ రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోయినా అరకొర సంపాదనలున్నా చదువు మీద అత్యంత ఆసక్తితో విద్యార్థులు చదివేవారు తల్లి దండ్రులు చదివించే వారు ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయి కానీ అప్పటి ఆ ఆత్మీయ జ్ఞాపకాలే వేరు మీరు చెప్పినట్లు . చదువుతున్నంత సేపు గడచిన మా పాత జ్ఞాపకాల మధురిమలను నెమరుకునేలా మంచి మంచి ఫోటోలు అందమైన గోదావరి అందాలతో కనువిందు చేస్తూ కనికట్టు చేసే కమనీయ పదాలతో ఆద్యంతం ఆసక్తికరంగా చదవటానికి ఉత్సుకతను కలిగించే మీ జ్ఞాపకాల పందిరి అమోఘం అద్భుతం సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తుంటాం నమస్తే 💐💐💐💐💐💐💐💐💐💐🙏

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    True..brought back all the olden days memories
    Specially when we cross godavari and getting home was big exercise. Improvisation made easier for traveling but missed excitement and real happiness .Thank you. As usual very beautiful narration 💐💐👌
    DR.Jhansi Nirmala
    Hyderabad.

    Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరన్నట్టు ఒకనాడు ర వాణా సౌకర్యాలు లేకనొ ఉన్నవి అంద రికీ అందుబాటులొలేకనోఅవస్థలు పడ్డరు ప్రజలు.వరంగల్ నగరానికి 25/30 కిలొ మీటర్ల దూరంలొ ఉన్న గ్రామానికి రవాెణా సౌకర్యం లేకుండె, 8కిలొ మీటర్లు బండినొ -జట్కానొ, తీసుకొని వచ్చి సర్కారు బస్సు కొసం ఓ పూటంతా ఎదురు చూసి మళ్ళ జట్కానాశ్రయించటమే. మీరన్నట్టు ప్రజల్లొ రాజకీయ చైతన్యం లేక పొతే, ప్రజా ప్రతినిధుల చొరవలేక పొతే అభివృద్ధి పనులువజరగవనే మాట 100 శాతం నిజం.ఇప్పుడైతే చైతన్యమున్నా స్వార్ధ- రాజకీయులవలన అభివృద్ధి అంతంత మాత్రమే. రాజకీయులు బాగా అభివృద్ధి చెందుతున్నరు ప్రజలు కాదు.మీజ్ఞాపకాలను చెబుతున్నా అందరి జ్ఞాపకాలనూ మీరు వెంట తీసుకు వెళ్తున్నట్టుగానే ఉన్నది సర్—-రామశాస్త్రి,హనంకొండ.

    —–నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ.

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  16. 16

    Sarasi

    మీ అనుభవాలు నన్ను నా జ్ఞాపకాల దొంతిలోకి నెట్టాయి. హైస్కూల్, కాలేజి చదువుల నిమిత్తం ప్రతిరోజూ నాలుగు మైళ్లు నడిచి ఐదేళ్లు, సైకిలు మీద ఐదేళ్లు బురద రోడ్ల మీద పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ఇప్పటికీ కుళ్లు రాజకీయాల వల్ల మా వూరి పరిస్థితి అదే.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      సరసి గారూ.
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  17. 17

    Rajendra Prasad

    ప్రసాద్ గారూ!
    నరసాపురం రేవు దాటి ఊర్లకు వెళ్ళే వాళ్ళ కష్టాలు , చించినాడ బ్రిడ్జి వచ్చిన తరువాత దాని సుఖం , అనుభ వించితే కానీ చాలా మందికి తెలియవు. కష్టాలు పడ్డ వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను కనుక, నాకు తెలుసు. నరసా పురంలో రైలు దిగి రాజోలు ( మా అత్త గారి ఊరు) వెళ్ళటానికి, ఒక్కోసారి రెండుగంటల సమయం పైనే పట్టేది.
    మీ, ఈ స్మృతి ద్వారా నా అను భావాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ధన్యవాదాలు

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత ఊరికే అన్నారా ? మునుపటిరోజుల్లో కష్ట పడేవాళ్ళు కాబట్టి ,బాగు పడ్డారు.
    పాతవాటినిగురుతు
    చేసి కొద్దిసేపుఅందరిని
    పందిరి కింద gnapakala వడిలొ సేద teerustunnaru .
    Thank u very much.

    డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్.

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ‘అలా వెళ్లే వాళ్లo’ మీరు చిన్న తనం లో రవాణా సౌకర్యం లేక, చదువు మీద వున్న శ్రద్ధ వలన పడిన కష్టం, ఇప్పటి పరిస్థితి రవాణా సౌకర్యం వున్నా చదువు మీద ధ్యాస తగ్గింది అని, ఊరుకి వెళ్లే అవకాశం తగ్గిoది (కారణాలు ఏమైనా) మీ మనసులో ఉన్న కొద్దిపాటి అసంతృప్తి, నేను గ్రహించాను. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించడం ఒక తీయని అనుభూతి 🙏

    _______ప్రొ.రవి కుమార్
    ఖాజీ పేట

    Reply
    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ నాలాంటి వాడికి మీ ప్రాంతం ఒక అద్భుతమైన ప్రకృతి ద్రుశ్యం. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి రవాణా సౌకర్యాలు లేక ఎన్నో రకాల ఇబ్బందులు మీ కథనం తెలియ పరుస్తోంది. నాకు తెలిసి దిగంవత శ్రీ బాలా యొగి గారి చొరవతో కోనసీమకి మంచి వంతెనలు రావడం జరిగింది. గౌతమి, వశిష్ట, వైనతేయం నదీ పాయలపైన వంతెనలు నిర్మించడంతో , అక్కడి ప్రాంతాల్లో రవాణా మెరుగు అయింది.
    ఇప్పుడు కోటి పల్లీ నరసాపురం రైలు పనులు పూర్తి అయితే , ఇంకా బాగా ఉంటుంది అని అనుకొంటాను
    ______డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-26 http://100.26.73.229/gnapakala-pandiri-26/nijame meeru annatlu transport facilities perigina taruvaatha entho easy ga travel cheyyagalugutunnamu.okappudu entho kadhtapadi vellivaallam ani gurthu vastoo untundi. Anni acakaasaalu undi Higher education ki vellakapovadam nijanga vicharakaram.

    _____పద్మ.పొన్నాడ.
    నరసాపురం

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి-26 చదివాను.నిజానికి ట్రాన్సుపోర్టు వసతులు లేక మీరు కష్టాలతో ప్రయాణాలు చేసి ఈ స్థితికి రావటం దేవుని ఆశీర్వాదం. కాస్త కష్టమైనా అలాంటి చక్కటి వాతావరణం,పడవ ప్రయాణం నాకు బాగా నచ్చుతుంది. నేను అలాంటి చోట పెరగలేదే అన్న భావం కలిగిందిప్పుడు.బాగుంది.మీకు అభినందనలు,

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై*

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  23. 23

    శ్యామ్

    ఈ సారి చాలా వైవిధ్యం ఉన్నదనిపించింధి

    Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    మీరు రాసే విషయాలు మీ జ్ఞాపకాలు అయినా సమాజానికి
    మంచి సందేశం ఉంటుంది.
    చదువులు.. పిల్లలు… తల్లిదండ్రుల
    గురించి మంచి విశ్లేషణ…
    మీరు చిన్నప్పుడు రవాణా సౌకర్యాలు లేక పడిన ఇబ్బందులు
    కళ్ళకు కట్టినట్టు తెలిపారు
    🙏

    ______కళా వతి.కంది కట్ల
    హైదారాబాద్

    Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అచ్చమైన పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే….రవాణా సౌకర్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో మీ కుటుంబం చదువుపై నిలిపిన శ్రద్ధ,మీ తల్లిదండ్రుల తపన ఎంతో అభినందనీయం సర్.ఇప్పటికీ లంక గ్రామాల్లో రేవు దాటి వెళ్లే పిల్లల్ని చూస్తూ ఉన్నాం.మీ ఊరికి కలిగిన ఆధునీకరణే వారి ఊళ్ళకి కూడా కలిగితే ఎన్నో ఇబ్బందులు తొలగుతాయి. మీ జ్ఞాపకం పోయిన ఏడాదే కోనసీమలో పశువుల్లాంక,సలాది వారి పాలెం వంతెన రాక ముందు మా కళ్ళ ముందే నీట మునిగిన ఏడుగురు చిన్నారుల ను జ్ఞప్తికి తెచ్చి గుండె ను బరువెక్కించింది.
    ఎన్నో ఇబ్బందుల్ని జయించి మీ ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఉన్నత ఉద్యోగాలు చేస్తుండడం మీ ప్రాంతానికే గర్వ కారణం సర్.మీకు నమస్సులు.

    ____నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కోనసీమలోని చించినాడ బ్రిడ్జి మరిచిపోలేని మధురానుభూతి.ప్రత్యేకించి బ్రిడ్జి చివర ఉండే పాకలోనే హోటల్ లో చికెన్ పకోడీ కాజుతో ఎన్నటికి మరువలేని అనుభూతి🥰

    _____డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా..
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే చాలా కష్టం ఆ ప్రయాణం..ఎప్పుడైనా సరదాగా అలా బోట్ షికారు కోసం వస్తే సరదాగానే ఉంటుంది..కానీ నిత్యం..ఇలా అంటే ఎంత కష్టం?
    బాగుంది మీరు చెప్పిన తీరు..ఒకోవారం ఒకో కోణాన్ని సృసిస్తూ బాగా రాస్తున్నారు.. అభినందనలు!💐💐💐💐💐👌👌👌👌👌👌👏👏👏👏👏

    ______పెబ్బిలి హైమవ తి
    విశాఖ పట్నం.

    Reply
    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరీ…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్వాతంత్ర్యం వచ్చి 73సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు సర్…..అయితే పూర్వంకాలంతో పోల్చితే ఇప్పుడు చాలా వరకు ప్రయాణాలు చేయడానికి రోడ్డు,బ్రిడ్జి లు లాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి సర్…..మీ జ్ఞాపకాలకు చక్కని ఫోటోలు మీ దగ్గర ఇప్పటికీ పదిలంగా ఉండడం గొప్ప విషయం సర్.

    .____బి.జానీబాషా
    నరసరావు పేట.

    Reply
  29. 29

    Dr NVNChary

    అప్పిచ్చువాడు వైద్యుడు
    ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
    చొప్పడిన యూరనుండుము
    చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ
    అవస్థాపనా సౌకర్యాలు అభివృద్ధికి సంకేతాలు క్రొత్త సాంకేతిక విప్లవం కాలక్రమేణ
    మార్పులు తెస్తూనే ఉంటుంది ఎప్పటిజీవితం అప్పటిదే ఆరోజుల్లో అంతకష్టపడినా ఏదో త్రిల్ ఆసక్తి ఆనందం సంతృప్తి ఉండేవి. కానీ
    ఈనాడు సౌకర్యాలు పెరిగాయి కాని సంతృప్తి ఆసక్తి కష్ట పడేతత్వాల స్థానాలను అసహనం
    ఈజీలైఫ్ అసంతృప్తి ఆక్రమించాయి .
    నాటి. స్థితిని యథార్తంగా వివరించారు
    అభినందనలు
    డా.ఎన్.వి.ఎన్.చారి

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  30. 30

    నీలిమ

    డాక్టర్ గారు..
    అప్పటి రోజుల్లో సరిఅయిన రవాణా సౌకర్యాలు లేకుండా చదువుకోడానికి ఎంత కష్టపడేవారో బాగా వివరించారు.
    ఈరోజుల్లో కూడా ఇంకా కొన్ని ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కంటే శోచనీయం..

    ధన్యవాదాలు

    Reply
    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  31. 31

    Jhansi koppisetty

    కోనసీమ అందాలను చిత్రాలతో సహా కళ్ళకు కట్టినట్లు చూపెడుతూ మీరు రాస్తున్న అనుభవాలు చదువరులనందరనీ వారి చిన్నప్పటి జ్ఞాపకాల జడివానలో తడుపుతున్నాయి… Well narrated Sir👌👌👌

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  32. 32

    Eluzai

    అన్నయా

    మీరు పంచిన మంచి జ్ఞాపకానికి వందనం. గోదావరి లంకలను ఏరియల్ వ్యూలో చూపించిన మీ జ్ఞాపకాల కథనం పంటి ఎక్కి ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది. చదువుల విషయంలో మీరు చెప్పిన మాట ఆలోచింప చేస్తుంది. సౌకర్యాలు పెరిగినా చదువులు తరిగాయి. చదువులు పెరిగినా సంస్కారాలు తరిగాయి. కష్టపడి సాధించిన నైపుణ్యాలే దీర్ఘకాలం ఫలాలు పంచుతాయని అర్థమవుతుంది. థాంక్యూ.

    మీ ఎలూ జయ్

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  33. 33

    G.Girijamanoharababu

    “ ఆ బాల్యం తిరిగిరాదు
    స్మృతిపథం నుండి చెఱిగి పోదు “
    అని నాలుగు దశాబ్దాలక్రితం నేను రాసుకున్న కవితలోని పంక్తులు గుర్తొచ్చాయి .. బాల్యం లో జ్ఞాపకాలు మనల్ని ఇబ్బంది పెట్టేవైనా ఆ జ్ఞాపకాలు జీవితాంతం మనవెంటే ఉండిపోతాయి , అంతేకాదు ఒక విధంగా అవే మనకు మార్గదర్శనం కూడాచేస్తాయి కాబట్టే మన పిల్లల కు వీలైనంతవరకూ అటువంటి ఇబ్బందులు కాకుండా మనం జాగ్రత్త పడుతుంటాం !!!
    రవాణాసౌకర్యాలు సరిగా లేని రోజుల్లో వాటిని అధిగమించి అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూనే , లేని వాటిని కష్టపడైనా సాధించుకోగలిగే పట్టుదలను కూడా నేర్పుతుందన్నది మీ కథనం తెలుపుతున్నది ..
    సౌకర్యాలు సరిగ్గా లేకున్నా ఎన్నెన్ని కష్టాలైనాకానీ వాటిని దాటించడానికి మన నాయకులూ , పాలకులూ పూనుకోవాలనుకోవటం ఎడారి లో నీళ్ళను వెతుక్కోవటమే అవుతుంది …. అయితే అప్పుడప్పుడూ ప్రజాచైతన్యానికీ , ప్రజాధికారానికీ , తలొగ్గిన ప్రభుత్వాల్లో కదలికవచ్చి చాలాసౌకర్యాలు సమకూరుతుంటాయి … కాకపోతే కాలం దానికి సహకరించాలి , అప్పుడు అటువంటివన్నీ సాకారమౌతుంటాయి .. అయితే దానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు … సమర్థుడు , ప్రజావసరాలను గురించి కొంతైనా పట్టించుకునే నాయకులు రావాలి … మీ ప్రాంతానికి ఆ అవకాశం వచ్చి రామారావు గారు రావడం వసతులు సమకూరడం సాకారమైంది …
    కొన్నిసార్లు సౌకర్యాలు సమకూర్చకూర్చవలసిన అగత్యం అవసరంకూడా తప్పనిసరిగా వస్తుంది … వాళ్ళ రాజకీయపు మనుగడకు మనకన్నా వాళ్ళకే ఎక్కువ అవసరమేమో !!
    మొత్తానికి మంచి ఆలోచనలకు తెరలేపిన జ్ఞాపకం !!! అభినందనలు డాక్టర్ గారూ !!

    Reply
    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ అమూల్యమైన
      స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    26th Gkp is good improving the transport from basics to advanced natural is natural we can see the beauty of Godavari all greenary around

    ______Dr.T.V.Lu
    Kazipet.

    Reply
  35. 35

    Dr. O. Nageswara Rao

    Very good Gnapakam from your childhood to till the date.
    Really great difficulty in Rural transprt in those days, we have an experienced from Hyd started by Auto, train, Riksha, boat on river godavari, Bus, jatka n, then by walk.
    Now it is very good Development from Hyd to Skp,
    especially regarding Transport.
    Very good explanation regarding our memorable journey from Hyd to Skp
    Thank you very much for remembering our A to Z lifestyle of native place journey transportation.

    Reply
  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈసారి మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. దాదాపు అన్ని రవాణా సౌకర్యాలను కవర్ చేశారు. అవొక మధురఙాపకాలు.పడవ ప్రయాణం మంచి అనుభూతినిస్తుంది.నిజమే సార్ ఆదిలాబాద్ మరికొన్ని జిల్లాలలో వాగులు దాటి బడికి, ఆసుపత్రులకు పోయేవారి పరిస్థితి వర్ణనాతీతమైనది కదా!👌🙏

    ____డా.విద్యాదేవి.ఆకునూరు.
    హనంకొండ.

    Reply
  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    There are so many villages without proper transport. I always feel what do the public representative do. When they ask for votes they make the promises but forget later on. There should be a change in the people till such time improvement may not be seen.

    ____Dr.M.Manjula
    Hyderabad

    Reply

Leave a Reply to Rajendra Prasad Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!