సంచికలో తాజాగా

Related Articles

66 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక పెద్దలకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  2. 2

    రమాసుందరి

    ఇలాంటి అనుభవాలు మిగిల్చే చేదు జీవితాంతం ఉంటుంది

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగా రాసారండీ
    ——రమా సుందరి
    మాతృక సంపాద కురాలు
    తెనాలి.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అదిపైశాచికానందం సర్ . మీరు ఏమి తప్పుచేయలేదని మీ అంతరాత్మకు తెలుసు, ఆమెకు కూడ తెలుసు. కానీ మీ పై ఆమెను ఉసిగొల్పిన వారి విషయం కూడ తెలుసుకుని వారి అంతుచూసి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా అన్నిచోట్లా కాకున్నా కొన్ని సార్లు అయినా న్యాయమే గెలుస్తుంది అన్న నానుడి ఇక్కడ రుజువు అయ్యింది. అన్నిరోజులు మీరు పడ్డ మానసికవేధన ఎవరూ తీర్చలేకపోయినా చివరకు సుఖాంతం కావడం ఆనందం కలిగించే విషయం. మీకు అభినందనలు సర్ .

    ——సాగర్ రెడ్డి
    చెన్నై

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ సాగర్ ధన్యవాదాలు మీకు

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ 🙏
    ఇతరులకు సహాయం చేసే
    మంచి మనసున్న మీరు అంతటి మానసిక వేదన అనుభవించారంటే
    బాధగానే ఉంది… అయినా ఎవరి జాగ్రత్తలో వారు ఉండడానికి మీ అనుభవాలు ఉపయోగ పడతాయనుట లో ఎలాంటి సందేహం లేదు…చాలా ధన్యవాదాలు సార్🙏

    —–కె.కళావతి
    కవయిత్రి…హైదరాబాద్

    Reply
  6. 6

    కోట ప్రకాష్

    ఇతరులకు సహాయం చేసే మీరు ఇంతటి మానసిక ఒత్తిడి అనుభవించారంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.తప్పు మనవైపు లేదు కనుక ఆ న్యాయదేవత ముంగిట విజయం సాధించాము.ఎల్లవేలల సత్యమే జయం సాధిస్తుందని నా అభిప్రాయం సార్ 🙏

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇతరులకు సహాయం చేసే మీరు ఇంతటి మానసిక ఒత్తిడి అనుభవించారంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.తప్పు మనవైపు లేదు కనుక ఆ న్యాయదేవత ముంగిట విజయం సాధించాము.ఎల్లవేలల సత్యమే జయం సాధిస్తుందని నా అభిప్రాయం సార్ 🙏

    —-కోట ప్రకాష్
    హనంకొండ.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రకాశ్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది డాక్టర్ గారు. తరువాత personal గా మాట్లాడుకుందాం

    —-హెచ్.ఆర్.ఆర్.శర్మ
    హనంకొండ

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      ధన్యవాదాలు .

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు చేసిన చికిత్స వికటించిందని మీపై కేసు వేయడం దారుణం సర్. మొత్తానికి విజయం మిమ్నల్ని వరించడం సంతోషం.

    —–డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
    మహబూబ్నగర్

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
      1. 9.1.1

        చిట్టె మాధవి

        చదివిన తరువాత ఆమె మీద చాలా కోపం వచ్చింది.ఇలాంటివారు చాలామంది వుంటారు సర్.అలా ఆమెను ఉసిగొలిపినవారిని కనుగొన్నారా..?మీకు స్నేహితులు మంచివారు కాబట్టి సరిపోయింది.ఎంత టెన్షన్ పడి ఉంటారో మీ మాటలను బట్టీ తెలుస్తుంది.ఇలాంటి విషయాలను తెలిపి మాకు అవగాహన పెంచారు.ధన్యవాదాలు సర్🙏💐

        Reply
        1. 9.1.1.1
  10. 10

    Sambasivarao Thota

    Doctor Garu!
    Professional difficulties and hurdles are inevitable..
    Eventhough you have faced such issues,thank God , you have come out all successfully and peacefully…🙏

    Reply
  11. 11

    ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    నిజమే సార్. బాధాకరమైన విషయం.మానసిక క్షోభ పడినా నిజాయితీ, ధర్మం కాపాడుతుంది సార్

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బా రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  12. 12

    బి.జానిభాష

    జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి సర్.మీరు చేయని పోరపాటుకు రెండు సంవత్సరాలు మీరు పడిన మనో వేదన,ఆరోగ్య సమస్యలు తలెత్తడం చాలా బాథకం సర్.
    చివరకు న్యాయ స్ధానం లో విజయం మిమ్మల్ని వరించడం సంతోషం సర్.మీ జీవితంలోని జ్ఞాపకాలు నేటి యువత కు వారి వృత్తి లో జాగ్రత్తగా ఉండడానికి మార్గదర్శకం ఉంటుంది సర్.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ..భాషా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సంచికలోని విషయాలన్నీ చాలా చాలా బాగున్నాయి. ప్రతి విషయం అమూల్యమైంది. తెలుసుకోవలసిన విషయాలే. చదువుతున్నకొద్దీ చాలా ఆసక్తిని కలిగించింది. మీకు అభినందనలు

    ——డా.కె.జి.వేణు
    విశాఖపట్నం

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలపందిరి
    చెయ్యని నేరాలకు శిక్షలు పొందే దుర
    దృష్టకర సంఘటనలు జీవితంలో
    చోటుచేసుకోవడం ఒక్కొక్కప్పుడు
    జరుగుతుంది.దానిద్వారా ప్రశాంత
    మైన జీవితమనే సరస్సులో రాయి
    విసిరినట్లై కల్లోలమౌతుంది. రోగికి
    చికిత్స విషయంలో డాక్టరు బాధ్యత
    తోపాటు రోగి పాటించాల్సిన జాగ్ర
    త్తలు కూడా ఉంటాయికదా. మందులు వేసుకున్నానని మందు
    తాగితే (సారాయి)కామెర్లుతగ్గుతాయా
    అట్లాగే అన్నివిషయాలు. మీజీవితంలో అన్నివృత్తులవారు
    పరిచయమై ఉండడం అనుకూలమై
    కష్టాలు కమ్ముకున్న మేఘాలు గాలికి
    కొట్టుకు పోయినట్లు తొలగిపోయాయి
    ఆటుపోటుల జీవితంలో నిజాయితీ
    దే గెలుపు అనినిరూపించారు.

    —–వజ్జల రంగాచార్య
    హనంకొండ.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      రంగాచార్య గారూ

      Reply
  15. 15

    Jhansi koppisetty

    రెండు సంవత్సరాల మానసిక వత్తిడికి మిమ్మల్ని గురిచేసిన ఆవిడ పైన మీరు కేసు వేయాల్సింది.. రెండేళ్ళేమీ చిన్న విషయం కాదు. …She should compensate for the mental stress she caused to you…

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత ఊహించలేని సంఘటన సర్.మన వృత్తి ధర్మం సరిగా నిర్వహించినా ఇలాంటి అతి మనస్తత్వం వ్యక్తులతో ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందో …ఆనాటి మీ వ్యధను తలుచుకోవడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు.కానీ ప్రతి చిన్న విషయాన్నీ చాలా అప్రమత్తంగా ఉండాలని…వ్యక్తుల్ని ,వారి మనస్తత్వాన్ని క్షుణ్ణంగా గమనించుకోవాలని మా అందరికీ తెలియ చేసేనందుకు మీరు ఆనాటి బాధను మరలా హృదయానికి తెచ్చుకొని ఒక పాఠంలా అందించినందుకు కృతజ్ఞతలు సర్.మా ఉద్యోగ జీవితంలో మరింత జాగ్రత్తగా ఉండడానికి యత్నిస్తాం.ధన్యవాదాలు సర్🙏

    ——–నాగ జ్యోతి

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీకు
      ధన్యవాదాలు.

      Reply
  17. 17

    Shyam

    ఇది సాధారణంగా పాత రోగికి కొత్త డాక్టర్ చెప్పే కారణాలు. “నీకు మొదట్లో డాక్టర్ చేసిన అలక్ష్యం మూలంగా ఇలా జరిగిందని. ” మామూలు గా రోగి కూడా అదే నమ్ముతారు. కోర్టు, కేసులు ఇవన్నీ ఎవరో సలహ, ప్రోత్సాహం ఇస్తారు. మీరు గెలవడం అదృష్టం. నేను చూసిన వాటిలో రోగులు గెలుచుకున్న వే ఎక్కువ.
    వైద్యుల నిర్లక్ష్యం అని కాదు, కాని తాను దేవుడు కాదు గా. వైద్యం కార్పొరేట్ అయిన తర్వాత దోచుకుంటున్నారు అన్నది సత్యం. దీనికి ప్రభుత్వ విధానా లే కారణం. చాలా సార్లు వైద్యులు బలి కావటం చూస్తున్నాము.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివిన తరువాత ఆమె మీద చాలా కోపం వచ్చింది.ఇలాంటివారు చాలామంది వుంటారు సర్.అలా ఆమెను ఉసిగొలిపినవారిని కనుగొన్నారా..?మీకు స్నేహితులు మంచివారు కాబట్టి సరిపోయింది.ఎంత టెన్షన్ పడి ఉంటారో మీ మాటలను బట్టీ తెలుస్తుంది.ఇలాంటి విషయాలను తెలిపి మాకు అవగాహన పెంచారు.ధన్యవాదాలు సర్🙏💐

    —–చిట్టె మాధవి
    కడప.

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆమెను ప్రోత్సహించిన వాళ్ళు పైశాచికానందం పొందివుంటారు, కానీ ఇవన్నీ క్షణికానందమే. నిధానమైన న్యాయమే గెలుస్తుంది.

    —–విజయ భాస్కర్ రెడ్డి
    మహబూబ్ నగర్.

    Reply
    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారు
      ధన్యవాదములు సర్

      Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    God see the truth,but Waits

    ——mahipal teddy
    Mahabubnagar.

    Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఉపోద్ఘాతంలో పేర్కొన్నట్టు ఈ వ్యథలనేవి ప్రతి వ్యక్తి జీవితం లోనూ ఏదో ఒక సందర్భం లో తారసిల్లుతూనే ఉంటాయన్నది నిజం ..
    అయితే అదే మొదటిసారి అయినప్పుడు మాత్రం మీరు ఆందోళన చెందినట్టే చెందటం సహజం , కాని ఆ ఆందోళన తొందరగా ఎదుటివారికి బోధపడదు … అది అనుభవం లోకి వచ్చినవారికి మాత్రమే తెలుస్తుంది .. సరిగ్గా మీ విషయంలోనూ ఇదేజరిగింది … ఆ సందర్భంలో మీరు నేరుగా కె ఎస్ ఆర్ జి గారిని కలవడం మీ నిబ్బరానికి నిదర్శనం .. అర్థవంతమైన పని..
    కలతవల్ల ఒకపని నిబ్బరంగా చేసే స్థిరచిత్తతను కోల్పోకుండా సమయానికి అవసరమైన వ్యక్తిని కలుసుకోవటమే చివరికి సత్ఫలితాన్ని సాధించగలగొచ్చని ఈ కథనం నిరూపించింది ..
    కొంత మంది తమ అజ్ఞానాన్నీ తమఅలసత్వాన్నీ ప్రదర్శించిన మూర్ఖత్వమే తమ అనారోగ్యకారణమన్న విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు , పైగా ఎదుటివారిలో దోషం చూపించి నిందిస్తుంటారు … ఈ సందర్భం అదే … అన్ని ఆరోగ్యవిషయాల్లో కొంత అవగాహన ఉన్న వాళ్ళే ఇంతటి అజాగ్రత్తకు కారణం కావటమే విషాదం ..
    ఏమైనా నిజంవైపునిలిచి మీకు సహకరించిన కె ఎస్ ఆర్ జి గారూ , తాతినేని గారూ , నూరుద్దీన్ గారూ , వివేకవర్ధన్ రెడ్డి గారూ అభినందనీయులు …
    ఏదో విధంగా , ఏదో సందర్భం లో ఇటువంటి వ్యథార్థజీవుల యథార్థగాథలుంటాయని మీ కథనం తెలియజేస్తూఉంది .. అభినందనలు సర్ !!

    ——–గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    హనంకొండ.

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very nice and practical..Hillarious 😀

    ——Dr.Jhansi Nirmala
    Hyderabad

    Reply
  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాధాకరం, మీ గెలుపు ఆనందాన్ని ఇచ్చింది

    —–తంగెళ్ల మాధవీ రెడ్డి
    హైదారాబాద్.

    Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [29/11, 16:02] Sai Srinath: Bad time unte taade pamu ayyi karustundi
    [29/11, 16:03] Sai Srinath: I think every body faces this type of problem .I too have faced due to elinati sani
    [29/11, 16:05] Sai Srinath: Performed puja at manndapalli
    [29/11, 16:06] Sai Srinath: Then things have improved

    Reply
  25. 25

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఇతరులకు సహాయం చేయడమే గానీ అపకారం చేయని మంచి మనసు కు గట్టి దెబ్బ తగిలినందుకు బాధగా ఉంది సార్. మిమ్మల్ని ఇంతటి మానసిక వేదనకు గురి చేసినందుకు ఎలాగూ మీరు గెలిచారు కాబట్టి తిరిగి కేసు వేయ వలసింది .అప్పుడు గానీ బుధ్ధి రాదు ఇలాంటి వాళ్ళ కు .మీ వేదన మరొకరికి అప్రమత్తం సార్. గుండెల్లో గూడు కట్టుకున్న మీ వేదన ఈ నాటికీ పచ్చి గానే ఉందని మీ వ్యాసం ద్వారా అర్థం అయింది. ఇంక తీసేయండి సార్ తప్పు చేస్తే గుర్తు పెట్టుకోవాలి. మీరు నిజాయితీకి చిరునామా. దేవుడు అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తాడు.బాధాతప్త మీ జ్ఞాపకానికి సదా సాంత్వన చేకూరాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 25.1
  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ స్పందన కు
    ధన్యవాదాలు.

    Reply
  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వృత్తికి అంకితమై తమ సేవలను అందించే వారికి ఇలాంటి కష్టాలు రావడం దురదృష్టకరం…
    మీరు పడిన ఆవేదన పొందిన అనారోగ్యమునకు చాలా బాధగా ఉంది…👍👍

    —– baalaboyina
    Ramadevi
    HANAMKONDA.

    Reply
  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning Dr ji, went through your episodic autobiography…part -34.

    The peculiar quality of the mankind ,not seen in other creatures..ie Jealousy or envy or call it schadenfreude is the most deadly genetical quality which separates us from the noble animal kingdom…I feel,think, opine , believe and observe as concrete and objective reality.

    The excruciating experience you have gone through is the most common for the mankind in different ways and times in different intensities in myriad forms….

    The role of good Samaritans in legal fraternity and medical profession are all practical examples of the society where they are some who are free from the immedicable disease you have quoted…
    The court case filed against you is a professional hazard and more common to medical discipline…

    The narration is interesting and dramatic too…🙏🙏

    —–Nakka.sudhakar
    Hyderabad.

    Reply
  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ గుడ్ మార్నింగ్ ……మీ జ్ఞాపకాల పందిరి పూర్తి గా చదివిన తర్వాత నా అభిప్రాయం మీకు తెలియ చేస్తున్నాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే . మీరే చెప్పారు కొంత మంది ఆమె ఎదుటి వారిని భాధ పెట్టడం వారి నైజం వారిని ఎవరు మార్చలేరు అని ( వారికై వారు మారితే తప్ప) .ఇందులో మీ తప్పు కూడా ఉంది మీరు ట్రీట్మెంట్ ఇచ్చేముందు పేషెంట్ నుండి మీరు కాన్సన్ట్ తీసుకో వలసింది అందులో ఆమె కి రిస్క్ ఎక్స్ప్లాయిన్ చేసినట్టు రిటన్ గా తీసుకో వలసింది .

    —–రాధాకృష్ణ
    హనంకొండ.

    Reply
    1. 29.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      రామకృష్ణా గారూ

      Reply
  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాల దురదృష్ట సంఘటన. మీరు పడిన కష్టం, మీరు పడిన క్షోభ, అర్థం చేసుకోవచ్చు. మహానుభావుడు KSRG Prasad గారు. మిమ్ములను కాపాడారు. లేకుంటే 😱

    —–ప్రొ.రవికుమార్
    కాజీపేట.

    Reply
  31. 31

    ఎన్.వి.ఎన్.చారి

    డాక్టర్ గారు కొన్ని సందర్భాలు అంతే మన ప్రమేయంలేకుండానే చుట్టుకుంటాయి అయితే మీలా ధైర్యంగా అడుగువేయడమే స్పూర్తిదాయకం

    Reply
    1. 31.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ…
      చారి గారూ
      ధన్యవాదాలు.

      Reply
  32. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో జరిగిన కొన్ని ఇలాంటి సంఘటనలు మనకు పాఠాలు నేర్పుతాయి మీకు జరిగిన ఈ దురదృష్టకరమన సంఘన చాల బాధ కలిగించే విషయం అయిన మీ మంచి మనసు మిమ్మల్ని కాపాడింది అనుకుంటాను నిజంగా పెద్ద ప్రమాదం నుండి తప్పించారు KSRG Prasad గారు నిజాయితీగా వున్న ఇబ్బందే కలి కాలం మరి……

    ——–కె.శ్రీహరి
    హనంకొండ.

    Reply
    1. 32.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి చాలా బాధాకరంగా ఉంది సార్. నిజమే కొంతమంది మన తప్పేమీ లేకున్నా శాడిజంతో చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఒక్కోసారి రక్తసంబంధీకులు కూడా ఇందుకు అతీతులు కారు. నా అనుభవంలో ఇలాంటివారూ ఉన్నారు. బాధపడకండి సార్. మంచివారికెపుడూ ఆ ప్రభువు తోడు తప్పక ఉంటుంది. 🙏

    ——డా.విద్యా దేవి
    హనంకొండ.

    Reply
    1. 33.1

Leave a Reply to డా కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!