సంచికలో తాజాగా

51 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  నన్ను 46వ ఎపిసోడ్ వరకూ ఇలా రాయిన్చిన
  సంచిక సంపాదకుల కూ ఇతర సాంకేతిక వర్గాలకు
  హృదయపూర్వక ధన్యవాదాలు.

  Reply
 2. 2

  sagar

  నిర్మొహమాటంగా చెప్పాలంటే మీ అనుభవం జరిగిన నాటికంటే ఇంకా ఎక్కువగా భ్రష్టుపట్టింది సర్ మీడియా విబాగం. ఎన్నో వెదవపనులకు వేదింపులకు వేదికగా తయారవుతున్నది. ఆరోజుల్లోనే అలా పేపర్ పేరుచెప్పి మరీ పని పూర్తిచేసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదములు సర్ .

  Reply
  1. 2.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సాగర్
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
   1. 2.1.1

    డి.వి.శేషాచార్య

    పాపం పాత్రికేయుడు.
    రిపోర్టర్ నని చెప్పుకొని చలాయించుకోవడం బాగా పెరిగిపోయింది. చక్కగా గడ్డి పెట్టారు.

    Reply
    1. 2.1.1.1

     డా కె.ఎల్.వి.ప్రసాద్

     మిత్రమా….
     ధన్యవాదాలు.

     Reply
 3. 3

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  వృత్తి రీత్యా మనకు వచ్చే సంఘటనలు, మీద బాగా రాశారు సర్ . నా అనుభవం లో ఇంకో ఒక విషయం చెప్తాను.
  నేను అయిదింటికి రమ్మంటే . వాళ్ళు అయిదున్నర వస్తారు. ఏమి ఎందుకు లేట్ గా వచ్చారు అంటే డాక్టర్లు టైం మెయింటైన్ చేయరు కదా అంటారు. మీరే టైం కి వస్తారా అని ఇంకొందరు . *లోకో భిన్న రుచి* అన్న సంస్కృత సామెతను మనకి రుజువు చేసి చూపిస్తారు.

  —-డా.డి.సత్యనారాయణ
  హైదరాబాద్.

  Reply
  1. 3.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 4. 4

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  46వసంచిక చదివిన.ప్రతి వాడికీ తన ఉద్యోగ పర్వంలోఎప్పడొ ఒకప్పుడు ఇట్లాటి అనుభవం ఎదురౌతుంది.నేనూ ఎదుర్కొన్న. పాత్రికేయులు ముఖ్యంగా ప్రస్తుత తరానికి చెందిన వవారు తామే సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని అనుకుంటున్నారు.తమకువప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది కనుక తమపనులను ప్రాధాన్యత నిచ్చి నెరవేర్చాలనిఅనుకుంటారు .వాళ్ళే లంచాలగురించి ఉపన్యాసాలిస్తరు.నీ సంగతి చూస్తా అంటూ నన్ను బెదరించి పొయిన పాత్రికేయుడు మా పైఅధికారికి కంప్లేంట్చేసి కూడా ఏమీ సాధిన్చలేక పొయిండు. వృత్తి లొ విలువలు పాటించి న్యాయబద్ధంగా పని చేసిన వారినెవరూ ఏంచేయలేరు.మీరు చేసిన పని వంద శాతం సరైంది మిగతా వారుకూడా అనుసరించదగ్గది అభినందనలు సర్.

  —–నాగిళ్ళ రామ శాస్త్రి
  హనంకొండ.

  Reply
  1. 4.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ
   శాస్త్రి గారు.

   Reply
 5. 5

  Dr.Harika

  Good morning sir,
  Whatever you have said is very true, we regularly encounter suck kind of people almost all from every department.
  And when we approach them for a right cause in regard to their dept, they just show their deaf ears.
  In the initial days I used to feel bit hesitant when I come across such incidents, but after sharing your experience with me long back … I became little confident to deal such situations sir.
  Thank you very much sir for sharing all your experiences.

  Reply
 6. 6

  K S S Bapujee

  జర్నలిస్ట్ లతో మీ అనుభవాలు బాగున్నాయండి. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.పత్రికలు పత్రికారచయితలపట్ల ప్రజలకు గౌరవం తగ్గిపోయింది. అందుకు ఒకవిధంగా పత్రిక యజమానులు మరొకవిధంగా జర్నలిస్టులు కారణం కావచ్చు. ఏమైనా వృత్తి పట్ల గౌరవంతో మేలిగే వారెవరినైనా ప్రజలు గౌరవిస్తారు. తమ పరిధులను దాటి ప్రవర్తించేవారికి ఎవరో ఒకరు బుద్ధి చెపుతారు. జర్నలిస్ట్ గా ఇక్కడ నా అనుభవం కూడా ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. విశాఖలో ఒక దిన పత్రిక లో పనిచేసే రోజుల్లో కేజిహెచ్ లో ఒక డాక్టరుండేవారు. ఆయనకు పిపి అని పేరు. అంటే పేపర్ పులి అని. చీటికి మాటికి ఫోన్ చేసీ ఈరోజు ఆసుపత్రిలో ఇది జరిగింది అది జరిగిందని అది వార్తగా రాయమని వేదించేవారు. ఒక రోజు ఏదో ముఖ్యమైన పనిమీద ఆసుపత్రికి వెళితే నేనొచ్చానని తెలుసుకొని నాదగ్గరకొచ్చి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక వార్తకూడా మీ పేపర్లో రాదంటూ నిష్టూరంగా మాట్లడటం మొదలుపెట్టారు. దాంతో నాకు కొంచెం చికాకనిపించి ఏవార్త రాయాలో ఏ వార్త రాయకూడదో మాకు తెలుసండీ మీరు ఫోన్ చేసినంత మాత్రాన వార్త రాయాలన్న రూలేమీలేదంటూ మాకు వార్త కావాలంటే మేమే మీదగ్గరకు వచ్చి వార్త సేకరించుకుంటాము. మీరేం ఫోన్ చేయనవసరం లేదని చెప్పేసాను. పదిమంది ముందు అలా చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినా ఫోన్ చేయడం మాత్రం మానలేదు. కొంతకాలానికి పట్టించుకోవడం మానేశామనుకొండి. పేరు కోసం కొంతమంది పడే యావ చూస్తే కొంత బాధ అనిపిస్తుంది. అలాంటి వారిని ఆసరాగా తీసుకొని కొంతమంది పబ్బం గడుపుకుంటారు. ఇదీ లోకం తీరు.
  మొత్తం మీ అనుభవాలతో మా జ్ఞాపకాలను కూడా నెమరువేసుకొనేలా సాగుతున్న మీ రచనా వ్యాసాంగం కొనసాగాలని కోరుకుంటూ…
  మీ
  బాపూజీ

  Reply
  1. 6.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   బాపూజీ గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 7. 7

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  [21/02, 08:59] Palle Nageswar Rao hanamkonda: బాగుంది. జ్ఞాపకాలే ఐయినా సమాజహితం కోరేవిగా ఉన్నాయి.
  [21/02, 09:00] Palle Nageswar Rao hanamkonda: కొందరికి ధైర్యం, కొందరికి గుణపాఠం.

  —–పల్లె నాగేశ్వరరావు
  హనంకొండ

  Reply
  1. 7.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు
   నాగేశ్వరరావు గారికి

   Reply
 8. 8

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Yes sir, people are like that only, most of the people misusing their job or department.
  Any how are explained clearly sir.👍

  —–kj Srinivas
  Hyderabad

  Reply
 9. 9

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  మీ సిన్సియారిటీకీ శత కోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏 గుర్తింపు కలిగిన జాబ్ లో ఉంటే చాలా మంది తమ పరపతిని ఉపయోగించు కో వాలను కుంటారు త్వరగా పనులు అవుతాయని మీరు నీతికి న్యాయానికి ఎదురెళ్లే వారు కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు నిజం చెప్పాలంటే చాలా చోట్ల ఇప్పుడున్న పరిస్థితి లో పరపతి ఉంటేనో డబ్బుంటేనో పనులు అవుతున్నాయి .అందరూ మీ లాంటి న్యాయస్తులు ఉంటే అవినీతి బెదురింపులకు తావుండదు .ఏమైనా మీ రూటే వేరు సార్ ఆ రూటే మాకు ఆద్యంతం ఆదర్శం .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మరొక స్ఫూర్తి దాయక ఙ్ఞాపకం అందించారు మీ ఙ్ఞాపకాల పందిరి నుండి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  Reply
  1. 9.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 10. 10

  Shyam

  ప్రస్తుతం చాలా మంది కి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ హోదా కల్పించే ప్రత్యేకత ను అవసరం అయినప్పుడు , పనులు పూర్తి చేసుకోవటానికి వాడుకొన ట o మామూలు విషయం ఈ రోజుల్లో. అయితే అది శృతి మించితేనె ఇబ్బందులు. సంఘంలో వృత్తి మనకు కొన్ని ప్రత్యేక స్థానాన్ని కలిగిస్తోంది. దాన్ని సముచితం గా వాడుకొనుట తప్పు లేదు. కొన్ని సమయాల్లో మనం కూడా మన పేరుతో మన వృత్తి, లేదా హోదా ను చెప్పుకుంటున్నా ము. కాకపోతే అతిశయం కు స్థానం కల్పించకుండా చూడాలి , లేదా ఇబ్బంది పెట్టకుండా వుండాలి .అది చేత కాక భంగపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
  ఇక పోతే ప్రస్తుతం పత్రికా రంగం భ్రష్టు పట్టింది. వారు సిగ్గు విడిచి అవి ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ కే పల్లకి పడుతున్నారు. అందులో భాగంగానే పత్రికా ప్రతినిధులు కూడా వారి స్వార్థం కోసం అలా మారి పోయారు. విలువలను వదిలి బతుకు దెరువు కోసం లేదా సంపాదన కోసం ఆ వృత్తి ని చేపడుతున్న వారి సంఖ్య పెరిగింది. కొందరు పత్రికా ప్రతినిధులు వారి భావజాలం ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. జర్నలిస్టు వృత్తి ని ఒకప్పుడు ఎంతో నిబద్ధత తో చేసే వాళ్లు. అయితే వారికి గౌరవం తప్ప ఇంకేమీ వుండేది కాదు. వుంటే గింటె ఒక్క సైకిల్, ఒక పెంకు ఇల్లు తప్ప.
  ఇది చేదు నిజం. మీరు జాగ్రత్తగా వ్యవహరించి సమయస్ఫూర్తి గా వుండటం మీ గొప్ప తనం .

  Reply
  1. 10.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మిత్రమా
   నీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదములు

   Reply
 11. 11

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  ఏ వృత్తి లో ఉన్నా .. తప్పు చేయడం తపే..అలాంటి వారి చర్యలను ఎండగట్టే మీ చైతన్యం అభినందనీయం

  —వెంకటరామ నర్సయ్య
  పాత్రికేయుడు
  మహబూబాబాద్.

  Reply
  1. 11.1
 12. 12

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  చాలా కరెక్ట్ గా చెప్పారు.
  చాలా చెప్పాలి.

  —–డాక్టర్. సి.హెచ్. సుశీల
  గుంటూర్ /హైదరాబాద్.

  Reply
 13. 13

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీడియా సామజిక బాధ్యతను ప్రత్యక్షంగా ,PRYOGATHMAKANGA ENTHO BAGA CHEPPARU .VARIKI KANUVIPPU. ABHINANDANALU SIR 💐🙏

  —-డాక్టర్. సుజాత
  విజయవాడ.

  Reply
  1. 13.1
 14. 14

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning sir, 🙏

  The 46 episode just like its predecessors is laced with interesting anecdotal incidents.

  Your assessment is correct with respect to personality and brought up. Our identity must be polite decent and dignified. Other socio politico economic aspects are secondary.!

  Your approach to your duties and responsibilities is emulative… and exemplary.
  The print media particularly the vernacular one is irresponsible and mischievous…. they have more nuisance impact!!!

  The do’s and don’ts of any profession are ideal guidelines…. but in most cases and most of the times their violations are the standard norm… unfortunately… nice episode ❤️🙏

  ——Nakka.sudhakar
  Hyderabad.

  Reply
 15. 15

  Sambasivarao Thota

  Prasad Garu!
  Appudu Ippudu Eppudu ..
  Media lo alaantivaaru vuntune vuntaaru..

  Reply
 16. 16

  Jhansi koppisetty

  మీడియాలో ఇలాంటివి ఎప్పుడూ వుంటాయేమో… పైగా మనకు సంబంధించిన ఏదైనా వార్త కవరేజీ కావాలంటే ఎదురు డబ్బు ఆశించే పత్రికావిలేఖరులు వున్నారు ఈ కాలంలో😔😔😔

  Reply
  1. 16.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అవునూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 17. 17

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సుప్రసిద్ధ ఆధునిక కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి మరణ వార్త పత్రికల్లో చూచి చలించిన శ్రీశ్రీ గారు ఒక ఎలిజీ రాస్తూ
  “ ఎప్పుడూ అబద్ధాలు రాసే మన పత్రికలు అప్పుడప్పుడూ ఇలాంటి నిజాలు రాస్తుంటాయి .. “ అనడానికి కారణం గమనిస్తే మీకు తటస్థ పడ్డ విలేఖరుల వంటి వారే పత్రికలనిండా ఉండటమే ..
  తెలియని ఒక ‘ ఇగో ‘ వాళ్ళ లో ఉండి సమాజంలోని అందరికన్నా తామేదో వేరే అనే ‘ ఫాల్స్ ప్రిస్టేజ్ ‘ తో ప్రవర్తిస్తుంటారు …
  కరీంనగర్ లో మీ దగ్గరకొచ్చిన వ్యక్తి వేషభాషలు , ప్రవర్తించిన తీరూ దానికి చక్కని ఉదాహరణ …
  తన విషయం లో మీరు వ్యవహరించిన తీరు బహుశా అతన్ని ‘ షాక్ ‘ కు గురిచేసినట్టుంది , వెంటనే తోకముడిచాడు .. అతడు వెళ్ళాక ఏం జరుగుతుందో మీరు ఊహించింది నిజమే …
  నూటికి తొంభై శాతం చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది .. వాళ్ళు అక్రమార్జనకు కూడా పాల్పడి ‘ బ్లాక్ మెయిలింగ్ ‘ కు కూడా పూనుకుంటున్నట్టు తెలుస్తున్నది …
  ఇదే గాక మహబూబాబాద్ సంఘటన ఈ పత్రికా ప్రపంచం లోని డొల్లతనాన్ని కళ్ళకు కట్టింది , మీరు స్పందించారు కనుక నిజంతెలింది ..
  అందరూ ఇట్లా ఉండకపోవచ్చు కాని , ఎక్కువ శాతం ఈ బాపతే …
  నేటి సమాజంలోని ఒక కోణాన్ని చూపిస్తూ మనిషిలోని వంకర బుద్ధిని వివరించారు అభినందనలు …
  నార్ల వెంకటేశ్వర రావు గారన్నట్లు
  “ పత్రికొక్కటున్న
  పదివేల సైన్యంబు ..” అన్న మాటలను వమ్ము చేస్తూ నేటి పలు పత్రికలు
  “ పెట్టుబడికి కట్టుకథకు
  పుట్టిన మన పత్రికల …” న్న శ్రీ శ్రీ గారి మాటల్ని నిజంచేస్తున్నాయి … ఇదొక విషాదం …

  —-గిరిజా మనోహర్ బాబు
  హనంకొండ.

  Reply
  1. 17.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   గురువుగారూ
   మీఈ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 18. 18

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Klv garu gnapakala pandiri mottam anni chaduvutunnanu.

  presentation chala bagundi.

  cheputunna vidanamu
  pakkana undi matalu chebutunnattu undi.

  Adi mee goppatanamu.

  ——డా.అరుణ. అన్నె
  హైదరాబాద్.

  Reply
  1. 18.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్. అరుణ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 19. 19

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  The article is very nice. Presentation is heart touching, many such experiences we come across in our day to day life, but putting in words is not an easy job for every body. Hats off to you, sir.🙏

  —-Dr.V.Laxman
  Karimnagar.

  Reply
 20. 20

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  డాక్టర్ గారు నమస్కారం.
  పత్రికా రంగ ప్రతినిధులతో మీకు ఎదురైన అనుభవాలను,దాన్ని చక్కగా పరిష్కరించి నటువంటి విధానము,బహు చక్కగా వివరించారు.కానీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసిన మాలాంటి వారికి ఇది ఒక పెద్ద సమస్యగానే మిగిలిపోయింది సర్వీస్ అంత.ఎందుకంటే రైల్వేలో ఏదైనా ఒక కంప్లైంట్ అయిందంటే ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు, రాజకీయ నాయకుల విషయంలో. ఇందులో ఎవరి దోషం ఉంది అని చూడకుండా పనిష్మెంట్ ఇవ్వడమనేది సర్వసాధారణం అయి పోయింది .అందుచేత డ్యూటీ లో ఉన్నంత వరకు తలవంచుకొని పని చేయటం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చి పోతున్నారు. అందుకేనేమో రైల్వే సంస్థ క్రమంగా ప్రైవేటీకరణ కాబోతోంది.

  —-బి.ఎన్.కృష్ణా రెడ్డి
  సికింద్రాబాద్.

  Reply
  1. 20.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   రెడ్డి గారూ
   ధన్యవాదాలు సర్ మీకు.

   Reply
 21. 21

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  జ్ఞాపకాల పందిరిలో సమాజంలో పత్రికా విలేఖరుల పాత్ర గురించి చక్కగా తెలిపారు. పత్రికా విలేఖరులు పక్షపాతం లేకుండా వార్తలు రాయాలని, సమాజ శ్రేయస్సు కోసం రాయాలని సూచించారు. బాగుంది.

  ——జి.శ్రీనివాసాచారి
  కాజీపేట.

  Reply
  1. 21.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 22. 22

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  పైన తెలియ చేసిదానికి కొనసాగింపుగా నాకు సర్వీస్ లో ఎదురైన టువంటి ఒక చేదు జ్ఞాపకాన్ని, దానివల్ల నేను అనుభవించిన మానసిక క్షోభను నా భాషలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.
  దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను కాచిగూడ లో చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల్లో .ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో అజ్మీర్ కి ఉరుసు స్పెషల్ కింద మూడు నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను నడపడం అనేది రైల్వేకు ఆనవాయితీగా వస్తున్నది. అందులో ప్రయాణించే వారంతా చాలావరకు ముస్లింస్ సామూహికంగా అజ్మీర్ కి వెళ్తూ ఉంటారు .ఇందులో రిజర్వేషన్స్ నాలుగు రోజులు ముందుగా మాత్రమే చేయడం పరిపాటి.అందులో ఎవరు ముందుగా బుక్ చేసుకుంటారో వారికే దొరుకుతుంటాయి .తర్వాత నిరీక్షణ జాబితా పెట్టవలసి వస్తుంది. ఈ క్రమంలో లో మా కు రెగ్యులర్గా ఒక డి ఆర్ యు సి{DRUC}మెంబర్ తన యొక్క హోదాను అడ్డుపెట్టుకుని గ్రూప్ బుకింగ్ అంటే సామూహికంగా ఒక 250 మంది వరకు టికెట్లు కావాలి అని లోపలినుండి డిమాండ్ చేయడం జరిగింది .దానికి నేను అంగీకరించక మిగిలిన వారితో పాటు బయట నుండి లైన్ లో వచ్చి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. కానీ అతనికి అన్ని టికెట్లు కన్ఫామ్ కాకుండా కేవలం ఒక యాభై అరవై టికెట్లు మాత్రమే దొరికి మిగిలినవి వెయిటింగ్ లిస్టులో వచ్చాయి. దాన్ని అతని మనసులో పెట్టుకొని నామీద ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి కంప్లైంట్ చేశాడు .అందులో నేను వేరే పాసింజర్ కి డబ్బులు తీసుకొని టికెట్లు ఇప్పించాను అని ,నా యొక్క ప్రవర్తన సరిగా లేదు అని. దానికి నన్ను మరుసటి రోజు డి ఆర్ మ్ ఆఫీస్ కి పిలిపించి జరిగిన విషయము వినకుండా నాకు చార్జి మెమో ఇవ్వటం జరిగింది . అందుచేత నేను తిరిగి ఎంపీ గారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడి తన యొక్క కంప్లైంట్ ను ఉపహరింప చేసుకోమని కోరడం జరిగింది . అప్పుడు ఆ లెటర్ తీసుకు వెళ్ళిన తర్వాత ఇష్యూ చేసినటువంటి చార్జి మెమో ను విత్ డ్రా చేయడం జరిగింది. లేకపోతే చేయని తప్పుకు ఒకటి రెండు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ కోత మరియు వేరే చోటికి బదిలీ అవ్వడము జరిగేది.

  —–బి.ఎన్. కృష్ణా రెడ్డి
  సికింద్రాబాద్.

  Reply
  1. 22.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు సర్ మీకు

   Reply
 23. 23

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  ఎదురైన అనుభవాలను మీరు తిప్పి కొట్టిన విధం చాలా బావుంది సర్…ఇలాంటి స్థితప్రజ్ఞత కావాలి.ఎదుటి రంగం ఎంతటి దైనా, ఎదుటి వారు ఎంతటి వారైనా నిజాయితీగా ఎదుర్కోవడంలో,బుద్ధి చెప్పడంలో వెనుకాడకూడదు అని బోధించే మీ జ్ఞాపకం మంచి పాఠం సర్.శుభాభివాదాలు💐🙏

  —-నాగజ్యోతి శేఖర్
  కాకినాడ.

  Reply
  1. 23.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ.స్పందనకు ధన్యవాదాలు

   Reply
 24. 24

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Gd Mng doctor garu,
  The reporters feel that they are powerful guys and they can blackmail any body with their position. You have really mended the reporter with your polite nature.

  —-surya narayana Rao
  Hyderabad.

  Reply
 25. 25

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మొదటిసంఘటన అహంకారం
  రెండవది అజ్ఞానంతోకూడిన నిర్లక్ష్యం
  మొదటివ్యక్తి సంస్కారవంతుడే
  కొంత .ఎదురుతిరగకుండా వెళ్ళి
  పోయాడు.రెండవఘటనలోని వ్యక్తి
  తప్పుతెలుసుకొన్నాడు.రెంటివిషయంలో మీ తెగువయేకారణం
  అప్పుడప్పుడూ మనం అంటే ఏమి
  టో నిరూపించుకునే ఘటనలు
  విధినిర్వహణలో కొంతతృప్తినీ
  కల్గించే ఈసంఘటనలు

  ——డా.రంగాచార్య
  హనంకొండ.

  Reply
  1. 25.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సర్
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: