సంచికలో తాజాగా

51 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక సంపాదకవర్గానికి
  ఇతర సాంకేతిక నిపుణుల కు
  హృదయపూర్వక ధన్యవాదాలు .

  Reply
 2. 2

  sagar

  ఖర్చును బట్టి పొదుపును నిర్ణయించకుండా, పొదుపునూ బట్టి ఖర్చును నిర్ణయించుకోమని మీ రచన నేర్పుతూంది సర్ . ఇలాంటివాటినీ పిసినారితనం అనుకునే వాళ్ళు రేపు మన దగ్గర లేకపోతే మనకు పైసా సాయం చేయరు. కాబట్టి అలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మీ అమూల్య సలహాలథో కూడిన రచనకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  Reply
 3. 3

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  పిసినారితనం వేరు. నిర్మాణాత్మక స్వార్థం వేరు. మీది రెండోది. దీనివల్ల ఇతరులకు మేలు కూడా జరిగే అవకాశం వుంటుంది. మొదటిది దీనికి పూర్తిగా వ్యతిరేకం….బాగుంది…

  —-మారుతీ కిరణ్
  హైదరాబాద్.

  Reply
  1. 3.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   కిరణ్ గారూ…
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 4. 4

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఖర్చును బట్టి పొదుపును నిర్ణయించకుండా, పొదుపునూ బట్టి ఖర్చును నిర్ణయించుకోమని మీ రచన నేర్పుతూంది సర్ . ఇలాంటివాటినీ పిసినారితనం అనుకునే వాళ్ళు రేపు మన దగ్గర లేకపోతే మనకు పైసా సాయం చేయరు. కాబట్టి అలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మీ అమూల్య సలహాలథో కూడిన రచనకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  —–సాగర్ రెడ్డి
  చెన్నై.

  Reply
  1. 4.1
 5. 5

  Shyam

  Planning and vision always pays in the life. Spending for needs and avoiding luxuries is best mode for saving as you did. Having reached your destination successfully now reap the harvest and cherish the balance life by fulfilling the long pending enjoyments ,if any.
  However, congratulations. Now both of you are secured and we wish you relinquish the insecurity which you had had by childhood life that you have witnessed . Life is the best teacher for all but you have to learn the lessons. I too undergone similar life .
  Finally, though we retired peacefully after reaching goal, now there is hollowness. No goals to achieve. Game is over. All the players left the turf. Spectators gallery empty. We stand with trophies in hands, eyes moisturized, heart is full with contentment. THATS LIFE, SUCCESSFUL.

  CONGRATS DR KLV

  Reply
 6. 6

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును….!

  ——-శర్మ
  హైదరాబాద్.

  Reply
 7. 7

  Ch S N Murthy

  జీవితంలో పొదుపు అందరికి అవసరం. ప్రణాళికభద్ధంగా ఖర్చు చేస్తూ ఆదా చేయడం వాళ్ళ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగ పడుతుంది. ప్రభుత్య ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళకి ఉద్యోగం భద్రతా ఆదాయ హామీ ఉంటుంది. కానీ ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి, తరుచు ఉద్యోగాలు మారాల్సి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రైవేట్ ఉద్యోగస్తులే.జీతం వచ్చినప్పుడు ఆదాచేసుకుంటే జాబు మారున్సప్పుడు తిరిగి జాబు వచ్చేదాకా ఉపయోగ పడుతుంది. సర్దుకుని సంసారం సాగిస్తే ఉన్నప్పుడు సుఖ పడవచ్చు. అంతేకాని ముందుజల్సాలకు అలవాటు పడితే కష్టాలు తట్టుకోలేరు. డబ్బు ఆదా చేసుకుంటే వృద్ధప్యంలోను, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లోనూ అక్కరకు వస్తుంది.
  మరొక్క సూచన : రోజువారీ ఖర్చులు రాయడం అలవాటు చేసుకుంటే ప్రతి నెల ఆ పద్దు చూసుకొని అనవసరమైన ఖర్చులు మానుకోవడం గాని తగ్గించడం గాని చేసుకోవడానికి వీలుంటుంది.

  Reply
  1. 7.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారు
   చాలా బాగుంది
   మీ విశ్లేషణ.
   ధన్యవాదాలండీ.

   Reply
 8. 8

  బాపూజీ కానూరు

  ఖర్చు తగ్గించడం (Saving), పొదుపు చేయడం (savings) పదాలకు అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలున్నాయి. మొదటిది దాని వలన వ్యక్తి నికర ఆస్తులు పెరిగితే రెండో దాని వలన ఆస్తులలో ఒక భాగం సాధారణంగా పొదుపు భాగం పెరుగుతుంది. పొదుపును దీర్ఘకాలంలో నది (ప్రవాహం) మాదిరిగా, స్వల్ప కాలమైతే చెరువు (ప్రవాహం లేనిది) గా పేర్కొనవచ్చు.

  పొదుపుకు పెట్టుబడికి సన్నిహితమైన సంబంధం ఉంది. వస్తుసేవలకై ఖర్చు చేయకుండా పొదుపు ఉంచబడిన డబ్బు పెట్టుబడికి దోహదపడుతుంది. అదే సమయంలో పొదుపు కాకుండా ఖర్చు చేయబడిన వినిమయం వలన వస్తుసేవలకు డిమాండు పెరిగి మూలధనం పెరుగుతుంది తద్వారా ఆర్థికవృద్ధి జరుగుతుంది. కాబట్టి పొదుపు అనేది ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుగా ప్రభావితం చేయగలుగుతుంది.
  మీ పొదుపు సూత్రం నేటి తరానికి ఎంతో అనుసరనీయ మార్గం. బ్యాంకు వడ్డీలు పూర్తిగా తగ్గిన రోజుల్లో వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. సినీ నటుడు శోభన్ బాబు భూమి పై పెట్టుబడి పెట్టాలి.ఐలా పెడితే ఎప్పటికీ నష్టపోరు అని చెప్పేవారట.ఆయన్ని సహ నటులు పీనాసి అని అనే వారట. అలాగే షేర్లు లో పెట్టుబడి పెడితే జాతి నిర్మాణానికి పెట్టుబడి పెట్టినట్టే అని చెప్పే వారన్ బఫేట్ ను కూడా చాలా మంది పీనాసి అనేవారట. ఎవరేమనుకున్నా మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రేపటి కి కొంత మిగల్చడం ఎంతైనా అవసరం. మీ అనుభవం నేటి తరానికి ఒక పాఠం.

  Reply
  1. 8.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   బాపూజీ గారూ
   మీ విశ్లేషణ అద్భుతంగా వుంది.
   ధన్యవాదాలండీ.

   Reply
 9. 9

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  చూడటానికి పొదుపు చిన్నగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు కల్పతరువై ఆదుకుంటుంది. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వనరులను క్రమబద్ధీకరించినప్పుడే మనం పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు. వేయగలుగుతాం. అభినందనలు.

  —–జి.శ్రీనివాసాచారి
  కాజీపేట.

  Reply
  1. 9.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ…
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 10. 10

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  బాగుంది ప్రసాద్ గారూ.మనతరం చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడిన వాళ్ళు కనుక ముందు జాగ్రత్త తో మన పిల్లలు అలా అవస్థ పడకూడదని పొదుపు మంత్రం పఠించటం వలనే వృద్ధాప్యం లో ఇబ్బంది పడకుండా ఒకరి మీద ఆధారపడకుండా ఉన్నాం.కానీ ఈ తరం పిల్లలు తల్లి తండ్రులను ATM కార్డులు గా భావించి పెరగటం మూలాన లక్షల జీతాలు వచ్చినా అప్పులపాలౌతున్నారు.మంచి విషయాన్ని ప్రస్తావించారు.

  —–శీలా సుభద్రాదేవి
  హైదరాబాద్.

  Reply
  1. 10.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మేడం….
   ధన్యవాదాలండీ.

   Reply
 11. 11

  Bhujanga rao

  జ్ఞాపకాలపందిరి 48 లో సుమారు 35 సంవత్సరం లో కొనుగోలు చేసినటువంటి ప్లాట్, మా సమాచారం ద్వారానే తీ సుకున్నట్టు ఈ ఎపిసోడ్ ద్వారా తెలియ చేయటం నిజంగా మా అదృష్టం. నేను మీకు బ్యాంకర్ గా కాకుండా ,మీ patient ని కూడా. నేను వ రంగల్ వచ్చిన తదుపరి మీరిచ్చిన సమాచారంతో ఈ రోజు వరకు కూడా ఎందరో డాక్టర్స్ వద్ద చికిత్స తీసు కుంటున్నాము ధన్యవాదములు సర్.
  మీరు ఒకానొక టైంలో రోజు వారీ ఖర్చులు డైరీలో వ్రాసుకొని,తీరు క సమయాల్లో వాటిలోని అనవసర మైన ఖర్చులు గుర్తించి తగ్గించుకోమని మంచి సలహా ఇచ్చారు.మీరు ఒక డాక్టర్ గా ,మంచి స్నేహితుడుగా లభించడం మా అదృష్టముగా భవిస్తూ,మీ అమూల్యమైన సలహాలు స్వీ కరిస్తూ అప్పటికి,ఇప్పటికి మీ మెప్పుడు మీకు ఋణపడి వుంటాము సర్.

  Reply
  1. 11.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 12. 12

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Mee article chaduvuthunte Daddy gurthocharu chinnanagaru.Daddy kuda meelane aalochinchevaru.Assets ekkuva lekapoyina maaku secured life icharu.Mummy Daddy iddaru kuda valla kosam emi karchu pettevaru kadu.Ippudu memu maa pillalu kosam meelane savings chesthunnamu.

  —–Bulli.
  Rajahmundry.

  Reply
 13. 13

  SANGEETHA

  ధనం మూలం ఇదం జగత్ . ఎలా ఆదా చేయాలో బాగా చెప్పారు గురువు గారు.

  Reply
  1. 13.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సంగీతం..
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 14. 14

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీజ్ఞాపకాలపందిరి48 వ భాగం చదివిన.
  మీ జ్ఞాపకాలకంటే ముందర మీరు ఇచ్చే లీడ్ ఉపోద్ఘాతం వంటిదిచాలా బాగనిపిస్తుంది నాకు..మన పూర్వులు చెప్పే వారు దుప్పటి ఎంత వుంటే అంతే కాళ్ళు చాపుకొవాలని.
  పూర్వం లొ ప్రతివాడికీ ఈఆలొచన ను పెద్దలు పిల్లలలొ Inculcate. చేసేవారు.నా జీతం నేను చేరినప్పుడు 98/- 80+10+8
  98 లొ 20 రూపాయలు పొస్ట్ ఆఫీస్ లొ?సేవింగ్?అకౌంట్ ల వేసుకునే వాడిని .తరువాత రాను రాను జీతం 9000 ఐనప్పుడు 99 రూ.మిగిలేవికావు డబ్బుకు బర్కత్ ఉండేది ఆరొజుల్లొ..మీ కు అభినందనలు సర్
  —రామశాస్త్రి

  Reply
  1. 14.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారు
   ధన్యవాదాలండీ .

   Reply
 15. 15

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  చాలా మంచి సూచనలతో కూడిన ఈ ఎపిసోడ్ అందరికీ స్ఫూర్తి దాయకం ఆదర్శ పూరితం సార్ .అక్షరాలా నిజం మీరు పాటించిన పొదుపు పధకం.ఆనాటి పొదుపుతో కష్టాల నావలో తేలినా అది ఈనాడు సుఖాల తీరం చేసి సంతోషాలలో తేలియాడిస్తున్నది సార్. అందరికీ ఉపయోగపడే వ్యాసాన్ని అందచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  Reply
  1. 15.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా….
   నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు

   Reply
 16. 16

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  నేను మా అమ్మమ్మ గారు దగ్గర పెరిగాను. మీ కథ ఆవిడను మళ్ళి గుర్తు చేసేటట్లుగా ఉంది. ఏ వంటింట్లో అయితే ఉప్పు , అగ్గిపుల్ల తక్కువ గా వాడతారో ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది, అనేవారు.
  నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. కాలక్రమేణా, అర్థం అయ్యింది. మీ కథ నా అమ్మమ్మ శ్రీమతి. రమణమ్మ గారిని గుర్తు చేసింది సర్.

  ——డా.డి.సత్యనారాయణ
  హైదరాబాద్.

  Reply
  1. 16.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ
   డాక్టర్ గారూ.

   Reply
 17. 17

  Sambasivarao Thota

  Prasad Garu
  Podupu Vishayam lo meeru aacharinchina vidhaanam harshaneeyam..
  aacharaneeyam..
  Neti podupe repati sukhamaya jeevithaaniki punaadi ….ani theliyajeshina mee vyaasam chaalaa Baagundandi..
  Meeku Abhinandanalu mariyu Abhivandanalu 🙏

  Reply
 18. 18

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning sir, this episode of your life and the lessons of economics and the disciplined life with a vision and your attitudes of gratitude are wonderful…🙏❤️❤️

  —–Nakka sudhakar
  Hyderabad.

  Reply
 19. 19

  Jhansi koppisetty

  పెద్దల పొదుపే పిల్లల బంగారు భవిత….
  ఇది అక్షరాలా నిరూపించిన జీవితం మీది….అభినందనలు💐💐

  Reply
  1. 19.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   పొదుపు అక్షరాలు రాసి
   స్పందించిన మీకు ధన్యవాదాలు.

   Reply
 20. 20

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Really appreciate your future planning and success more over the support given by vadina Aruna garu is very much appreciated . Very good message to middle class people. 💐💐🙏

  ——-Dr.Jhansi nirmala.
  Canada.

  Reply
 21. 21

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  🙏

  మీరు సంపాదన లోనే పొదుపు కాదు. ఎక్కువ కష్టపడకుండా కూడా పొదుపు గా కష్ట పడ్డారు అని కూడా అనవచ్చు. వృధా ఖర్చు వలన అధికంగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉంది…

  ——-శ్రీనివాస్
  హైదరాబాద్.

  Reply
  1. 21.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు
   శ్రీనివాస్.

   Reply
 22. 22

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Dr gaaruu,your life story is inspiring one.I recollected my past-It was similar to your elder brother’s almost.We have no right to ignore the necessity of our immediate dependents.Inthis aspect you had followed right path.No one can say you are a ‘pisinari’ —vidyarthi .v.r

  Reply
 23. 23

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మంచిగుణమైన పొదుపును మీ
  అన్నయ్యగారినుండిగ్రహించడం మీ
  వివేకానికి గుర్తు ,మీపొదుపుసూత్రాన్ని
  వ్యతిరేకించకుండాశ్రీమతి సహకరించడం లక్కు(అదృష్టం)
  చెప్పినట్లువిని పిల్లలు చదువుకోవడం,
  జాగలు ,ఇండ్లు ,ప్లాట్లు సంపాదించ
  డం మీ భాగ్యం. సంపద సద్వినియోగ
  మైనపుడే సంసారం సుఖంగాఉంటుం
  ది. సతీసుతులు సంతోషిస్తారు.
  సమాజం సద్గృహస్తునిగాగుర్తిస్తుంది
  ఇదిమీజీవితరచన ,అర్థంచేసుకుంటే
  లాభపడతారు.

  —-వజ్జల రంగాచార్య.
  హనంకొండ.

  Reply
  1. 23.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 24. 24

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. మీది పిసినారితనం కాదు చక్కని,ప్రణాళికతో కూడిన ముందుచూపు. అందుకే ఇప్పుడు హాయిగా, తృప్తిగా జీవించగలుగుతున్నారు.అంతకుమించిన ఆనందం ఏముంటుంది. 👌🙏

  —–డా. ఆకునూరు విద్యా దేవి
  హనంకొండ.

  Reply
  1. 24.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 25. 25

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  ప్రణాళికా బద్దమైన జీవితం ఎప్పుడూ సుఖశాంతులను అందిస్తుంది అనేదానికి ఛక్కని ఉదాహరణ ఇది.అభినందనలు!👌👌👌👌💐💐💐💐👏👏👏👏👏👏

  పెబ్బిలి హైమవతి
  విశాఖ పట్నం.

  Reply
  1. 25.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 26. 26

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ ఆర్థిక క్రమశిక్షణ , ప్రణాళిక great …..

  ఇది అందరూ తప్పక పాటించాల్సిన విషయం …..

  ఇద్దరు ఎంప్లాయిస్ అయి ఉండి ఆర్థిక క్రమశిక్షణ లేక ఇబ్బంది పడ్డ వారిని చాలా మందిని చూసా …

  నేను కూడా ఇంకాస్త పొదుపరి(పిసినారి) కావాలేమో ..😌

  ——–శ్రీ ధర్ రెడ్డి
  హన్మకొండ.

  Reply
  1. 26.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు

   Reply
 27. 27

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  అప్పు అంటే రేపటి సంపాదను ఈ రోజు ఖర్చు చేయడం
  పొదుపు అంటే రేపటి అవసరాల కోసం ఈ రోజు సంపాదన దాచిపెట్టడం
  పొదుపు వేరు పిసినారి తనం వేరు అవసరమైన ఖర్చు చేయక పోవడం పిసినారి తనం

  ——–నిధి
  హన్మకొండ.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: