సంచికలో తాజాగా

Related Articles

108 Comments

  1. 51

    నీలిమ

    డాక్టర్ గారు..
    చాలా చక్కగా విశదీకరించారు.
    ఇది తలచుకున్నపుడు ,వ్రాస్తున్నపుడు కూడా మీ వొళ్ళు మరోసారి జలదరించి ఉంటుంది..
    ఆ వ్యధ నాకూ తెలుసు.. నేను కూడా చాలా వాటికి allergitic..

    ఉపసంహరం లో ముఖ్యమైన విషయం చెప్పారు..
    Doctor prescription లేకుండా మందులు వాడద్దు అని.. అన్ని వేళలా అది కుదరక పోయినా, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాము.

    ధన్యవాదములు మంచి విషయం చెప్పినందుకు..

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందనకు
      కృతజ్నతలు

      Reply
  2. 52

    Dr SREEDEVI Sreekanth

    డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు వృత్తి పరంగా వైద్యునిగా ఎన్నో సేవలందించిన వ్యక్తి. వైద్య వృత్తి అంటేనే దీక్ష వుండాలి. వైద్యునిగా మంచి పేరున్న వ్యక్తి. వైద్య వృత్తి లో వుంటూనే….సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన తెలుగు భాషభిమాని… వారి శ్రీమతి గారికి టాబ్లెట్ రియాక్షన్ గురించిన ప్రస్తావన …ఎందరికో … ముందు జాగ్రత్త చర్య గా
    మనం పరిగణన లోనికి తీసుకోవాలి…
    నాకు డయాబెటి క్ కి వాడే మెట్ఫార్మిన్…15 సంవత్సరాలు వాడాక ఏలర్జి అయ్యి…చనిపోయే స్థితికి వెళ్ళి… చివరికి తెలుసుకుని….ఆ టాబ్లెట్ మానా క …ఆరోగ్యాన్ని పుంజుకున్నాను..
    డాక్టర్ గారు….రచయితగా మరింత ఎత్తుకు ఎదగాలని…మన సాహిత్య సంపదకు మరింత పుష్టిని చేకూర్చు తూ… తెలుగు భాష గరిమను చాటగలరని విశ్వసిస్తున్నాను.
    Dr. శ్రీదేవి శ్రీకాంత్

    Reply
    1. 52.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ శ్రీదేవి గారు
      మీ హృదయ పూర్వక స్పందనకు
      నమస్సు లు/ధన్యవాదాలు.

      Reply
  3. 53

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very great memories. Sir Ubed is no more. He was my best friend. I am very happy sir. I am waiting to know many more memories from you sir.
    With high regards
    prof. Rameshwaram
    కాకతీయ విశ్వవిద్యాలయం

    Reply
    1. 53.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రొఫెసర్ గారి కిహృదయ పూర్వక
      ధన్యవాదాలు.

      Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. లక్మి రాజాం సర్ mhb లో ఉంటాడా సర్. …. మీ అనుభవాన్ని కథ గా రాయటం బాగుంది.

    ______కె.రమేశ్
    ఎయిడ్స్ కౌన్సిలర్
    మహబూబాబాద్.

    Reply
  5. 55
  6. 56

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [16/05, 22:14] Rahul/M: Just read it
    [16/05, 22:14] Rahul/M: It’s good as a real life incident and ending with message
    [16/05, 22:15] Rahul/M: But I was interested in why body reacts to certain drugs in a certain way and not same with everyone

    ___Er.Rahul.Kanety
    Boston
    U S A

    Reply
  7. 57

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ లో స్వంతగా తెలిసిన మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, మానసిక ఆందోళన మరియు ఇతరత్రా సమస్యలు చాల చక్కగా వివరించారు.వంద షాతం అందరూ పాటించాల్సిన చక్కటి సందేశం మరియు డాక్టర్ రాజారామ్ గారు మీరు కల్సి ఉన్న ఫోటో బాగుంది.వారి దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకున్న ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి.నమస్కారం సర్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!