సంచికలో తాజాగా

48 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Dr.Harika

    Good morning sir,
    You have given a gift for life time, not just for the occasion for Aanshi.
    She grows by cherishing all the memories and the knowledge that you are providing for her, for sure.
    That’s a blessing for her to be a grand daughter of you.
    And finally your idea of gifting in such a way was surely memorable sir.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొత్త ప్రయోగం. మనవరాలికి ఎప్పటికీ గుర్తుండే బహుమతి. మీరు సాహిత్య పిపాసి. కాబట్టి, ఆ బంగారుకు ఆ వాసన అంటుకోవాలని, ఆ పరిమళాలు మీరు ఆఘ్రాణిoచాలని కోరుకుంటున్నాను….

    —–మారుతీ కిరణ్
    హైదరాబాద్.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కిరణ్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    Dr.Harika

    Good morning sir,
    You have given a gift for life time, not just for the occasion for Aanshi.
    She grows by cherishing all the memories and the knowledge that you are providing for her, for sure.
    That’s a blessing for her to be a grand daughter of you.
    And finally your idea of gifting such a way was surely memorable.

    Reply
  5. 5

    Shyam

    బహుమతుల విషయంలో చిన్న పిల్లల మనస్తత్వం చాలా బాగా విశదీకరించి చెప్పారు రచయిత. మనుమరాలు తో కలిగిన అనుభవంతోరాసి ఉండవచ్చు. లేదా చిన్న పిల్లల మనస్తత్వాన్ని బాగా గమనించి రాసి ఉండవచ్చు
    పిల్లల కోరికలు చాలావరకు కొద్ది సమయానికే పరిమితం ఆ తర్వాత వాటిని మరిచిపోతారు. ఎంత విలువైన బహుమతి అయినా సరే వాటిని పిల్లలు కొద్దిరోజులు లేదా కొద్ది సమయం మాత్రమే ఆనందిస్తారు ఆ తర్వాత మర్చిపోతారు. రచయితగా మీకు ఉన్న అవగాహన, పరిశీలనాశక్తి, మళ్లీ ఆ విషయాలన్నీ అక్షర రూపంలో పెట్టడం చాలా అమోఘం. కాలక్రమేణా ఆ పుస్తకం విలువ మీ మనవరాలికి చాలా చాలా పెరిగిపోతుంది . ఆ పుస్తకం ఆమె జీవితంలో అమూల్యమైనది గా మారిపోతుంది అనటం లో అతిశయోక్తి లేదు . మీరు చేసిన ఈ పని గొప్పతనం వెంటనే తెలియకపోయినా
    తర్వాత దీని యొక్క విలువ అర్థమైంది. మీ మనవరాలు జీవితంలో ఇది ఒక చెరగని ముద్ర గా తీపి జ్ఞాపకంగాఉండిపోతుంది. మీరు ఒక చిన్ననాటి తీయటి జ్ఞాపకంగా తీయటి గుర్తుగా చెరగని ముద్ర గా ఉండి పోతారు. ఒక తాతయ్య గా మీరు చేసిన పని చాలా విలక్షణంగా ఉంది. ఒక డాక్టర్ ఒక కవి ఒక రచయిత ఎన్ని కోణాలు మీలో?

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    sagar

    గుర్తుంచుకునే అమూల్య బహుమతులు ఆన్షి కి ఇవ్వడం మీ సంతోషమే కాదు సర్ . భావితరాలకు ఇచ్చే మంచి సందేశం. ఆన్షికి నా ఆశీస్సులు మరియు మీకు ధన్యవాదములు. నాకు చిలకపలుకులు పుస్తకం చదివే అదృష్టంకలిగించండి. ధన్యవాదములు

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ, తెలుగు భాషకు పట్టంకట్టిన తీరు అమోఘం.. మీ వినూత్న ఆలోచనా సరళికి, భావితరాలకు స్ఫూర్తిదాయకం..అభినందనలు

    —–జి.శ్రీనివాస్ చారి
    కాజీపేట.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good one 👍

    –Ravulapati
    Sitarama rao
    Hyderabad.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాల మంచి విషయం ఇతరులు ఆచరించవలసిన విషయం అభినందనలు సార్

    ——-నిధి (బ్రహ్మ చారి)
    హనంకొండ.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    54వ సంచిక చదివినాను. మనుమరాలినకొసం మీ ఆరాటం సబబుగా వుంది ఈసంచికలొ వ్యాఖ్ణానించటానికి ఏముంది చాలా బాగుంది

    —రామ శాస్త్రి
    హనంకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    చిరంజీవి అన్శి మొదటి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం మరియు పుట్టిన రోజు వేడుకలను నేను మా శ్రీమతి హోటల్ కు వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. మీరు ఇప్పుడు పంపించిన ఈ శీర్షికను చదువుతుంటే ఆ కార్యక్రమం అంతా నా కళ్ళ ముందు ఇప్పుడే చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
    చిరంజీవి ముద్దు పేరు’ పండు’ అనే పదానికి పరిపూర్ణత చేకూరినట్లు మొదటి పుట్టిన రోజుబహుమతిగా విడుదల చేసిన “పనస తొనలు” అనే నామకరణము చక్కగా అబ్బింది. అలాగే రెండవ పుట్టిన రోజు నాటికి ఆ పనస పండులోని తొనల మాధుర్యాన్ని గుర్తుచేస్తూ చిరంజీవి మాట్లాడే ముద్దు ముద్దు మాటలు “చిలక పలుకుల”రూపంలో బహు చక్కగా వివరించారు.
    ధన్యవాదాలు🙏

    ——బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  12. 12

    Sambasivarao Thota

    Prasad Garu!
    Mee manumaraali modati puttina roju function ki vatchaanu..
    Aa rojantha naakinkaa Baagaa gurthundi..
    Maree mukhyamgaa Pusthakam ankitha mivvadam..
    Great Gesture Andi..
    Meeku Abhinandanalu 🙏

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలు.

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా.ప్రసాద్ గారికి నమస్కారం
    మీరు ఒక విశిష్టమైన వ్యక్తి
    మీ ఆలోచనలు వైవిధ్య భరితంగా ఉంటాయి.
    మనుమరాలికి అమూల్యమైన బహుమతులు అందజేసి ఆ చిన్నారి జీవిత కాలంగుర్తుండేలా ఆజరామరంగా ఉండే
    బహుమతికి రూపకల్పనకు కావలిసిన మీ వూహా శక్తిని పొగడడానికి నా వద్ద అంత భాష లేదు
    మీకు శుభాకాంక్షలు
    చిన్నారికి నా ఆశీస్సులు

    —-డాక్టర్. సోమ మాధవరావు
    హనంకొండ

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    It’s really a great gift. Chi. Aanshi is very lucky to have such a wonderful grandfather. She will definitely remember this gift for her life.
    Please convert the book from physical form digital form so that the life of the book would be infinite and would be memory for generations.

    —-Surya narayana rao
    Hyderabad.

    Reply
  15. 15

    రాపాక అశోక్ కుమార్

    తాతగారు కవి, రచయిత. ఇక మనుమ రాలికి తెలుగు భాషకు కొదువేముంది. తప్ప ని సరిగా తాతగారికి పోటీగా తెలుగు భాషపై పట్టు సాధిస్తుంది.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  16. 16

    Jhansi koppisetty

    అపురూపమైన మనుమరాలికి అరుదైన తాతగారు ఇచ్చే ఆజన్మాంతం గుర్తుంచుకునే కానుకలు👌👌….
    Very unique gifts for an adorable baby💖…
    రెండు కానుకల్లోనూ నా కలం సిరాలొలకటం నా అదృష్టంగా భావిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  17. 17

    Ch SN Murthy

    Bhinnamga alochinche meeru mee manumaraliki vibhinnamina bahumati andinchi ame ki meeru nirantaram gurtunde vidhanga mee kavitalato sahityabhilashaku kuda ankurarpana chesaru. Mee aalochana adbhutam

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  18. 18

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఎప్పుడు ఏ బహుమతి ఇవ్వనని చెప్పిన మీరు కనీ వినీ ఎరుగని ఇంత మంచి ప్రేమ పూరిత బహుమతి నివ్వడం అటు మీ పిల్లల ఆనందానికి అటు ఆన్షీ పెద్దయ్యాక చూసుకుని పడే సంభ్రమాశ్చర్యానికి కొలమానాలుండవు సార్ ఏదైనా మీ స్ఫూర్తి మా కందరికీ ఆదర్శం ఇంత మంచి తాతయ్య లభించటం ఆన్షీ అదృష్టం 👏👏👏👏👏 మీరు మా గురువు కావడం జన్మ జన్మల సుకృతం 🙏🙏🙏🙏మంచి స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాత్మక వ్యాసానికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐💐💐💐💐💐💐💐💐💐🙏

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ సహృదయ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీనాటి మీ జ్ఞాపకం స్వయంగా మీ నోటితో అత్యంత ఉత్సహంగా చెబుతున్న అనుభూతినిచ్చింది చదువుతుంటే.అసలు కన్నా వడ్డీ అనే నానుడి ఎంత నిజమో మీ ఆన్షిపై మీరు కురిపిస్తున్న ప్రేమ జల్లు చూస్తుంటే తెలుస్తున్నది.తనెంతో అదృష్ట వంతురాలు.ఇంత చక్కటి రికార్డెడ్ బహుమతులు ఇవ్వగల తాతయ్యలను కల్గి ఉండడం.తను ఎదిగిన తర్వాత మీరిచ్చిన అపూర్వ బహుమతుల్ని చూసుకొని ఎంత మురిసిపోతుందో ఇప్పుడే మా స్పర్శకు వస్తున్నది.మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా నూతనంగా, చాలా ఆనందాన్ని ఇచ్చే జీవిత కాలపు గిఫ్ట్.పనస తోనల్ని,చిలక పలుకుల్నీ ఆస్వాదించే అవకాశం నాకు దొరకడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.తెలుగు పట్ల,మనవరాలిప్ పట్ల మీ అవాజ్య ప్రేమను తెలిపే పుస్తకాలు అవి.ఒక టీచర్ గా పిల్లలకు ఉపయోగపడే బాలగేయాలు ఆన్షి మూలంగా అందరికీ అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమైన అంశం.నన్ను ఏంతో ఉత్తేజంలో ముంచాయి ఈ మీ పుస్తకాలు. ఈ రోజు ఆ మధుర జ్ఞాపకాన్ని మా అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషం సర్🙏💐

    ——డి.నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      చాలా బాగా రాసారు.
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ మనవరాలు కోసం మీ రచనలు, బాగుంది సర్. మీ రచనల తో పాటు ఆ పుస్తకాల మీద బొమ్మలు కూడా చాలా బాగా ఉంటాయి. 🙏🏻💐

    —–డా.డి.సత్యనారాయణ
    హైదరాబాదు.

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యోస్మి
      డాక్టర్ గారూ.

      Reply
  21. 21

    Naccaw Sudhacaraw Rau

    Good morning Dr ji, the episode carried so much of message and memory and gratitude.

    You spoke on child psychology, the toyless brought up of your children, the items of children birthday gifts, recent trends, your gracious concern to keep your granddaughter chi Aanshi aka Pandu to be rooted to mother tongue, the unexpected and unthought of gift to your granddaughter in the form of Panasathonalu booklet, and the participants from Dr o Nageswara Rao to pastor Gabriel to your America settled son Rahul ‘s presence, foreword s , cover design by Cartoonist Sarasi, your gracious acknowledgement of the friends, colleagues support and the second book Chilaka Palukulu foreworded by Mrs Jhansi Koppisetti and title by Dr ch Sushila and the inspiration of Sri Vedantha soori…are totally interesting and beautiful.

    Your gracious concern for mother tongue is noteworthy.

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Meeku unna prema pustakam
    Dwara Meeru padina kastam
    Adi matallo cheppalemu. Chivariki phalitham brahmandam.

    —–డి.చంద్రశేఖర్
    హైదరాబాదు.

    Reply
    1. 22.1
  23. 23

    Bhujanga rao

    జ్ఞాపకల పందిరి 54 ఇపుడే చదివాము.ముఖ్యంగా ఆడపిల్లలు మెత్తగా ఉండే పాప బొమ్మలతో బాగా ఆడుతారు.వాటికి అన్నం పెడుతున్నామని, పాలు తాగిస్తున్నానని,పడుకోబెడుతున్నానని ఏమేమో చెబుతుంటారు.పిల్లల కోరికలు కొంతమేరకె పరిమితం.మీ చి!!మనుమరాలు మొదటి పుట్టినరోజు బహుమతిగా పనసతొనలు, చిలుకపలుకులు పుస్తక రూపంలో మీ కుటుంబసమేతంగా, మరియు బంధు మిత్రుల సమక్షంలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవడం, మీ భిన్నమైన ఆలోచనా విధానం బాగుంది.మాకందరికి స్ఫూర్తిదాయకం.మంచి విషయాలు అందరూ ఆచరించాలి,ఆచరించగలగాలి.ధన్యవాదములు డాక్టరు గారు.

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనుమలకు మనుమరాళ్ళ పేరు
    మీద కవితలు ఫొటోలతో పుస్తకాలు
    ప్రచురించి బహుమతులుగా ఇవ్వడం
    మంచిపని. జీవితంలో వారు పెరగిన
    తరువాత గొప్ప అనుభూతి పొందు
    తారు .కరీంనగర్ లో వేణుశ్రీ ,డింగరి
    నరహరి ఆచార్య మనుమలపై శతకాలు వ్రాసినారు. నేనుకూడా
    మనుమరాలా అని2౦14లో శతకం
    వ్రాయపూనుకొని కొన్ని వ్రాసాను.
    బాలసాహిత్యశాఖగా అవిప్రసిద్ధి
    పొందుతాయి.వేదాంతసూరి కరీంనగర్ వాడే. నాకూమంచిమిత్రుడు
    సహృదయుడు.వాత్సల్యం ప్రేమగా
    మారి ,ప్రియమైనకవిత వర్షించినపుడు
    దానికి శాశ్వతగుర్తింపు లభిస్తుంది
    మంచి బహుమతులిచ్చారు.సంతోషం

    ——-వజ్జల రంగా చార్య
    అమెరికా.

    Reply
  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక మంచి రచయిత … మంచి తాతయ్య గా మారారు సార్
    అభినందనలు సార్

    ———-ప్రకాశరావు
    చెన్నై.

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: