సంచికలో తాజాగా

43 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక సంపాదకులకు
  ఇతర సాంకేతిక నిపుణుల కూ
  హృదయ పూర్వక ధన్యవాదములు

  Reply
 2. 2

  ఎన్.వి.ఎన్.చారి

  నమ్మకం అనే విత్తనం చాలా ఉన్నతమైనది సద్వినియోగం చేసుకుంటే అనిల్ గుప్తా వలె మహావృక్షమై నీడనూ ఫలాలనూ ఇస్తుంది . మన సలహా ఇతరులకు మేలు చేస్తే
  ఆ ఆనందం మాటలలో చెప్పలేం
  మంచి అనుభవం పంచిన మీకు నిండు ధన్యతలు

  Reply
  1. 2.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు.

   Reply
 3. 3

  Sagar

  సలహాకోసం వచ్చిన వారిని నిరుత్సాహపరచకుండా, అలాగే ఏదో మాటవరుసకు కాకుండా మంచి సలహా ఇవ్వడం మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాగే అనిల్ గుప్తా అంచెలంచెలుగ ఎదిగి అక్కడే స్ధిరపడడం మీకు ఆనందాన్నిచ్చే ముఖ్యమైన అంశం అనడంలో సందేహం లేదు సర్ . ఇక నమ్మకం విషయానికొస్తే అది ఆ కుటుంబం మీ పై మీ మాటపై ఉంచిన నమ్మకం వమ్ముకాక విజయవంతమవడం ముదావహం. మీకు అభినందనలు, మరియు ధన్యవాదములు.

  Reply
  1. 3.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నీ స్పందన కు ధన్యవాదాలు
   సాగర్.

   Reply
 4. 4

  బాపూజీ కానూరు

  స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ బిఎన్ గుప్తా గారి పరిచయం చాలా హృద్యంగా వుందండి. నేటి తరానికి తెలియని ఒక గొప్ప వ్యక్తి ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  Reply
  1. 4.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   బాపూజీ గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 5. 5

  Dr.Ram Sarma

  nice sir, its inspiring

  Reply
 6. 6

  Shyam

  మీరు దాదాపు డాక్టర్ అనిల్ గారి జీవితాన్ని పరిచయం చేశారు. స్నేహితులు ఇచ్చే సలహ లు ఎప్పుడూ మంచి కే దారి తీసే అవకాశం ఉంది. ఎక్కడో ఒకచోట అనుకున్న విధంగా లాభం రాక పోయినా మొత్తానికి నష్టం జరగదు. మంచి స్నేహితులు, గొప్ప గురువులు దొరకడం అదృష్టం. మిమ్ములను మర్చి పోకుండా గుర్తు పెట్టుకుని మీకు తగిన సమయంలో సన్మానo చేసిన వారి వ్యక్తిత్వం చాలా వున్నత మైన ది. ఏది ఏమైనా B.N.guptha మరియు మీ మద్య ఉన్న స్నేహం ఆరోగ్య కరమైనది .

  Reply
  1. 6.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   శ్యామ్
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 7. 7

  Dr.Harika

  Good morning sir,
  Usually, most of the people do not give advice/do not help as they have inferiority complex of someone may grow better.
  But, you are a self less person who whole heartedly support if anyone seek help from you and on top of it, doesn’t expect anything for the help that you have done.
  Whatever the story you write, there will be a thing to learn from it sir.
  And hearty congratulations to Dr.Anil guptha sir for becoming a person who he is now and great to see that he took an opportunity to recognize the help you have done and it’s a feast to our eyes.

  Reply
  1. 7.1
 8. 8

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Meeru present chese vidaanam baagundi sir.
  Naaku kuda gatam gurtuku vachindi.
  Naaku telisina Dasari Ramulu, Teacher Chandraiahgaru, Nagendragaru gurtuku vacharu.
  Thank you sir because of you I cherished all the past and sweet memories once again.
  💐💐💐

  Kj Srinivas
  Hyderabad.

  Reply
 9. 9

  రాపాక అశోక్ కుమార్

  సరైన సమయంలో మంచి సలహా ఇచ్చారు మామయ్య. మీపై ఆయన చూపించిన కృతజ్ఞతకు చాలా సంతోషం కలిగింది.

  Reply
  1. 9.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అవును అశోక్
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 10. 10

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  అదృష్టవంతులు గుప్త లాంటి వారి సాహచర్యం కలగడం

  ———నిధి.
  హనంకొండ.

  Reply
 11. 11

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీలో చిన్నప్పటి చురుకుదనం,ఉత్సాహం, ఙ్నాపకశకి అలాగే వున్నట్లునాయి

  —–విజయ లక్ష్మి
  కడప(హైదరాబాద్)

  Reply
 12. 12

  Sarasi

  నమ్మకం బ్రహ్మాస్త్రం లాంటిది. గురి వున్న మనిషికి మంచి సలహా చెబితే అది ఆచరిస్తాడు. విజయం సాధించి చూపిస్తాడు. అందువల్ల ఎప్పుడూ మంచి మాటలే చెప్పాలి వినేవారికి. నా జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలున్నాయి. మీకు అభినందనలు.

  Reply
  1. 12.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సరసి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 13. 13

  Bhujanga rao

  జ్ఞాపకాల పందిరి మా మహబూబాబాద్ లో తొలి అడుగేసి,స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బి ఎన్ గుప్తా గారి పరిచయం మాకెంతో సంతోషం కలిగించింది.మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా,సరియైన సమయంలో మీరు ఇచ్చిన సలహాను స్వీకరించి,గట్టి సంకల్పంతో ఉన్నత స్థితికి చేరి,క్లినిక్ పెట్టి మీ చేత ప్రారంభోత్సవం జరిపించటం వారి మంచితనానికి చక్కటి నిదర్శనం.వారి ఎదుగుదలకు పరోక్షంగా కారకులైనారు.మీరు ఎదుటి వారిని అభినందించటం తప్ప,అసూయ పడటం ఎరుగరు.డాక్టర్. అనిల్ గుప్తా గారు అంచెలంచెలుగా ఎదిగి ఉన్న ఊరిలో స్థిరపడటం, వారికి సేవ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం. మహబూబాబాద్ లో మీ అనుభవాలు,అనుభూతులు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా మీ తదుపరి ఎపిసోడ్ కొరకు ఎదురు చూస్తున్నాము.

  Reply
  1. 13.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారూ
   ధన్యవాదాలండీ.

   Reply
 14. 14

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చాలా సంతోషం సర్ మీ సలహా మరియు ఆశీర్వాదం తో అనిల్ గుప్త , మంచిగా స్థిరపడ్డాడు. 👌🏻🙏🏻💐

  —–డా.డి.సత్యనారాయణ
  హైదరాబాద్.

  Reply
 15. 15

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  జీవితం లో ఏ విషయం లో నైనా నమ్మకం వున్న మనం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరి ఒకసారి మీ కధనం నిరూపణ జరిగింది. గుప్తా గారి కుటుంబ సభ్యులు ఉన్నంతమైన భావాలు కలిగి ఉండటం అభినందనీయo. మీకు ధన్యవాదాలు 🙏

  —–ప్రొఫెసర్. రవికుమార్. పి
  నిట్-వరంగల్.

  Reply
  1. 15.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు
   ధన్యవాదాలు బ్రదర్.

   Reply
 16. 16

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Ee anubhavam goppa gouravanga bhavisthunnanu sir.Manushula madhya sambadhala viluva chakkaga chepparu ..Dhanyavaadalu sir❤️

  —–డా.డి.సుజాత
  విజయవాడ.

  Reply
  1. 16.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 17. 17

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఒకరిపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మిన వ్యక్తి ఇచ్చిన సలహా, సూచనపై ఒక జీవితం ఆధారపడినప్పుడు, ఆ మార్గదర్శనం పరులసేవకు వినియోగపడేది అయినప్పుడు సలహా ఇచ్చిన వ్యక్తి పొందే ఆనందానికి అవధులు ఉండవు. నమ్మకం మీద నమ్మకం ఉంచితే లాభాలను చక్కగా వివరించారు. అభినందనలు.

  ——-జి.శ్రీనివాస చారి
  కాజీపేట.

  Reply
  1. 17.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారిగారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 18. 18

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  [03/05, 08:59] MANJULA M. DR: Giving good suggestion with out selfish motto has gained you recognition and the whole family will be grateful to you.
  Life long.

  Reply
 19. 19

  Sambasivarao Thota

  Dr.Prasad Garu!
  Sri Guptha Garu meepai pettukunna nammakaanni meeru vammu cheyaledu..
  You are really great…
  You possess that helping nature since your childhood..
  Great Quality… great
  Manchi gnaapakam..
  Dhanyavaadaalandi 🙏

  Reply
  1. 19.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారు
   ధన్యవాదాలండీ.

   Reply
 20. 20

  Ch SN Murthy

  నమ్మినవారిని మోసం చెయ్యడం చాలా తేలిక. ఆర్థిక,వ్యాపార విషయాలలో చాలా జాగర్త గా ఉండాలి. ఒక మనిషిని నమ్మాలా వద్ద అనేది అతనితో మనకు గల పరిచయం, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి.
  మీ సలహాపాటించి మీ సూచనమేరకు దంత విద్యాశాస్త్రమలోచేరినందుకు సమాజానికి, ప్రత్యేకించి మెహబూబాబాద్ ప్రజలకు ఓక మంచి వైద్యుడు లభించాడు. ఉత్తములు ఏమి చెప్పిన, చేసిన లోక కళ్యాణానికే దారితీస్తాయి

  Reply
  1. 20.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారూ
   ధన్యవాదాలండీ.

   Reply
 21. 21

  Naccaw Sudhacaraw Rau

  Trust and faith are difficult things to take roots… but on the whole mankind is not known for Trust! Anyway Gupta’s trust in your gracious friendship is an amazing indication that you are a great man of ideals and integrity. Nice episode.

  Reply
 22. 22

  Jhansi koppisetty

  Nice episode exploring about trust… నమ్మినవారికి మార్గదర్శకులైన మీకు అభినందనలు💐💐💐

  Reply
  1. 22.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   ఝాన్సీ గారూ
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: