సంచికలో తాజాగా

10 Comments

 1. 1

  Sagar

  తెలిసీ తెలియని వయసులో జరిగే ఇలాంటి గమ్మతైన విషయాలు ఎప్పటికీ తీపి గుర్తులే మేడమ్ . బాగ వివరించారు. అభినందనలు మీకు.

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాగర్ గారూ మీ స్పందనకు😀😀

   Reply
 2. 2

  Padmapv

  కొన్ని కళ్ళు ..అంతే!జీవితాంతం వెంటాడు తూనే ఉంటాయి..❤️.కధ, చాలా, చాలా నచ్చింది.. ji..!👌

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   Thanks a lot Padma😍😍

   Reply
 3. 3

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ కళ్లు
  ఆ ..కళ్ల చుట్టూ…
  ఆ ..కళ్లు..
  మీ కళ్ల చుట్టూ
  పరిభ్రమించడం,
  ఆ ..వయసులో
  కొంత కొత్త/వింత విషయమే!
  మీ పరిపక్వత
  అప్పుడూ..ఇప్పుడూ
  అడ్వాన్సు గానే వున్నట్టు లెక్క.
  తల్లిగా మీ అమ్మగారు
  మీ కంటే అడ్వాన్సు.
  ఆవిడ ముందు చూపు
  బహు గొప్పది.
  మగాడి పై
  మీ మొదటి చూపు
  ఇంకా గొప్పది.
  హృదయం విప్పి చెప్పిన
  మీకథనం ఇంకా గొప్పది.
  మా..గొప్ప రచయిత్రికి
  అభినందనలు.

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   Dr. ప్మీరసాద్ గారూ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలండీ🙏🙏

   Reply
 4. 4

  చిట్టె మాధవి

  చెరిగిపోని జ్ఞాపకం ఎప్పటికీ పదిలమై..
  గుండె పొరల్లో చిత్రించుకుపోతుంది..
  వెల్ రైట్ అప్ జాన్సీ డియర్👌👌👌❤️

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   Thank you madhavi dear💖💖

   Reply
 5. 5

  Sambasivarao Thota

  Jhansi Garu!
  Infatuation gurichi chaalaa chakkagaa sodaaharanamgaa meedaina unique style lo vivarinchaaru !
  Meeku Abhinandanalu!!
  🙏

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలండీ🙏🙏🙏

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!