సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    Jhansi koppisetty

    ధారావాహికంగా నా గొంతు వినిపిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

    Reply
  2. 2

    సీరామ్

    ఓ సైనికుడికి ఛాయిసిస్తే చిట్ట చివరి పోస్టింగ్ ఇదే కావాలనుకుంటాడేమో.
    అమరవీరుడవటాన్ని మించిన అమరత్వం ఏముంటుందీ..
    యుద్దమేలేని లోకం నే కోరుకుంటున్నా.. బుల్లి విక్రం సింగుల
    నవ్వులూ ప్రపంచానికి అవసరమే కదా.. మీ రచనలేవైనా ఒక రీడింగ్
    ఎప్పటికీ సరిపోదూ.. మీర్రాసిందోసారి చదువుతా.. నా కోసం ఓసారీ
    మీరు చెప్పాలనుకున్నది ఏమిటీ..
    నాకనిపించేదేమిటో చూస్తుంటా..
    చిత్రంగా మొదటి పఠనం ఎప్పుడూ అసంపూర్ణమే.కథ మధ్యలోనో కాస్త నడవగానేనో ఏదో చెమ్మ అక్కడిక హృదయం ఆగిపోతుంది.. మిగతాదిక చూపుల నడకే.. ఆ తర్వాత నిదానంగా మెదడు పెట్టి చదవాలనే ప్రయత్నం.. కానది ఓడిపోతోంది..ఎప్పుడూ హృదయమే గెలుస్తోంది.. వేనవేల విక్రం సింగులకు
    తలవొంచుతూ.. ఇంకెన్నాళ్ళీ అక్కర్లేని అశృతర్పణాలని పాలకులకో మూగ ప్రశ్న

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      Ramesh Chennupati …వాహ్ తమ్ముడూ, మీ కమెంటు టానిక్కే😃😃…
      ఎంత ఉత్సాహపరుస్తుందో రైటరుని..
      మీ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻…

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    30..ఎపిసోడ్ లు
    దిగ్విజయం గా రాసి
    ఎక్కువ మంది పాఠకుల మన్ననలు పొందు తున్న
    ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఝన్సీ. కొప్పిశెట్టి కి
    అభినందనలు.
    ఈ ఎపిసోడ్ చదువుతుంటే
    మనసు బాధ తో మూలిగినట్టు అయింది.
    విషయాన్ని నేర్పుగా రాయడంలో ఝాన్సీ గారి కలం లోని ప్రత్యేకత. ఇదే!

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      ఎల్.వి.ప్రసాద్. కానేటిగారూ ..మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  4. 4

    Sagar

    ఇంటికి సజీవంగా రావలసిన సైనికుడు విగతజీవిగా రావడం. అదికూడ త్వరలో తను అనూకున్న కల నెరవేరేలోగా లోకాన్నే విడిచిపెట్టడం హృదయాన్ని పిండివేస్తుంది మేడమ్ . ఆ అమరవీరుడి త్యాగస్పూర్తిగా మీరు వ్రాసిన వాక్యాలు మీ దేశభక్తిని వెల్లడిస్తున్నాయి. ప్రతి రచనలో ఒక వినూత్న అంశాన్ని జోడిస్తూ దూసుకెళ్తున్న మీకు నా హార్ధిక అభినందనలు.

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      సాగర్ గారూ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  5. 5

    Jhansi koppisetty

    హృదయం ద్రవించేలా విప్పారమ్మా … మీ గొంతుని 30వ సారి!

    సైన్యం సైనికుడు అనగానే ప్రాణాలుపోతాయ్ వద్దన్నా వినని యోధులు,
    దానికి సిద్దపడే వెళతారా ఉద్యోగాలకి! ఎందరో పెండింగులో క్యూలో …
    నిలబడినా … నేనునేనంటూ పోటాపోటీగా టాపర్లంతా ముందుంటారు!
    ప్రాణాలు వారికి తృణపాయం … కానీ కట్టుకున్నవారికి దుఃఖసాగరం!
    అందుకే వ్యాలెంటైన్స్ డే ఓ కథలో … ఎలా పుట్టిందో చెప్పారు!
    ప్రాణాలకి తెగించి పోరాడేవారు సంసారులు కాకుండా బ్రహ్మచారులే
    అర్హులని ప్రకటిస్తాడట ఓ సైన్యాధికారి! అప్పుడు వినకుండా ప్రేమలోపడిన
    కారణంగా ఉద్యోగం పోవడం కూడా జరిగి … అది వ్యాలెంటైన్స్ డేగా చెప్పేవారు అప్పట్లో!
    నేను కరెక్టుగా చెప్పలేకపోయాను, మీకు తెలిసే ఉంటుంది! సైనికులుగా పెళ్ళి చేసుకోనివారినే
    తీసుకోవాలన్న నిర్ణయం అభినందనీయం! మనసొక చోట శరీరమొకచోట ఉంటే …
    అప్రమత్తంకాలేరని గుర్తించి చేశారు! ఇప్పటి ప్రభుత్వాలు సైతం అలాంటి రూల్
    తీసుకొస్తే బాగుంటుంది!

    …. Jogeswara Rao Pallampati

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు జోగేశ్వరరావుగారూ🙏🏻🙏🏻

      Reply
  6. 6

    Jhansi koppisetty

    👏👏super you are really great writer it’s Gods gift keep it up

    …..Shyam Sundari

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      Thanks a lot Shyam💖

      Reply
  7. 7

    Jhansi koppisetty

    చదివేసాను మీరు post చేయకముందే.
    వీరసైనికుని మరణానికి సెలవు ప్రకటింకపోతేపోనీ… కనీసం బతికున్న సైనికులకు govt “సరైన”. సౌకర్యాలు ఇస్తోందా?
    ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, దానికంటే తాలూక office లో గుమాస్తా ఉద్యోగం నయమని.

    …Ch Susheela

    Reply
    1. 7.1

      Jhansi koppisetty

      నేను మపోస్ట్ చేయకముందే చదివేయటం, నా రచనలపై మీ ఆసక్తికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు సుశీలగారూ…

      Reply
  8. 8

    Jhansi koppisetty

    మనిషి పట్ల మీకున్న ఆత్మీయతకు వందనం అభివందనం,మీ దేశభక్తికి కోటి వందనాలు అమర జవాన్ స్మృతి కి జోహార్లు..

    ….Saleem Mohammad

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      Thank you Saleemji

      Reply
  9. 9

    Jhansi koppisetty

    ఇప్పుడే చదివాను. చాలా బాగుంది. కథ పండించి, కథకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు స్వానుభవాన్ని గొంతులో నింపి, ఉద్వేగభరితంగా రెండు మాటలు మాట్లాడి, వీడియో message పంపండి. మార్చ్ రెండోవారం లో విడుదల చేస్తాను. థాంక్స్ చెల్లెమ్మా.

    …..Vempati Kameswara Rao

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      త్వరలో వీడియో చేసి పంపుతాను అన్నయ్యగారూ…

      Reply
  10. 10

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చాలా చాలా ఆర్ద్రంగా సాగిందీ ఎపిసోడ్. ఎప్పుడూ గౌరవానికి తల మానికమే సైనికుడంటే.వారి మరణం మిమ్మల్ని కలచిన దైన్యం మీరు రచించిన వైనం దయనీయంగా హృదయానికి హత్తుకునే లా కళ్ళెదుటే జరిగినట్లు వ్రాయడం నా కంటినుండి పడ్డ కన్నీటి చుక్కలు అందుకు సాక్ష్యం. ప్రతీ పదం ప్రతీ లైను పట్టి పట్టి చదివిస్తుంది మీ రచనా శైలి .అద్భుతమైన మీ రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు. 💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      Thanks a lot dear వలీషా… మీరు పెట్టిన కమెంటు మీ సున్నితమైన మనసుకు ఆర్దృమైన ఆలోచనాసరళికి సాక్ష్యం💖💖

      Reply
  11. 11

    Sambasivarao Thota

    Jhansi Garu!
    LOC daggarai paristhithulanu
    paathakulamumdunchaaru..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 11.1

      Jhansi koppisetty

      Thank you సాంబశివరావు గారూ🙏🏻🙏🏻

      Reply
  12. 12

    Jhansi koppisetty

    ముందు fast గా చదివేస్తా.తర్వాత తీరిగ్గా మీ శైలిని ఆస్వాదిస్తూ మరోసారి.ఆ తర్వాత నచ్చినవారికి షేర్ చేస్తూ ఇంకోసారి. ఈ కథ లాంటి నిజం రాయడంలో మీ టాలెంట్ మరోసారి బయటపడింది.

    ….Satti Padma

    Reply
    1. 12.1

      Jhansi koppisetty

      Thank you పద్మా డియర్💖💖

      Reply
  13. 13

    Jhansi koppisetty

    హవల్దార్ విక్రం సింగ్….home posting after hard terrain service…
    post out within two months. But destiny decided otherwise…..he became martyr.
    మొత్తం ఎపిసోడ్ ఒక sad, suspense and horror movie ని తలపింప చేస్తుంది.
    రచయిత్రి కథాకథనం నడిపించిన తీరు అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంది.

    …..Lakshmi narayana rao Bitra

    Reply
    1. 13.1

      Jhansi koppisetty

      Yes Burra Sir, destiny decided otherwise😢😢😢

      Reply
  14. 14

    Jhansi koppisetty

    చదివి చదివీ మనసు అలసిపోవాలి

    …..Sudha Murali

    Reply
    1. 14.1

      Jhansi koppisetty

      మనసుకి అలుపు వచ్చేంత impact తేగలగటం అదృష్టంగానే భావిస్తాను సుధా😍😍

      Reply
  15. 15

    Jhansi koppisetty

    Post out forthwith అయ్యుంటే ఈ ఘటన జరిగేది కాదని ఒకప్రక్క, సైనికుడికి అమరుడు అవ్వడం కంటే వేరే అదృష్టం ఉండదనే భావన ఇంకో ప్రక్క రచయిత్రిని ద్వైదీ భావానికి లోను చేసింది. అదే ఈ అద్భుత కావ్య సృష్టికి దారితీసింది.
    జయహో Jhansi Srinivas గారు.

    …Lakshmi narayana Rao Bitra

    Reply
  16. 16

    Jhansi koppisetty

    You caught the soul of the episode Bitra Sir, I feel even the martyr’s soul is happy to have lost its body for the sake of our country….

    Reply
  17. 17

    Jhansi koppisetty

    You caught the soul of the episode Sir, I feel even the martyr’s soul is happy to have lost its body for the sake of our country….

    Reply
  18. 18

    Jhansi koppisetty

    చదివాను…మేడమ్
    అత్యంత బాధాకరం

    … Virinchi Laxmi

    Reply
  19. 19

    Jhansi koppisetty

    కొన్ని సంఘటనలు గురించి చదివినప్పుడు వ్యాఖ్యానించడానికి మాటలే కరవవుతాయి .మనసు బాధతో మెలి తిరుగుతుంది .ఆ కోవకి చెందినదే ఈ సంఘటన !ఏ విషయం చెప్పినా హృదయపు లో లోతుల్ని స్పృశించి చమరింపచేయగల అత్యంత పదును నీ కలానిది !హృదయపూర్వక అభినందనలు ఝాన్సీ !

    …..మన్నెం శారద

    Reply

Leave a Reply to Jhansi koppisetty Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!