సంచికలో తాజాగా

11 Comments

 1. 1

  kk.anand73@gmail.com

  3Cs of life is an excellent one

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   Thank you Annadhi🙏🏻🙏🏻

   Reply
 2. 2

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  జీవితానికి
  తృప్తి-సంతోషం అవసరం.
  అవి మీరు అందుకున్నారు.
  అభినందనలు.

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు డాక్టరుగారూ🙏🏻🙏🏻🙏🏻

   Reply
 3. 3

  Sagar

  అన్నీ మన మంచికే అనే సామెత మీకు వర్తిస్తుంది మేడమ్ . జరగడం మంచిదే అని తృప్తిపడలేముకానీ అది జరిగినా మంచానికి అతుక్కుని అదేరితిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, రచనా ప్రక్రియకు శ్రికారం చుట్టడం ముదావహం. ఈ సంఘటన మంచి రచయిత్రిని సాహితీలోకానికి అందించింది అనడంలో సందేహమే లేదు మరి. మీకు అభినందనలు మేడమ్

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻

   Reply
 4. 4

  Sambasivarao Thota

  Jhansi Garu!
  Kashtakaalaanni koodaa sadviniyogam chesukovadam Mee Vignatha…
  Aranyavaasamlo enno kashtaalanu edurkonna Sri Ramachandrdu mariyu Pandavulu..
  aa samayaanni entho sadviniyogam chsukunnaaru..
  Meeku Abhinandanalu 🙏

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాంబశివరావు గారూ🙏🏻🙏🏻🙏🏻

   Reply
 5. 5

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  మీ స్ఫూర్తి దాయక బాట అందరికీ ఆదర్శం అయింది ఝాన్సీ గారు పాఠక లోకానికి ఒక గొప్ప రచయిత్రి ని పరిచయం చేసింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం యద్దనపూడి నవలల్లా మీ రచనా శైలి ఏకబిగిన చదివించేంత ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన 3c wonder ful 👏👏👏👏👏ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ పట్టుదల సహనం ఓర్పు ఈ రోజు మిమ్మల్ని సంతోషాల సంద్రంలో ముంచెత్తుతూ ఉత్సాహ అలలో తేలియాడిస్తుంటే మాకు అంత కన్నా సంతోషం ఏముంటుంది మీరెప్పుడూ ఇలాగే ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు సంతృప్తి కరమైన ఈ వ్యాసానికి💐💐💐💐💐💐💐

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   Thanks a lot వలీషా💖💖😍😍

   Reply
 6. 6

  Jhansi

  ప్రమాదం మిగిల్చింది ప్రమోదం..
  ఝాన్సీ కలం. ఝులిపించడం..
  నవలల్ని సైతం అవలీలగా రాసేయడం..
  రచయిత్రిని వెలికితీసి..
  చిరస్మరణీయంగా మలిచిన వైనం అభినందనీయం..

  …. Chatrapati Yaddanapudi

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: