సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Sagar

    మీరు సమయానుకూలంగ తీసుకున్న నిర్ణయం మేడమ్ అది. అలాంటి వయోముఖం గాళ్ళు మనసమజానికి కొదవా? రచనను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనావేయకూడదు అన్న మీ అభిప్రాయానికి ధన్యవాదములు. మీకు హృదయపూర్వక అభినందనలు మేడమ్

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thank you Sagar garu

      Reply
  2. 2

    Rupa rukmini.k

    ఎంతో మంది అభిమానులు అమాయకంగా బలైపోయిన సందర్భాలు ఉన్నాయి…అటువంటి సందర్భాలలో సమయస్ఫూర్తి ఎంత సహకరిస్తుందో ….మీ స్టోరీ తెలియచేస్తుంది మేడం….👏👏👏

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      Thank you రూపా💖💖

      Reply
  3. 3

    దగ్గుమాటి పద్మాకర్

    యండే కదా.. 😡

    Reply
    1. 3.1

      Geeta Vellanki

      I was thinking about him only………….

      Reply
      1. 3.1.1

        Jhansi koppisetty

        No comments😍😍

        Reply
    2. 3.2

      Jhansi koppisetty

      గువ్వ ఎంత గొంతు విప్పి గీ పెట్టినా కొంత మరుగు పెడుతుంది… మీరలా డైరెక్టుగా అడిగితే నేనేమీ చెప్పలేను😊😊

      Reply
  4. 4

    Sambasivarao Thota

    Mee rachanallo Chaalaa prathyekatha vuntundi..
    Great…!!

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      Thank you for your nice compliment

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ అనుభవ సంగటన మీలాంటి వారు ఇలా పత్రికాముఖంగా చెప్పడం ,బావుంది,అవసరం కూడా .చాలా మంది ఈ సుడిగుండ మ్ లో మునిగిన వారూ వున్నారు,తట్టుకోలేని వారు ఆత్మ హత్యలు చెసుకున్నవారూ వున్నారు.
    సమాజం లో పలుకుబడి,పాటకులలొ పేరు ప్రఖ్యాతులు
    సంపాదించి వెర్రి వేషాలు వేసిన వారు ఎందరో….వారిలో కొందరు మాత్రం బయట పడతారు,మిగతా వారు చీకటి లోకంలో దర్జాగా కదులుతూన్టారు.ఆడపిల్లలను టార్గెట్ చేసి వారి బలహీనత లను సొమ్ము చేసుకునే దౌర్భాగ్య జీవులు చాలామంది వుంటారు.వారికి బలిఅయి గొంతు విప్పిన వారే బహుతక్కువ.
    మీకు అభినందనలు ఝాన్సీ గారూ.

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు డాక్టరు గారూ🙏🙏🙏

      Reply
  6. 6

    చిట్టె మాధవి

    మీ మాటలను నూరు శాతం అంగీకరిస్తాను జాన్సీ…అలాంటి వారు ఇప్పటికీ తక్కువలేరు గోముఖవ్యాగ్రాలు.. బాగా వ్రాసారు హ్యాట్సాఫ్ మీకు…ఇంత బోల్డ్ గా వ్రాస్తున్నందుకు..అభినందనలు👏💐

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు మాధవీ💖💖

      Reply
  7. 7

    Geeta Vellanki

    That so called writer is now taking the personality development sessions. And making friends in our face book poet circle. And, surprisingly a lot of people are very happy for being friends with him,

    Reply
    1. 7.1

      Jhansi koppisetty

      In fact many sound writers have now turned towards social media and trying to establish in face book like apps… Era of printing media is coming to an end Geeta…

      Reply
  8. 8

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    అమాయక ఆడవాళ్ళకు మీ గొంతు విప్పిన గువ్వ ఒక స్ఫూర్తి దాయక సందేశం. ఆ సందర్భంలో బయట పడటం తెలివైన వారి లక్షణం. మెరిసేదంతా బంగారం కాదని గ్రహించినప్పుడే ఇలాంటి గోముఖ వ్యాఘ్రాల బారిన పడకుండా రక్షింపబడతారనే దానికి మీ వ్యాసం ఒక ఉదాహరణ. చక్కని చిక్కని మీ రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐💐💐💐💐💐💐💐💐💐

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      Thanks a lot for your nice compliment dear💖💖

      Reply
  9. 9

    Mannem sarada

    Really hats off to you Jhansee !అయినా తెలిసి తెలిసి అటువంటి వారి వెంబడి పడి ఆరాధించే జనం ఇప్పుడూ వున్నారు, ఏం చెయ్యగలం

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      Thank you akka💖💖

      Reply
  10. 10

    Jogeswararao Pallempaati

    సగానికి పైగా ఇలాంటివారేనమ్మా, అప్రమత్తతతో తప్పించుకునేవారు అతి తక్కువ!
    ఇలాంటి రచయితల గురించి హెచ్చరించి ఎందరికో కనువిప్పు కలిగేలా చేశారు, ధన్యవాదాలు!

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలు జోగేశ్వరరావుగారూ🙏🏻🙏🏻

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!