Tata Literature Live! The Mumbai Litfest 2020 Announces Javed Akhtar As Poet Laureate.
Nationally and internationally renowned poet, lyricist and screenwriter Javed Akhtar has been announced as the Poet Laureate of the 11th Tata Literature Live! The Mumbai LitFest 2020.
***
లక్షల ముఖాలువాటిని అనుసరిస్తూ మరిన్నిలక్షలాది ముఖాలు
అవి దారులాకందిరీగల గూళ్ళా
ఈ భూమంతాదేహాలతో నిండిపోయిందినడవడానికి కాదు గదాముక్కు చీదే తందుకూ చోటు లేదుఇదంతా చూస్తూనేననుకుంటాను
నేను ఉన్న చోట ఉండడమే మంచిదనికానీ ఏంచేయను
నేను ఆగితేనా వెనకాలున్న జనంనన్ను తొక్కేస్తారు నలిపేస్తారు
అందుకే ఇప్పుడు నేను నడుస్తానునా పాదాల కింద ఎవరిదో చాతీమరెవరిదో చేయీ, ముఖంనేను నడవాలంటేఇతరులను తోక్కాల్సిందే
నేను ఆగితేఅణచివేతకు గురి కావాల్సిందే
నీ న్యాయశీలత పై నీకు గర్వంకదాఓ అంతరాత్మానీ నిర్ణయం ఏమిటో చెప్పుకొంచెం వింటాను
మూలం: జావేద్ అఖ్తర్తెలుగు: వారాల ఆనంద్
అనువాదంలా కాకుండా నేరుకవిత్వంలా వుంది సార్ . అభినందనలు
బాగుంది వారి రచన.అభినందనలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™