సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Thota Sambasivarao

    Ethade Athadu katha Chaalaa Baagundi.
    Samajamlo aparichithula chethilo mosappkumdaa vindalane sandesham baagaa andinchaaru Rachayitha gaaru.
    Rachayitha gaariki mariyu prachurinchina Sanchika Editor gaariki Dhanyavaadaalu.
    Thota Sambasivarao
    Hyderabad

    Reply
  2. 2

    డా.ప్రసాద్.

    సాంబ శివరావు గారూ…నా కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం రాసినండుకు కృతజ్న త లు.నా అనుభవం ఇది..మరొకరికి రాకూడదనీ…!!
    ___డా.కె.ఎల్వీ.

    Reply
  3. 3

    Lakshmi Padmaja

    అయ్యో డాక్టర్ గారూ అలా ఎలా నమ్మేశారండీ కొత్త వ్యక్తి ని,, కానీ మీ అనుభవం మాలాంటి వాళ్లకి మంచి జీవిత పాఠం
    మీ జ్ఞాపకా డైరీ బాగుందండి,, ఇలాంటి విషయాలు చాలామందికి ఉపయోగం కూడా,,

    Reply
  4. 4

    Jhansi koppisetty

    ఈ కథ రూపంలో మీ అనుభవం అలాంటి పొరపాట్లు చేయకుండా పాఠకులకు మంచి హెచ్చరిక👌👌👌
    కథావిధానం ఆకట్టుకుంది..

    Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కధ చాలా బావుంది సర్….స్వీయ అనుభూతిలా అనిపించింది నేపధ్యం అంతా మీ వృత్తి ప్రతిఫలించడంతో….సస్పెన్స్ తో బాగా నడుపుతారు కథనాన్ని….హెచ్చరిక తో కూడి బావుంది కధ💐💐💐

    ___శ్రీమతి డి.నాగజ్యోతి శేఖర్
    కథారచయిత్రి/కవయిత్రి
    కాకినాడ.తూ.గో.జి.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మోసగాళ్ళ లో రకాలు ఉంటే మాత్రం వీడెవడో గాని మొట్టమొదటిరకం ..
    చదువుకున్న వాళ్ళను మోసంచేయగలిగినంతగా మిగతావాళ్లను చెయ్యలేరు .. అదిమాత్రం పచ్చినిజం … ఇలాంటి దెబ్బలు తినని వాళ్ళు అరుదు .. కాని ఈ విషయాల్లో ఆడవాళ్ళ మాత్రం ఎగ్జమ్షన్ … వాళ్ళు అంత త్వరగా మోసపోరు … మనమేమో కరిగిపోయి మోసపోతుంటాము .. వాళ్లున్నంత ఖచ్చితంగా ఉండము , పైగా మనకన్నీతెలుసునన్న ఇగో ఒకటుంటుందికదా !!
    ఈ అనుభవం నాకూ జరిగింది , కాకపోతే పద్ధతివేరు .. అప్పుడు మా ఆవిడా క్లాస్ తీసుకుంది కూడా … కానీ వింటేనా !!!!

    ___గిరిజా మనోహర్ బాబు .జి
    సాహితీ వేత్త
    అధ్యక్షులు _సహృదయ ..సాహిత్య
    సాంసృతిక సంస్థ
    వరంగల్లు.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👏👌💅🏼 bagundi స్వానుభవం ఉంది
    ఒక సారి నేను పే చేసి మళ్ళీ. ఇవ్వొద్దని చెప్పాను

    ___డా .ఎన్ .వి.ఎన్ .చారి , పి .హెచ్ .డి
    కామర్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్ )
    ప్రధాన కార్యదర్శి ,సహృదయ ..సాహిత్య
    సాంసృతిక సంస్థ ,వరంగల్.

    Reply
  8. 8

    sagar Reddy

    లోకంలో ఎవరు మంచి వాడు ఎవరు చెడ్డవాడో తెలుసుకోలేక ఇలా మోసపోతుంటాం సర్ . కానీ ఇలాంటి అనుభవాలు ఒకందుకు మంచిదే కదా? జాగ్రత్తకోసం. మంచి విషయాన్ని తెలిపారు.

    Reply
  9. 9

    తంగెళ్ల శ్రీదేవి రెడ్డి

    కథ చాలా బాగుంది సర్. ఇది డిపార్ట్మెంట్ కథ. ఇట్లాంటి సంఘటనలు నిత్యం మనచుట్టూ జరుగుతుంటాయి. కానీ o ఆవిష్కరించింది. ఒక కవిగా ఇన్నాళ్లు మిమ్నల్ని చూసాను. కథకుడిగా కూడా గొప్పగా అలరిస్తారని ఇప్పుడే తెలిసింది. మీ నుండి మరిన్ని రచనలు ఆశిస్తున్నాను ధన్యవాదములు 🙏🙏🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!