కాదేదీ కలల కనర్హం అవును అదే ఆశల పర్వం నీ ఊహ ఒక ఉత్సాహం నీ నవ్వు ఒక మధురానుభవం నీ రాక ఒక జయకేతనం నీ చూపు అద్దంలో ప్రతిబింబం నీ ఎదురుచూపు నిట్టూర్పుల చెరసాల యాతనం నీవు లేని జీవితం నిస్సారం నీ చిటికెన వేలితో బంధం పంచభూతాలకందని స్వర్గం కాదేదీ ఆశల కనర్హం అవును ఇది ప్రేమ పర్వం !
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
సరిహద్దు రేఖలనూ, మన మనస్సులనూ కప్పిన పొగమంచు : ధుంధ్
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10
పదసంచిక-30
రంగుల హేల 21: ఆదత్ సే మజ్బూర్
జీవన రమణీయం-84
All rights reserved - Sanchika™