సంచికలో తాజాగా

Related Articles

66 Comments

  1. 1

    సుగుణ అల్లాణి

    ఏం కథ రాసావు …భయం తో వణికి పోయాను ఝాన్సీ …. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాము. దడ పుట్టించావు గా😟

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thank you సుగుణా, నిజానికి అమెరికా పరిస్థితే ఈ కథ రాయటానికి ప్రేరేపించింది డియర్

      Reply
    2. 1.2

      ఎం హనుమంతరావు

      అమ్మా మంచి కథ రాశారు. చాలా బాగుంది.💐💐🙏🙏

      Reply
      1. 1.2.1

        Jhansi koppisetty

        హనుమంతరావు గారూ, ధన్యవాదాలండీ

        Reply
  2. 2

    Sree

    రాయటంలో మీకు వేరే చెప్పే పని లేదు . కానీ ఇంతకు ముందు వందల సంవత్సరాలప్పుడు ఇంతకంటే ఘోరంగ జరిగి ఉండవచ్చు. ఇదే better ఏమెూ?? ఏదైన పోయాకఎలా అయితే ఏంటి?? అనే ధోరణి అలవాటు చేసుకోవ్లేమమెూ?? భయంతో ముందే పోతామేమెూ?? కొంత ఈ విషయంలో మెచ్యూరిటీగ ఉండాలేమెూ?? ఇవి నాఅభిప్రాయలు మాత్రమే!!

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      Thank you Sree, thanks a lot for your valuable comment dear

      Reply
  3. 3

    Padmapv

    కంచికి చేరని కథ,.. వాస్తవాన్ని తెలియ చేసింది..👌👌👍.ధన్యవాదాలు, మేడం.. నాకు బాగా నచ్చింది, ఈ కథ.

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      Thank you Padma, మీకు నచ్చినందుకు సంతోషం😍😍

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కరోన బాధితురాలి/బాధితుడి స్వగతం
    కొత్త ఒరవడిలో కథ చెప్పిన తీరు అద్భుతం.
    రచయిత్రి నవల/కథా,రచన ల్లో ఆరి తేరి వుండడం వల్ల
    వారికి ఇలాంటి ప్రయోగాలు సుసాధ్యమేనని తేలిన్ది.
    రచయిత్రి కి
    అభినందనలు.
    ___డా.కె.ఎల్ వి ప్రసాద్
    హనంకొండ.

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      Thank you doctor garu, మీ ఆత్మీయ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు

      Reply
  5. 5

    Dr. Sreenivasa Prasad

    Story may not reach Kanchi,but reached the hearts of the Readers. Lively & loving with present context.

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      Thank you Prasad garu, thanks a lot for your lovely compliment

      Reply
  6. 6

    rajanikaza@gmail.com

    అందరి మనసులో భయాన్ని అక్షర రూపం లో చూపించారు..గ్రేట్ ఝాన్సీ👏

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      Thank you రజనీ😍😍💖

      Reply
  7. 7

    Sambasiva Rao Thota

    చెప్పాలనుకున్నది చెప్పడంలో మీకు మీరే సాటి !!!👌

    Reply
    1. 7.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ మీకు🙏🙏🙏

      Reply
  8. 8

    శ్యాం గోపాల్

    ఏమి కథ రాశారు మేడం, డిఫెరెంట్ గా వున్నా బాగుంది. కథ నడిపించడం లో మీకు మీరే సాటి. వైరాగ్యం లో ముంచేసారు.

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      Thanks andi🙏🙏

      Reply
  9. 9

    D.Nagajyothi

    గుండెను తడిపిన కథ మేడం గారు….మీ శైలీ పరిణతి కథలో లీనం చేసింది…. ప్రస్తుత పరిస్థితి ని వాక్యాల మధ్య ఇమిడ్చి గుండె బరువు ఎక్కించారు👌💐💐💐💐

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు నాగజ్యోతిగారూ, మీ ఆత్మీయ స్పందనకు ప్రేమపూర్వక ధన్యవాదాలు

      Reply
  10. 10

    శ్యాం గోపాల్

    ఏమి కథ రాశారు మేడం, డిఫెరెంట్ గా వున్నా బాగుంది. కథ నడిపించడం లో మీకు మీరే సాటి. వైరాగ్యం లో ముంచేసారు.

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      Thank you Shyam garu, it’s a situational story….నా ఉద్దేశ్యం ప్రకృతి ముందు మనిషి తృణప్రాయుడని అహంతో విర్రవీగకుండా ఉన్నంతవరకూ ప్రేమగా వుండాలనే సందేశం నిబిడీకృతమై వుంది …

      Reply
  11. 11

    లక్ష్మీ padmaja

    హాయ్ డియర్ మీది ఎంతైనా చెయ్ తిరిగిన హ్యాండ్ డియర్,, కలాన్ని అవలీలగా తిప్పేయగలరు ఏ మూలకైనా, కరోనా కూడా మీ కలం దెబ్బకి ఫట్,, చాలా ప్రత్యేకంగా వు ది కథా వస్తువు,, చాలా బాగుంది కథనం,, అభినందనలు

    Reply
    1. 11.1

      Jhansi koppisetty

      Thank you

      Reply
    2. 11.2

      Jhansi koppisetty

      Sorry darling, జవాబిచ్చే లోపే తొందరబడి సబ్మిట్ అయిపోయింది….Such a lovely comment… you made my day😍😍😍

      Reply
  12. 12

    K. Ramasubbamma

    పగవారికి కూడా ఇలాంటి చావు ఊహించలేం. బాగారాశారు అనలేను. అనకుండాను వుండలేను. ఇకమీదట ఇలాంటి వి రాయవద్దని చెప్పాలనుందిగానీ చెప్పలేకపోతున్నాను. రాయండి కొద్ది మందికైనా కనువిప్పు కలుగుతుంది వెళ్లే టప్పుడు వెంటతీసుకెల్లేదేది వుండదని👌❤️👌

    Reply
    1. 12.1

      Jhansi koppisetty

      Thank you very much రామసుబ్బమ్మగారూ, నిజమే భీతి కలిగించే కథలు మంచి చేయకపోవచ్చును కాని మీరన్నట్టు కొందరికైనా కనువిప్పు కాగలదని ఆశిద్దాం…😀😀😀

      Reply
  13. 13

    పద్మాకర్ దగ్గుమాటి

    నేను గుర్తున్నానా రచయిత్రి గారూ. మీ అభిమాని దగ్గుమాటిని. ఐసొలేషన్ వార్డులో మీకు ఉత్తర దిక్కున రెండు బెడ్స్ తర్వాత ఉన్నాను. మీరు మొదటిరోజు ట్రీట్మెంట్ కి వస్తున్నప్పుడే చూసి చెయ్యెత్తి పలకరించాలని అనుకున్నాను. చెయ్యి సహకరించలేదు. మీరు చేరిన మూడోరోజు సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్లు అందరూ నా మంచం దగ్గర గుమిగూడి గుసగుసలు పోయాక దహన వాటికకు తరలించారు. నారోజు కోసం నేను ఎదురు చూడక తప్పదా అంటూ మీరు కన్నీటితో నర్సుతో అన్నారు ఆ సమయంలో.

    ఆ మాస్కుల మధ్యన మాటాడుకోలేక పోయాము. ఇప్పుడు వచ్చేస్తున్నారు కదా.
    మీ కథల గురించి మాట్లడవలసిన అనేక విషయాలు ఉండాయి.

    దహనం ఐపోయే సమయంకోసం ఎదురు చూస్తుంటాను. వైతరణీ నది దాటాక విశాల గడ్డి మైదానాల మధ్యన కొండ శిఖరంలాంటి పొన్నచెట్టు మొదట కూర్చొని ఉంటాను. ఒకసారి పలకరించండి.

    Reply
    1. 13.1

      Jhansi koppisetty

      My God పద్మాకర్ దగ్గుమాటిగారూ, నేను మిమ్మల్ని అస్సలు ఊహించలేదు….ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడను కూడా….ఎంత అభిమానం వుంటే మటుకు నేనొప్పుకోను పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా ఇలా వెంటబడి రావటం….
      బట్ ఏమాటకామాటే…. ప్రపంచపు ఆవలి ఒడ్డున విశాల మైదానంలో పొన్న చెట్టు మొదట్లో ఓ ప్రియమిత్రుని ఎదురుచూపుల ఊహ మటుకు అద్భుతంగా వుందండోయ్😀😀😀💖…

      Reply
      1. 13.2.1

        Jhansi koppisetty

        Thank you Sir

        Reply
  14. 14

    SHANKARMATHANGI1973@GMAIL.COM

    Nice..narration madam
    # మీరు రాసిన స్వగతం lively గా .. చాలా బాగుంది..👌👌💐👍😀
    .. అది ‘నేను’అని కాకుండా వేరే పాత్ర పేరు సృష్ఠించి ఒక కథ లా రాసినట్లు లేదు.. 🤣
    ఆ వర్ణన.. ఆ ఊహ.. షాజహాన్.. తాజ్ మహల్ ను తన కోసం కూడా ముందు గానే కట్టుకున్నట్లు గా ఉంది.. అద్భుతమైన పదాలతో memsmerize చేసారు..
    నిజంగానే 15 నుండి 80 ఏళ్ల వారికైనా అందమైన నాయిక ను సృష్టించి..ఊరించే సృజన మీది.. super dear madam..❤
    #
    ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఊహించే నిజం.. ఆ ఊహే భయానకం గా అనిపిస్తుంది..
    కానీ పాపం.. ఆ పరిస్థితి పగవారికైనా రావద్దు అని కోరుకుందాం..
    Tq for the బెస్ట్ స్టోరీ..& thought

    Reply
    1. 14.1

      SHANKARMATHANGI1973@GMAIL.COM

      ప్రతి ఒక్కరి చివరి కోరిక.. తమ అంతిమ యాత్ర చక్కగా జరగాలని.. తన నగలు నట్రా ..కూతురి కో, మనవరాలి కో అందజేయాలని మనసు ఆరాట పడుతుంది..
      చుట్టాలు, మిత్రులు,పరిసర ప్రజలు, కుటుంబ సభ్యుల మధ్య ఆ వేడుక ఘనంగా జరగాలని..
      తమ మంచితనాన్ని, గొప్పగా కీర్తించాలని..
      తమ అష్టమయం పై వారంతా దుఃఖించాలని,విచారించాలని.. తన ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుని లో ఐక్యమవ్వాలని
      తదుపరి కర్మ కాండ లు శాస్ట్రోక్తంగా నిర్వహించాలని..
      ముందు ముందు తన ఆశయాలను నెరవేర్చాలని..
      తన అడుగు జాడ.. లో.. నడవాలని..
      ఎన్నో కోరుకొంటారు..
      కానీ ఏవి జరగకుండానే అనాధ చావు ని ..ఏ అనాధలు కూడా ఇష్టపడరు…
      #చాలా విచిత్రంగా.. ఇలాంటి ఆలోచనలు మా మది లో లేపారు.. మా మనసుల్ని కలవర పరిచారు.. ఝాన్సీ మేడమ్ గారు.. hats off.. excellent
      #ఈ దిక్కుమాలిన కరోన ఆ కలలు, అంతిమ వైభవాన్ని సైతం లేకుండా చేస్తుంది..
      ఈ కరోనా ని అంతం చేస్తేనే గాని..మా, మీ..మనందరికీ మనశ్శాంతి లేదు..
      Tq.. for the unwanted thoughts🌹💐😃🤣😎😊🙌

      Reply
    2. 14.2

      Jhansi koppisetty

      Yes Sir true, కరోనా కాలంలో చావు పగవాడికి కూడా రాకూడదు😔😔😔

      Reply
  15. 15

    Jhansi koppisetty

    శంకర్ గారూ, మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ…. నిజమే కరోనా కాలంలో చావు పగవాడికి కూడా రాకూడదు😔😔😔…

    Reply
  16. 16

    N. Shamili

    చదువుతున్నంత సేపు కన్నీళ్ళు ఆగలేదంటే నమ్మండి.

    Reply
    1. 16.1

      Jhansi koppisetty

      ఏడ్పించి వుంటే మన్నించాలి….. ఈ కథ చదివిన ఒక అభిమాని ఆగలేక నా క్షేమసమాచారం కోసం ప్రొద్దునే కాల్ చేసారు….Thanks andi మీ స్పందనకు

      Reply
  17. 17

    Zareena

    ఇప్పటి పరిస్తిని సజీవంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు

    Reply
    1. 17.1

      Jhansi koppisetty

      Thank you Zareena garu మీ స్పందనకు కృతజ్ఞతలండీ

      Reply
  18. 18

    Akbar mohammad

    Visual. Imagery. Kanapadindi. Katha chadiveppudu….chavu patla pedda bhayalu levukabatti. Kaani. Aa bayam vunnavallanu ..bayapettesaru. Contemporary. Story for current time. Best wishes…
    _ Akbar Mohammad. Artist

    Reply
    1. 18.1

      Jhansi koppisetty

      Thank you very much Kabatti…..Thanks a lot for your nice comment..

      Reply
  19. 19

    మంచికట్ల లక్ష్మణ్

    కరోనాతో మరణం కళ్ళకు కట్టినట్టు చూపించారు
    మరణం తరువాత కుడా ఎలా ఉందొ చూపారు
    కరొనాకు సామజిక దూరం పాటించడమే నేటి అవసరం
    మంచి అంశంతో కంచికి చేరని కథ మనసులను దోచింది
    వెరీ వెరీ నైస్ మేడం…

    Reply
    1. 19.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాద నవస్సులండీ🙏🙏🙏

      Reply
    2. 19.2

      Jhansi koppisetty

      లక్ష్మణ్ గారూ, మీ స్పంలనకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ

      Reply
  20. 20

    Sudha Mayee

    Ee kadha chadhivaka manasantha badha tho nindi poyendi..evariki elanti chavi rakudadu anipisthundi. యే కధ రాశిన ఆ పాత్రా లో పార్కాయ ప్రవేశం చెయ్యడం నీ రాచన లోని గోప్పతనం. Am very proud of you my dear sister 😘

    Reply
  21. 21

    vijay kumar

    ప్రస్తుత పరిస్తితి ని గుండె కు హత్తుకునేలా అనుభవించినట్టుగానే రాసారు నిజంగా కళ్ళు చెమర్చాయి, హ్యాట్సాఫ్ టు యూ అండి

    మీ కతలు చాలా బాగుంటాయి

    ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి

    Reply
  22. 22

    Jhansi koppisetty

    Wow సుధా, నీ కమెంటు నాకెంతో ఆనందాన్నిచ్చింది…Thank you dear…Love you💖💖💞

    Reply
  23. 23

    విజయ్

    చదివాక గుండె బారంగా మారింది, చాలా బాగా రాసారు కళ్ళ కత్తుకునేలా heart touching గా ప్రాక్టికల్ గా అనుబగావుంచినట్టుగా ఉంది.

    మీ కథలు చాలా బాగుంటాయి నార్మల్ గానే

    ఈకథ చదువుతున్నంత సేపు వేరే ఆలోచన కూడా చోటు చేసుకోలేదు.

    హ్యాట్సాఫ్ అండి

    ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి

    Reply
    1. 23.1

      Jhansi koppisetty

      Thank you vijay garu…

      Reply
  24. 24

    Jhansi koppisetty

    Thank you Vijay Kumar garu, thanks for your comment, will definitely let you know when I come to Hyderabad

    Reply
  25. 25

    K K Anand

    ఒక కఠినమైన వాస్తవానికి
    అద్భుతమైన కథ రూపం ఇచ్చారు ఝాన్సీ గారు
    It’s truly your mark of write-up

    Reply
  26. 26

    Jhansi koppisetty

    Thank you Anand garu….Thanks a lot😀😀😀

    Reply
  27. 27

    Zameer Ahmed

    కరోనా చావు, అంత్యక్రియల ఊహ హృద్యంగా వుంది. సాహో ఘాన్సి గారు

    Reply
    1. 27.1

      Jhansi koppisetty

      Zameer Ahmed garu, మీకు ధన్యవాదనమస్సులు..

      Reply
  28. 28

    ceo@greenhonda.in

    Very good and strong message. Any sensible person will take all the precautions and care to stay back home safe during this critical hour.

    Reply
    1. 28.1

      Jhansi koppisetty

      CEO Sir, thanks a lot for your kind response…Yeah it’s message oriented too…..If you perceive it in a right way…

      Reply
      1. 28.1.1

        ceo@greenhonda.in

        This is Vivek…. 😊

        Reply
  29. 29

    Mannem sarada

    కధ ఒక విభిన్న కోణం లో సాగింది. మరణం అనివార్యమైనా ఎటునుండి ఏ విధంగా కాటు వేస్తుందో తెలియని దుస్థితి లో అందరం వున్నాం. బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే అని అన్నమయ్య ఆలపించినా మనకి ఎక్కలేదు. కధ బాగుంది. అభినందనలు

    Reply
    1. 29.1

      Jhansi koppisetty

      మన్నెం శారదగారూ, మీ ఆత్మీయ స్పందనకు వేవేల నెనర్లు🙏🙏🙏🙏

      Reply
  30. 30

    శిరీష శ్రీ భాష్యం

    హృద్యంగా ఉంది…గుండెను తడి చేశారు

    Reply
    1. 30.1

      Jhansi koppisetty

      శిరీషగారూ, ధన్యవాదాలండీ

      Reply
  31. 31

    Jogeswararao Pallempaati

    కరోనా మీద ఇంతకంటే గొప్ప కథని ఓ రచయికగానీ, రచయిత్రిగానీ రాయలేరమ్మా, నిజం!
    మీకు తెలీకుండానే కరోనా మీద కథ రాసేశారు, ఏదో కరోనా పూనకం పూనినట్టు!
    మానవ సంబంధాలూ, ప్రకృతి భయానక నిశ్శబ్ద యుద్ధాలూ, వాటి పర్యవసనాలూ, మిగిలిన జనం ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికే ఎన్నో నీతులు ఇమిడి ఉన్నాయ్ … ఈ కథలో!
    అందరిలాంటి కదులుతున్న మనుషులతో జరిగే అంత్యక్రియలకంటే … కదలలేని శవాల సహవాసంతో జరిగే అంత్యక్రియలు మహా ప్రత్యేకంగా … జీవిత సత్యాన్ని తెలియజేసే విధంగా ఉందమ్మా!
    భౌతికంగా దగ్గరికి రాలేని బ్రతికున్న పాఠకుల మనసులన్నీ శవాన్ని చూసి దుఃఖించి సమిష్టి శవదహనాలు పూర్తయ్యే వరకూ అక్కడే తచ్చాడేలా చేసిందీ కథ! దీన్ని దిక్కుమాలిన చావు అంటే నేనొప్పుకోను … దిక్కున్న చావేనన్నది ఎందరికో జీవిత పరమార్థపు దిక్సూచిగా ఈ కథ కొత్త అర్థాన్ని చెప్పింది! హ్యాట్సాఫ్ ఫర్ యువర్ వెరైటీ వే ఆఫ్ డెత్!

    Reply
    1. 31.1

      Jhansi koppisetty

      మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలండీ…. ఇప్పటివరకూ చాలామంది సన్నిహితులు ఇలా రాసినందుకు మందలించారు….మీ కమెంటం చదివాక నేనేమీ పొరపాటుగా రాయలేదన్న నమ్మకం కలిగింది🙏🙏🙏

      Reply
  32. 32

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    సూపర్బ్ ఝాన్సీ గారు కధలో ఏ పాత్ర లో నైనా ఒదిగి పోయి హృదయానికి హత్తుకునే కధలు వ్రాయడం మీ స్వంతం .నిజమే పుట్టిన ప్రతి మనిషికి చావు తథ్యం వచ్చేటప్పుడు అనామికలా వచ్చినా వెళ్ళేటప్పుడు బోలెడు సంపాదించినా పిడికెడు బూడిదను కూడా వెంట తీసికెళ్ల లేడనే అక్షర సత్యాన్ని కళ్ళ కు కట్టి నట్టు కధలో చూపించారు మీరు పాత్రను ఎంతలా సృష్టిస్థారంటే పాఠకుల కంటి నుండి కన్నీటి చుక్కలు రాలి ఆర్ద్రతతో నింపేంత మీ కధ చదువుతూ ఊహిస్తుంటే మీకసలు ఊపిరాడిందా అనిపించింది మీ నవ్వులు సంతోషం ఉత్సాహం హమేషా మాకు కావాలి ..హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు👏🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🤝❤🤝

    Reply
    1. 32.1

      Jhansi koppisetty

      Such a lovely comment Valeeshaa, మీ మనఃపూర్వక అభినందనలకు ఆత్మీయ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు💖💖💖

      Reply
  33. 33

    Jhansi koppisetty

    ఝాన్సీ ఇప్పడే కంచికి చేరని కధ చదివాను ఇది అనుకోని విధంగా మృత్యువాత పడిన ఒక రచయత వినూత్న మృత్యుఘోష మానవుడు జీవితాన్ని ముగించినా భవబంధాలని త్యజించడు అనే విషయాన్ని కరోనా ని నేపధ్యంగా తీసుకుని రాసిన విధానం slmply superb👏👏👏

    రాజకుమారి పి.

    Reply

Leave a Reply to సుగుణ అల్లాణి Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!