సంచికలో తాజాగా

11 Comments

 1. 1

  వారణాసి నాగలక్ష్మి

  ఎత్తుగడ ఆసక్తికరంగా ఉంది. ఒక మంచి ప్రయత్నం! తరువాతి సంచికలకోసం ఎదురుచూస్తున్నాను.

  అక్కడక్కడ కొంత పునరుక్తి కనిపిస్తోంది.అందువల్ల చిన్న చిన్న భాగాలు వదిలేసి ముందుకు దూకేయాలనే భావన పాఠకుల్లో కలిగే అవకాశం ఉంది. దాన్ని సరిచేస్తే నవల ఇంకా పట్టుగా తయారవుతుందని నా అభిప్రాయం.

  Reply
 2. 2

  Srilakshmi chivukula

  మురళీ కృష్ణ గారికి నమస్కారములు
  కల్హణ కశ్మీర రాజతరంగిణి పేరు వినడమే గానీ అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఇన్నాళ్లకు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
  విజయోస్తు 🙏🙏 శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

  Reply
 3. 3

  C S N MURTHY

  Prologue ఆసక్తికరంగా వుంది…

  Reply
 4. 4

  దాసరి వెంకట రమణ

  ప్రారంభం అద్భుతం అభినందనలు
  ఎగస్తుంది
  ఎగుస్తుంది
  ఏది సరియైనది

  Reply
 5. 5

  పుట్టి. నాగలక్ష్మి

  కల్హణుడు ‘రాజతరంగిణి’ ని వ్రాసినట్లు చదివాము… కాని గ్రంథాన్ని చదివే అవకాశం కల్పించిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు…

  Reply
 6. 6

  శ్రీధర్ చౌడారపు

  బాగుంది. మొదటి అడుగు ఉత్సాహం కలిగించేదిగా ఉంది. శుభం భూయాత్

  Reply
 7. 7

  Vasanth

  మీరన్నట్లు…భారతీయ ధర్మం ఈ జగతి రీతిని గహ్హించింది

  Reply
 8. 8

  B.Nagalakshmi

  మీ శైలి తెలిసినదే….ఆద్యంతం ఆసక్తి కరం.. కథావస్తువు కాశ్మీరం…
  కథ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నాను

  Reply
 9. 9

  alluri gouri lakshmi

  Thanku KMK garu. We are so lucky to read your Translation.

  Reply
 10. 10

  A.Shanker kumar

  Very good start of the Historic Novel

  Reply
 11. 11

  AVNSRIRAM

  అయ్యా, డౌన్లోడ్ చేసుకోవడమెలా

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: