నా దృష్టిలో ఎమోజీలు బద్దకానికి గుర్తులు... మొక్కుబడి చిహ్నాలు. బాగా రాసారు శుభాకాంక్షలు. ---డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇది భారతి వి.ఎస్. గారి వ్యాఖ్య: *జాహ్నవి తండ్రిని కలిసేందుకు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఊర్మిళ పాత్ర కూడా ఉంది. ఊర్మిళది ఉదాత్తమైన స్వభావం, చాలా బాగుంది.*
రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాదం వారం మీ స్పందనతో నాకు ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నందుకు నామవాకాలు