సంచికలో తాజాగా

7 Comments

 1. 1

  Guruprasad

  Superb explanation by smt syamala Garu
  From JGuru Prasad

  Reply
 2. 2

  m.ramalakshmi

  శ్యామలగారి ప్రతిరచన వైవిధ్యభరితంగానే ఉంటుంది.సందర్భానికి తగిన పాటలకూర్పు బాగుంటుంది.ఇల్లు నాలుగుగోడల కూర్పుకాదు ఇంటిసభ్యుల అనుభూతులు అద్దుకున్నలోగిలి అని వాస్తవాన్ని తెలిపారు.ధన్యవాదములు.

  Reply
 3. 3

  Bhramara

  ‘ఇల్లే కదా స్వర్గసీమ’ అనే సందేశాన్ని చక్కని పాటలతో అలరిస్తూ మనసుకు హత్తుకునేవిధం గా అందించిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు.

  Reply
 4. 4

  prabhakaramsivvam

  శ్యామలగారిచే వ్రాయబడిన “ఇల్లు- ఆనందాల.హరివిల్లు”
  చాలా బాగుంది. ఇంటి పవిత్రతను వివరించి చెప్పారు. ఆ ఇంటి వల్ల ఆ ఇంటిలో నివసించే వారుపొందే ప్రేమ ఆత్మీయత అనురాగాలను తెలియజెబుతూ పనిలో పనిగా భారత గాథలను కూడా విశదీకరించారు. సర్వ జీవులకు
  ఇల్లే స్వర్గం అని చెప్పకనే చెప్పారు శ్యామల గారు.
  ఆమెకు సంపాదకులకు హృదయ పూర్వక అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 5. 5

  prabhakaramsivvam

  ” ILLU AANANDALA HARIVILLU” which was written by J. Syamala garu is an excellent article. She touched different
  aspects on ILLU ie house. She narrated different stories from ” Mahabharatam ”
  Congratulations to Mrs. Syamala garu.
  SIVVAM,BOBBILI.

  Reply
 6. 6

  విడదల సాంబశివరావు

  శ్రీమతి జె.శ్యామల గారి”ఇల్లు… ఆనందాల హరివిల్లు!” సృష్టిలోని ప్రతి జీవికి ఇంటిపై వుండేప్రేమను…ఇష్టాన్ని…అపురూపమైన దృష్టాంతాలతో అలరింపజేసింది.చెట్టుపై గూడు కట్టుకున్న పక్షులు మొదలు విలాసవంతమైన భవనాలవరకు పురాణ యితిహాసాలనుసైతం ఉటంకిస్తూ సాగిన ఆమె రచనాశైలి అభినందనీయం.

  Reply
 7. 7

  Syamala Dasika

  శ్యామల “ఇల్లు…ఆనందాల హరివిల్లు” ఎంతో బావుంది! “హోం స్వీట్ హోం” అని ఎవరి ఇల్లు వారికి ప్రీతి. ఇల్లుని చూసి ఆ కుటుంబంలో ఉన్న ప్రేమ…ఆప్యాయత…వారి అభిరుచి…వారి అంతస్తు చెప్పవచ్చు. డవున్ సైజ్ చేసే ప్రయత్నంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటినుంచి కొత్తచోటుకు మారబోతున్న మాకు రచయిత్రి చెప్పినట్టు ఆ బాధ కొద్దికొద్దిగా అనుభవంలోకి వస్తోంది!
  శ్యామలాదేవి దశిక
  న్యూజెర్సీ- యు ఎస్ ఎ

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: