సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Guru prasad

    Good narration and good imagination by smt shyamala Garu
    From J Guru Prasad

    Reply
  2. 2

    Kandiyaped

    As usual, Ms Syamala J, this time surprised the anxious readers, nay her fans, with an unusual and unexpected but a pleasant subject, The Swing. This time it is not only the references to swing in poetry, in classical literature and in movies, she has also captured in history both in the east and west.
    She has proved that any subject is good enough if it is presented in the most aesthetic, wholistic and meaningful manner, as she has been doing in each edition.

    Reply
  3. 3

    విరించి

    ప్రతీసారిలాగే ఈసారీ శ్యామలగారూ మనసు ఊయలలూగించారు..ఏవిషయంగురించి రాసిన అన్ని పార్శ్వాలను తడమకుండా వదలరు…పాఠకులను ఉర్రూతలూగించారు…అభినందనలు శ్యామలగారూ !

    Reply
  4. 4

    Ramana Velamakakanni

    Excellent composition around cradle. Various songs collected and aptly edited suiting to the narration. Hearty Congratulations to Shyamala garu.

    Reply
  5. 5

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసం ” ఊగెలే ఊహల ఉయ్యాల “లో భావాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఊయలలూగుతూ ఆనందలోకాలలో విహరించడం బాల్యంలో నున్న పిల్లలనుండీ ముసలివారి వరకూ ఊయలలూగుతూ ఏవో ఏవో ఊహల్లో తేలిపోతుంటారు.ఆ ఆనందానికి అంతే లేదన్న విషయం అనేక ఉదాహరణలో శ్యామల గారు తెలియజేసారు. నేను చిన్నప్పుడు చదువుకున్న ” ది స్వింగ్ ”
    అనే పద్యాన్ని మరోసారి చదువుకొనే అవకాశం కల్పించారు. సిరిమల్లెపువ్వా ! సిరిమల్లెపువ్వా , బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో పాటలు ఈ వ్యాసానికి హైలైట్.
    శ్యామల గారికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  6. 6

    Syamala Dasika

    “ఊగెలే ఊహల ఊయల” చదువుతుంటే బాల్యం గుర్తుకొచ్చింది. మా ఇంట్లో ఇప్పటికీ మేమందరం పుట్టినప్పుడు ఊగిన కొయ్య ఉయ్యాల ఉంది! పల్లెటూరిలో పెరిగిన మాకు ఆ రోజుల్లో ఉయ్యాల ఊగటమే పెద్ద ఆనందంగా ఉండేది. ఇంతమంచి ఆర్టికల్ రాసిన రచయిత్రి శ్యామలకు నా అభినందనలు!
    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”ఊగేలే ఊహల ఊయల”రస హృదయాలను ఉయ్యాలలూపేసింది.శ్యామల గారు తాను రాసే ప్రతి విషయాన్ని లోతుగా పరిశోధించి పాఠకులకు కొత్త విషయాలను తెలియజేసే క్రమంలో ముందుకు సాగుతున్నారు.అందులో భాగమే”charleswicksted”ని ఉదహరిస్తూ..న్యూజిలాండ్ లోనితొలి ఉయ్యాలను గుర్తు చేస్తూ అంతర్జాతీయంగా ఉయ్యాల ప్రాధాన్యతను తెలియజేసే”the swing”poem ని ఉదహరిస్తూ చాలామందికి పరిచయంలేని”Robert louis stevenson”నిఈ తరం రచయితలకు పరిచయం చేయడం….విషయాన్ని పరిశోధించడంలో శ్రీమతి శ్యామల గారి జిజ్ఞాసకు ఓ ఉదాహరణ.ఊయలకు మనిషి జీవితంలో…..ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో ఉన్న ప్రాధాన్యతను సినిమా పాటలు మొదలు ఊంజల్ సేవ వరకు సోదాహరణంగా విశదీకరిం చిన రచయిత్రి మేధస్సును అభినందిస్తూ……
    కళాభినందనాలతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    భ్రమర

    చదువుతున్నంతసేపూ ఊయల ఊగినంత హాయిగా ఉంది. చిన్ననాటి రోజులను గుర్తు చేసింది. Really very pleasant article. చక్కటి పాటలు, మంచి భావుకత్వంతో పాటు ఊయల గురించి విజ్ఞానదాయకమైన సంగతులను ఎన్నింటినో అందించిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు. 💐💐💐

    Reply
  9. 9

    కస్తూరి మురళీ కృష్ణ

    [05/10, 15:23] Syamala: శ్యామల గారు ! మీ ఊహల ఊయల వ్యాసం చాలా బాగుంది. మధ్య మధ్యలో ఉదాహరించిన పాటలు కూడా బాగున్నాయి.’ ది స్వింగ్ ‘ కవితను ప్రస్తావించడం కూడా బాగుంది. పార్కులోని ఊయలతో మొదలుపెట్టి మొత్తం బ్రహ్మాండం అంతా ఆ ఊయలలో ఊపేశారు. Very nice article.
    Above msg is from
    AVV Prasad garu
    Senior journalist

    Reply

Leave a Reply to vidadala sambasivarao Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!