సంచికలో తాజాగా

Related Articles

8 Comments

 1. 1

  Guruprasad

  Excellent narration by smtshyamala garu
  From J guruprasad

  Reply
 2. 2

  Kandiyapedu

  Ms Syamla garu in her latest episod on intimate feelings of heart has proved with distinct style of narration, no matter what the subject she chooses. Her mastery in weaving the write up using attractive prose is evident in every episode, including the present one
  KANDIYAPEDU

  Reply
 3. 3

  prabhakaramsivvam

  శ్యామలగారు వ్రాసిన వ్యాసం “మనసంతా మనసై”
  ప్రారంభ వాక్యంలోనే శ్యామలగారు పూర్వకాలం నుండీ వచ్చే “ఉద్యోగం పురుష లక్షణం” అన్న ఒక సాంప్రదాయ వాక్యాన్ని-నానుడిని ఈ ఆధునిక యుగానికి అన్వయించే విధంగా తన మనసులో
  వచ్చిన ఆలోచనతో “ఉద్యోగం మనిషి లక్షణం “అని
  వ్రాసారు.అదీ కాలానుగుణంగా వచ్చిన మార్పులను గమనించిన మనసు చేసిన పని.మనసు కలిగించిన
  సంతోషాలు,ఆనందాలు,బాధలు,విషాదాలు
  వినోదాలు,ప్రేమమయమైన ఆరాధనలు‌‌,ఆరాటాలు ఆమె వ్యాసంలో వర్ణించబడ్డాయి.జీవితంలో ఉన్న
  సుఖాలు,ఆనందాలు,ఆహ్లాదకరమైన ఆలోచనలు
  మనసుతోనే ముడిపడి ఉన్నాయనే నగ్నసత్యాన్ని
  శ్యామలగారు తెలియపరచారు. మనసు స్వచ్ఛంగా,
  సుందరంగా ఉండాలి. మనసులో ప్రేమ,దయ,జాలి, మానవత వంటివి ఉండాలి.మనిషి మరగుజ్జు అయినా
  ఫర్వాలేదుకానీ మనసు మరగుజ్జు కాకూడదు అన్న వాక్యాలు మానవ జాతిని ఎంతో ప్రభావితం చేస్తాయి.
  శ్యామలగారి మనసు చెప్పిన వాక్యాలు కోట్లాదిమంది మనసును మార్చి దేశప్రగతికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి.శ్యామలగారి మనసుకు అభినందనలు.
  శివ్వాం.ప్రభాకరం,బొబ్బిలి.

  Reply
 4. 4

  Ramana Velamakakanni

  Excellent narration. Syamala garu is the best story teller. Abhinandanalu.

  Reply
 5. 5

  విరించి

  మనసు గురించి రాయడం మాటలు కాదు…ఎంతరాసినా ఇంకాఎంతో మిగిలేఉంటుంది…ఎంతమంది ఎంత తడిమినా మనసు లోతు కనుగోనడం అసాధ్యం..అది సుసాధ్యం చేసే ప్రయత్నమే శ్యామలగారి’ మసంతా ననసై’…మనసైన చక్కని గీతాల్ని నెమరవేసుకుంటూ సాగిన ప్రయాణం …అధ్భుతం…అభినందనలు శ్యామలగారూ !

  Reply
 6. 6

  m.ramalakshmi

  మనసు గురించి చక్కని కథను అందించిన శ్యామల గారికి అభినందనలు. మనసా కవ్వించకే నల్లిలా …ఇలా హాస్యభరిత సందర్భాలతో పాఠకుల మనసును ఆకర్షించేలా కధలను అందిస్తున్న శ్యామల గారికి శుభాభినందనలు. 🌹

  Reply
 7. 7

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”మనసంతా మనసై”మనసును ఊయలలూపింది.సమాజంలోని ప్రతి మనిషి మానసిక ప్రశాంతతను కోరుకుంటాడు.సంపద ఎంత వున్నా మానసిక ప్రశాంతత లేని జీవితం వృధా.కమనీయమైన …రసభరితమైన ఉదాహరణలతో శీర్షికను పాఠకుల హృదయాలకు చేరువ చేశారు శ్యామల గారు….అభినందనలు.
  కళాభినందనాలతో
  విడదల సాంబశివరావు.

  Reply
 8. 8

  Bhramara

  మనసు పలికిన సుస్వరాల రాగమాలికతో ఆర్టికల్ ఆద్యంతం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. ఇంత చక్కటి ఆణిముత్యాన్ని అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™