సంచికలో తాజాగా

5 Comments

  1. 1

    prabhakaramsivvam

    శ్యామలగారి” ప్రశ్నల ప్రపంచం ” బాగుంది. జీవితమే ప్రశ్నల మయం అన్న విషయాన్ని సవివరంగా తెలియజేసారు. సి.నా.రె, ఆరుద్ర, ఆత్రేయ, సీనియర్ సముద్రాల పాటలతో అలరించారు. మనిషి జీవితం ప్రశ్నలమయం. జీవితం ఓ పెద్ద
    ప్రశ్న. అన్న రచయిత్రి ప్రారంభ వాక్యాలే వ్యాసానికి హైలైట్. ఈ సందర్భంలో భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకసిపుని గాధ, భారతంలో యక్షప్రశ్నలు ,బుద్ధుని గాథలు , బాలరాజు గాధలు పాఠకులకు పరిచయం చేయడం పాఠకులకు విషయపరిజ్ఞానాన్ని, మేథో సంపత్తిని రచయిత్రి పెంపొందింప జేసారు. పెళ్లి చూపుల్లో ప్రశ్నలు నవ్వును తెప్పిస్తాయి. .రచయిత్రి శ్యామలగారికి అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  2. 2

    S S Kandiyapedu

    Civilisation grows on the premise of challenge and response, as Arnold Toyenbee theorised. Similarly human mind flourishes with Question and Answers. The quest to know is the secret of innovation & progress.
    Ms Jonnalagadda garu has in an elaborate way has highlighted on this crucial theme of Questions that seek answers.
    I congratulate her on the selection of such a wonderful theme and providing such a readable write up.
    KANDIYAPEDU

    Reply
  3. 3

    Guru prasad

    Excellent narration by smt shyamala garu on different subjects especially good Telugu songs
    From JGuru prasad

    Reply
  4. 4

    Syamala Dasika

    “ప్రశ్నల ప్రపంచం” చాలా కుతూహలంగా విజ్ఞానదాయకంగా ఉంది. రచయిత్రి శ్యామల, ఏ విషయాన్నైనా అర్ధవంతంగా, అందంగా రాయగలిగిన ప్రతిభావంతురాలు!

    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  5. 5

    m.ramalakshmi

    అసలు మనిషి జీవితమే ప్రశ్నలమయం జీవితం ఓ పెద్ద ప్రశ్న అని ప్రశ్నల పరంపర ఎన్నిరకాలో దానికి తగిన పాటల ప్రస్తావన తో శ్యామల గారు అందించిన ప్రశ్నల కధ అద్భుతం. మరిన్ని విభిన్న కథలు మీ కలంనుండి జాలువారాలని ఆశిస్తూ 🌹 🙏

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!