సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    S S Kandiyaped

    J Syamala’s ode to Covid-19 that descended on Ugadi disrupting life globally, has come regaling her readers with her usual pun, wit, wisdom and a large dose of scholarship pertaining to medicine present and remote past.
    A good read on a topic that everyone one is seized with and J S deserves our congrats.
    S S Kandiyaped

    Reply
  2. 2

    Deepa

    With troubling and anxious news around these days, this read with an optimistic view has been pleasant!! Kudos to the author!

    Reply
  3. 3

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసంలో లక్షణుడు ప్రాణాపాయస్థితిలో ఉండం అప్పుడు సుషేణుడు వనమూలికలకు ఆంజనే యున్ని సంజీవనీ పర్వతానికి పంపడం, ఆ వనమూలికలను పోల్చలేక ఏకంగా బలవంతుడు, శక్తివంతడైన ఆంజనేయుడు
    సంజీవనీ పర్వతాన్నే పెకలించుకు రావడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా అటువంటి వనమూలికలను సేకరించుకొని ఉంచుకుంటే లక్షణుడు ఏమవుతాడోనన్న
    భయం ఉండేది కాదుకాదా ! అలానే ప్రపంచ దేశాల్లో సైన్స్
    ఇంత అభివృద్ధి చెందింది. ముందుచూపు చర్యగా కొన్ని
    రకాల ప్రాణాంతక వ్యాధుల నిర్మూలన మందులు కనిపెట్టకపోవడం శోచనీయం. కరోనా వ్యాధి నిర్మూలనకు
    ప్రస్తుత పరిస్థితుల్లో మందులు కనిపెట్టడానికి ప్రయోగాలు చేయడం ఎలా ఉందంటే ఊరంతా తగలబడిపోతుంటే చెంబుడు నీరుకోసం వెతుకులాడినట్టుంది. వనమూలికలతో
    ఆయుర్వేద వైద్యం చేయడంలో సిద్ధహస్తులైన వైద్యులు దేశంలో ఉండగా కరోనా మహమ్మారిని పారద్రోలలేకపోవడం
    వింతగా ఉంది. కరోనాతో ప్రజలు బాధపడుతున్న సందర్భంలో ఈ వ్యాసం వ్రాయడం బాధితులకు కొంత ఊరట కల్పించినట్టయింది. శ్యామలగారికి అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి,
    ఫోన్: 701 3660 252.

    Reply
  4. 4

    Mramalakshmi

    సందర్భానికి తగినట్టుగా వాస్తవ పరిస్థితికి దగ్గరగా మీ రచన వుంది.ధన్యవాదములు మేడం

    Reply
  5. 5

    vidadala sambasivarao

    “ఉపద్రవ వేళ ఉగాది వేకువ!” కోవిడ్…19 విశ్వ మానవాళిని మృత్యు భయానికి గురి చేస్తోన్నవేళ శ్రీమతి శ్యామల గారి వ్యాసం భావుకులకు మానసిక ఉపశమనం అని చెప్పక తప్పదు.”కరోనా”ఉపద్రవాన్ని విశ్లేషిస్తూ ఉగాది వేకువను అభివర్ణించిన తీరు అభినందనీయం.చార్మినార్ నిర్మాణం విశిష్టతను,సందర్భానుసారంగా MLAచిత్రంలోని పాట ద్వారా గుర్తుచేయడంతో రచయిత్రి శైలి విభిన్నంగా కనిపించింది.పురాణ,యితిహాసాలలో ఉన్న వైద్య విధానాన్ని ప్రస్తావిస్తూ….శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి గొప్పతనాన్ని ప్రస్తావించడమే గాక…ధన్వంతరి సర్జరీలో నిపుణుడని చెబుతూ…..కశ్యప ఋషి గైనకాలజీ,పీడియాట్రీ లలో…ఆత్రేయ ఋషి ఇంటర్నల్ మెడిసిన్ లో నిపుణులని అధర్వణ వేదంలో ఉన్నాయని చెప్పడం….ఆయుర్వేద గ్రంధాలు చరక సంహిత,సుశ్రుత సంహిత,అష్టాంగ హృదయ లను ఉదహిరిస్తూ చరకుడు, సుశ్రుతుడు,వాగ్భట్ట లను ఆయుర్వేద వైద్యంలో ప్రముఖులని తెలియజేయడం ద్వారా శ్రీమతి శ్యామల గారి భిన్న విషయ పరిశోధనా దృక్ఫదం తెలుసుకోగలిగాం.రామాయణంలోఆంజనేయుడు తీసుకువచ్చిన సంజీవని పర్వతంపై వివరణ…..శివుడు గజాసురుని తలను అతికించిన విధానాన్ని ఆధునిక సర్జరీతో పోల్చడం పురాతన విధానాన్ని…ఆధునిక వైద్య విధానంతో అనుసంధానించడమే కదా!”కరోనా”విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్లు,నర్సులు చేస్తోన్న సేవలను ఉదహరిస్తూ సినారే రాసిన సినిమా పాటను జ్ఞాపకం చేయడం శ్యామల గారి సమయోచిత భావవ్యక్తీకరణ గా భావించవచ్చు.
    ప్రస్తుతం…మానవజాతి యావత్తూ “కరోనా”భయంతో విలవిలలాడుతూ నాలుగు గోడల మధ్యనే బందీలయిన దుస్థితిలో….తొలుత “శ్రీ శార్వరి”ని గుర్తు చేసి……తిరిగి…చీకటి కరిగిపోక తప్పదని….సూర్యుని తేజస్సుతో మళ్లీ మంచిరోజులు మనముందే ఉన్నాయని అందరికి శుభోదయం పలికారు శ్రీమతి శ్యామల గారు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  6. 6

    Guruprasad

    Kudos to the author smt syamala garu for her optimistic narration and filling the hearts with confidence and strength
    From J Guru Prasad

    Reply
  7. 7

    Bhramara

    ‘ఉపద్రవ వేళ ఉగాది వేకువ’ ఆర్టికల్ చాలా సందర్భోచితంగా ఉంది. రచయిత్రిగారు శార్వరీ సంవత్సరం గురించీ .. ఆ పేరుకు ఉన్న అర్థాల గురించీ చక్కగా వివరించారు. అర్థం చీకటి , రాత్రి వంటివే అయినప్పటికీ శుభకరంగానే ఉంటుందంటూ పాఠకులకు పాజిటివ్ నోట్ అందిస్తూ ఉపశమనాన్ని కలిగించి రచయిత్రిగా తన సామాజిక బాధ్యతను నెరవేర్చినందుకు ధన్యవాదాలు. 🙏 వైద్యభగవానుడు ధన్వంతరి గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అనేక ఆసక్తికర అంశాలను వివరించడం చాలా బాగుంది. ఇక సినారె గారు రాసిన ‘అణువు అణువున వెలసిన దేవా’ గీతాన్ని గుర్తుచేయడం సైతం ఎంతో బాగుంది. నర్సరీ రైమ్, పిల్లలకు బుద్ధిని నేర్పించే పాట, డ్రగ్ వాడకం గురించిన హాస్యం, మందుబాబుల గురించిన పాట ..సద్విమర్శలు … అన్నీ చాలా బాగున్నాయి. ఉపద్రవ వేళ ఉపశమనం కలిగించే ఇంత చక్కటి ఆర్టికల్ రాసిన రచయిత్రి శ్యామల గారికి అభినందనలు 💐💐💐🙏🙏🙏

    Reply

Leave a Reply to Deepa Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!