సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Guruprasad

    Excellent narration by smt syamala garu about mother and her sacrificeing nature and great affection of her
    From J guru Prasad

    Reply
  2. 2

    Lakshmipathi KV

    Nice.. but too lengthy Mam.. need editing.

    Reply
  3. 3

    S S Kandiyaped

    Coming as it does on Mothers Day, the article by J. Shyamala on mother and her innate feelings is a wholesome treat to her readers.
    Not only from movies, music, myths, legends and every gener of literature, this time the author has also reflected on the writings of Swamy Vivekanand, the India born Nobel prize winning English novelist, Rudyard Kipling as well as Maxim Gorky . The author has made her canvas more wide and more comprehensive.
    The prose employed by her is flawless and highly readable .
    Kudos
    S S Kandiyaped

    Reply
  4. 4

    Mramalakshmi

    ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమ్మకి సంబంధించిన పాటల మేళవింపుతో మీరు అందించిన రచన అమోఘం మేడం.👌

    Reply
  5. 5

    Himabindu

    Beautiful Syamala garu.

    Reply
  6. 6

    prabhakaramsivvam

    శ్యామలగారి’ అమ్మ అంతరంగం ‘ చాలా బాగుంది., ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు మారుపేరు ‘ అమ్మ.’ ఆత్రేయ, చంద్రబోసు, సి నా రే ల అమ్మ పైన గీతాలు. మరియు పాండురంగ మహత్యంలో అమ్మపైన గీతం పాఠకులను అలరించాయి. ఈ సందర్భంగా విశ్వవ్యాప్తంగా బహుశ ప్రాచుర్యం పొందిన మాక్సిం గోర్కీ నవల ‘ అమ్మ ‘ ను
    పేర్కొనడం ఎంతో సముచితం. ఇది అందరూ చదువ వలసిన నవల. ‘ మదర్స్ డే ‘ అని 365/366 రోజుల్లో ఒక్క రోజును నిర్ణయిస్తే అమ్మ రుణం తీరేదికాదు. బిడ్డ క్షేమాన్ని నిరంతరం అమ్మ ఎలా కోరుతుంది, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఇటీవల విశాఖపట్నం సమీపంలో జరిగిన స్టైరీన్ గ్యాస్ దుర్ఘటనలో పిల్లలను పోగొట్టుకున్న తల్లుల గోడే ‘ అమ్మ ప్రేమకు నిదర్శనం. అమ్మ అనురాగానికి ప్రత్యక్ష సాక్ష్యం. బిడ్డ యెడల అమ్మ ప్రేమానురాగాలు, మమత, ఆప్యాయతలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ఈ సంఘటన ఒకటే చాలు. అమ్మ అంటే ఏమిటో ఈ వ్యాసంలో తెలియజేసిన మమకారపు విలువలు అత్యంత సున్నితమైనవి. రచయిత్రి
    శ్యామలగారికి అభినందనలు. శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి. ఫోన్: 7013660252. ౬

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “అమ్మ అం’తరంగం’!”బిడ్డలందరూ చదవాల్సిన మంచి వ్యాసం.పెరిగి పెద్దవాళ్లయిన మనుష్యులకు అమ్మ విలువ బాగానే తెలుసు.కానీ…ఇప్పుడు పెరుగుతోన్న యువతరమే అమ్మ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి.వీరికే ఈ వ్యాసం చదవాల్సిన అవుసరం ఎంతో ఉంది.ఎందుకంటే…వీళ్లకు”(present generation)మన ఇతిహాసాలు,పురాణాలు తెలియవు.పోతన…వాల్మీకి…వ్యాసుడు లాంటి మహాపురుషులు తెలియరు. అమ్మ విలువ తెలుసుకోవడానికి వీళ్ళు వివేకానందుని..Rudyard koning ని చదివి ఉండలేదు.అందుకే అమ్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి….శ్రీమతి శ్యామల గారి పరిశోధిత వ్యాసామృతాన్ని నేటి యువతరం చదవాల్సిన అవసరం ఎంతో ఉంది.శ్రీమతి శ్యామల గారు ప్రతి విషయాన్నీ పరిశోధించి అవగాహనతో రాయడం వలన పాఠకులు ఎన్నెన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.సందర్భానుసారంగా అమ్మ అంతరంగాన్ని ఆవిష్కరించి చాలా లోతైన విషయాలను తెలియజేసారు.”దస్విదానియా”చిత్రంలోని”మా మేరీ మా ప్యారీ మా మమ్మా….”లాంటి హృదయాన్ని అలరించే పాటను తిరిగి గుర్తు చేశారు.మాతృత్వపు మమకారం,ప్రేమానుభూతులు కేవలం కన్న తల్లుల కే కాదు….సరోగసీ తల్లులకు కూడా ఉంటుందని రచయిత్రి విలువైన వివరణ ఇచ్చి అమ్మ అనే పదానికి గౌరవాన్ని సంతరింప జేశారు.తన ప్రతి రచనలో వైవిధ్యాన్ని కనబరుస్తూ “సంచిక”చదువరులను అలరిస్తోన్న శ్రీమతి శ్యామల గారి కలం మరిన్ని వైవిధ్యమైన రచనలతో పదును తేలాలని అభిలషిస్తూ…..
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    Bhramara

    ‘వద్దురా కన్నయ్యా’ లాంటి మధురమైన పాటతో ఆర్టికల్ మొదలుపెట్టడం చాలా బాగుంది. పసితనంలో ఆడుకోవడానికి అమ్మను మించిన best friend ఎవరూ ఉండరు అనేది ముమ్మాటికీ నిజం. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న ఈ సమయంలో దూరప్రాంతాల్లో ఉంటున్న పిల్లలకోసం తల్లడిల్లే తల్లి మనసును, లాక్డౌన్ సమయాన్ని పిల్లలతో గడుపుతూ సద్వినియోగపరుచుకునే అమ్మ మనసునూ ఎంతో హృద్యంగా వివరించారు. ‘తియ్యని మాటే అమ్మ’ అంటూ చంద్రబోస్ రచించిన తియ్యటి పాట, సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ‘కమ్మని కావ్యం అమ్మ’ అనే పాట ఆర్టికల్ మధ్యలో చక్కగా ఇమిడాయి. Heart touching movie ‘మాతృదేవోభవ’ ను ఈ సందర్భంలో గుర్తుచేయడం చాలా సమంజసంగా ఉంది. తమ పిల్లలు ఎంతో ఉన్నతస్థానానికి ఎదగాలని భావించి కష్టపడి పెంచిన తల్లులను కొంతమంది వృద్ధాశ్రమాలకు పంపుతున్నారన్న ఆవేదనను రచయిత్రి పాఠకులతో పంచుకోవడం ఆలోచింపజేసేవిధంగా ఉంది. పిల్లలు తల్లిపట్ల ఆత్మీయంగా మెలగితే ఆ తల్లి మనసు ఎంతో ఆనందపడుతుందని చెప్పడం ద్వారా వెన్నలాంటి మనసు అమ్మకి మాత్రమే సొంతమని అంతర్లీనమైన సందేశాన్నిచ్చారు..ఇంత చక్కటి టాపిక్ ను మరింత చక్కగా ప్రజెంట్ చేసిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.💐💐💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!