సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Deepa

    Another enjoyable read from Smt. Syamala! Life is a numbers game indeed!

    Reply
  2. 2

    Guru

    Wonderful narration by smt syamala garu regarding calculations of life
    From J Guru Prasad

    Reply
  3. 3

    Ramana Velamakakanni

    Ankelanu Aksharalato garadee chesaru.Adbhutaha.

    Reply
  4. 4

    విరించి

    సంఖ్యాశాస్త్రాన్ని ఓౌపాసన పట్టిన శ్యామలగారు పాటలు మాటలునుంచి జీవితంలో లెక్కలేనిదేదీ లేదని నిరూపించారు…సందర్భానుసారంగా ఆపాటలు ఎలా గుర్తుకొస్తాయో అర్ధంకాదు..హేట్సాఫ్ శ్యామలగారూ !

    Reply
  5. 5

    Syamala Dasika

    “అంతులేని అంకెల లోకం” అంటూ అంకెల వంకతో ఎన్నెన్నో విషయాలను పాఠకులకు తెలియచేసిన శ్యామలకు అభినందనలు!

    శ్యామలాదేవి దశిక

    Reply
  6. 6

    Mramalakshmi

    ఉన్నది ఒకటే జిందగీ ఆ ఒక్క జిందగీని చిక్కు లెక్క లేకుండా చూసుకోవాలని సూచిస్తూ అందించిన శ్యామల గారి రచన బాగుంది 👌🙏

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”అంతులేని అంకెల లోకం”….”జీవితం అంతా కూడిక,తీసివేత,గుణకారం,భాగాహారమే ననే జీవిత సత్యాన్ని సోదాహరణంగా విశదీకరించింది.ప్రతి మనిషి జీవితంలో అంకెలకు ఉన్న ప్రాధాన్యతను…అంకెలతోఉన్న అనుబంధాన్ని శ్రీమతి శ్యామల గారు విపులంగా వివరించారు.మనిషి శిశువుగా జనన మొందిన దగ్గరనుండి మరణించే వరకు వివిధ దశలను అంకెలతో అనుసంధానం చేయడం ద్వారా మానవ జీవితానికి అంకెలకు ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పారు.
    మన నిత్య జీవనంలో కలిసిపోయిన సినిమాలలో పాటలు,కళలు, కర్ణాటక సంగీతంలో రాగాలు…..వగైరా విషయాలను వివరిస్తూ…మన భారతీయ సంస్కృతిలో ఇమిడివున్న ఖగోళ శాస్త్రం కు అంకెలకు ఉన్న సామీప్యతను…మన పురాణ,ఇతహాసాల లో అంకెలతోఉన్న అనుబంధాన్ని ఎంతో పొందికగా వివరించారు.ఎంతో కష్టపడి వివరాలు సేకరించబట్టే ఈ వ్యాస రచన సాధ్యమైన దని నా అభిప్రాయం.విషయసేకరణలో శ్రీమతి శ్యామల గారి కృషి అనన్య సామాన్యం.నిత్య నూతనమైన వీరి రచనా ప్రక్రియను అభినందిస్తూ…..
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    prabhakaramsivvam

    శ్యామలగారి” అంతులేని అంకెలు లోకం” చాలా బాగుంది. విశ్వం లో
    జరిగే ప్రతీసంఘటనలోనూ అంకెలు బంధాన్ని కలిగి ఉన్నాయని శ్యామల గారు
    వివరంగా తెలియజెప్పారు.
    అభినందనలు.

    SIVVAM

    Reply
  9. 9

    Bhramara

    పాఠకులు వెంటనే కనెక్ట్ అయ్యేవిధంగా ఘంటసాలగారి ‘ఏడుకొండలవాడా’ పాటతో ఆర్టికల్ ప్రారంభించడం చాలాబాగుంది. ఇంత చక్కటి ఆసక్తికరమైన అంశాన్ని ఎంపిక చేసుకున్నందుకు రచయిత్రి శ్యామల గారికి అభినందనలు. జీవితంలో ఎడతెగకుండా కొనసాగే అంకల లంకెను బాగా ప్రజెంట్ చేశారు.కరెంటు బిల్లుల గురించి మెత్తగా చురకలు వేయడం బాగుంది. ఓంనమశ్శివాయ పాట సందర్భానుసారంగా చక్కగా అమరింది . పురాణాల్లో అంకెలు, ప్రేమపాటల్లోని అంకెలు, కురుక్షేత్ర సంగ్రామంలోని అంకెల వివరాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి. కడుపులో పెరిగిన నవమాసాల నుంచి శతమానంభవతి వరకు మనిషి జీవితాన్ని అంకెల్లో వర్ణించడం చాలా బాగుంది .. చక్కటి పరిశీలన, అద్భుతమైన విశ్లేషణకు మరోసారి అభినందనలు. సైన్స్, తెలుగు లిపి, సంగీతం, కళలు, జ్యోతిషం మొదలైనవాటిలో అంకెల ప్రాముఖ్యాన్ని బాగా తెలియజేశారు. జీవితానికి , అంకెలకూ మధ్య ఉండే లింకును పాఠకులు పట్టుకునేవిధంగా చక్కగా రాశారు. ఉందో లేదో తెలియని మరుజన్మ గురించి పగటి కలలు కనవద్దని, ఉన్న ఒక్క జీవితం గురించి ఆలోచించాలనే మంచి సందేశాన్ని చివర్లో అందించడం చాలా బాగుంది. ఇంత చక్కటి ఆసక్తికరమైన ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు .💐💐

    Reply

Leave a Reply to Deepa Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!