సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Gannavarapu Narasimha Murty

    ఆది అంతాల గురించి చిక్కటి వివరణ ఇచ్చారు.
    శివుడి లింగాకృతి రహస్యం తెలిసింది.
    మానస సంచరరే కి లంగరు
    కొత్త పడవ కోసం తీరంలో ఎదురుచూపు

    Reply
  2. 2

    Pushpa

    చాలా బాగా వివరించారు శ్యామలగారు. అంతం లేనిదే అనంతం. ఈ సృష్టే ఒక అనంతం.

    Reply
  3. 3

    Mramalakshmi

    తుది మొదలు అంశంతో జీవిత సారాంశాన్ని రచనలో ఇమిడ్చి అందించిన నా స్నేహితురాలు శ్యామల మేడం కి ధన్యవాదములు.మీ కొత్తకాలం కోసం నిరీక్షిస్తూ …రామలక్ష్మి 🙏💐

    Reply
  4. 4

    Guruprasad

    From J Guru Prasad
    Fantastic narration by smt Shyamala garu
    From J guru Prasad

    Reply
  5. 5

    prabhakaramsivvam

    ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యాసం శ్రీమతి శ్యామల
    గారిచే వ్రాయబడింది. జీవిన విలువలతో కూడుకున్న
    వ్యాసం. ఇంతటి ఉన్నతమైన వ్యాసాన్ని వ్రాసిన శ్యామల గారికి హృదయపూర్వక అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, విజయనగరం జిల్లా.

    Reply
  6. 6

    Dr.Ch.Nagamani

    Excellent analysis of new quantum theory engraved with spiritual undertones. The writer’s choice of songs and quotes renders credibility to her presentation. Congratulations to Smt.Syamala on successful completion of 65 features. Every end has a new beginning. My best wishes for the new feature that she is about to begin.

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి మానస సంచరరె చివరి భాగం”చివరాఖరులు…చివురులు”మనిషి జీవితాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించింది.జీవితానికి ఆది,అంతం లేవని ఉదాహరణలతో వివరిస్తూ జీవనయానంలో…మనిషి చేసే అంతులేని పోరాటంలో సఫలాలు,విఫలాలు గురించి చక్కని విశ్లేషణలతో పాఠకులకు విలువైన జ్ఞానబోధ చేశారు రచయిత్రి.జీవితమంటే ప్రారంభం..ముగింపు..ప్రారంభం అని చెబుతూ కొలీన్ కొరినీ రాసిన న్యూ బిగినింగ్ పోయం ని ఉదహరించడంలో రచయిత్రి మేధస్సులోని పదును తెలిసి పోయింది.ఇంకా….ఏదో సాధించాలని తపనపడే మానవుడికి దిశానిర్దేశం చేసిన చందాన శ్రీ కృష్ణ గీతోపదేశం,భజగోవింద శ్లోకంలను ఉటంకించిన విధానం ప్రశంసనీయం.ఆది మధ్యాంత రహితుడైన శివుడు …బ్రహ్మ,విష్ణువు లకు శివలింగాకారం ధరించడం ద్వారా చేసిన జ్ఞానబోధ….పరుగులు తీసే మానవజాతికి మంచి హితబోధ కాగలదు.
    మానస సంచరరె తో పాఠక లోకాన్ని అలరించిన శ్యామల గారిని అభినందిస్తూ….
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మానస సంచరరే-65. అప్పుడే ముగిసినది అంటే చివరాఖరులు…. చిగురులు చదివిన తరువాత కూడా నమ్మబుద్ది కావడం లేదు. అంత చక్కని వ్యాసాలను అందించారు శ్రీమతి శ్యామల గారు. త్వరలో మరో శీర్షిక అందించనున్నాను అన్న వాక్యం ఊరటను ఇచ్చింది. ఆ శీర్షిక ఎంత హృద్యంగా ఉంటుందా అని ఊహించుకుంటూ….ఎదురు చూస్తూ….

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!