సంచికలో తాజాగా

39 Comments

 1. 1

  Padmakar daggumati

  A well writtened powerful womenistic story. 👌

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   Thank you Padmakar garu…

   Reply
 2. 2

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  ఝాన్సీ గారి
  మనస్సాక్షి…కథ చాలా బాగుంది.కవిత్వం,కవిత్వం ద్వారా,స్నేహం,తద్వారా,ప్రేమ…అది ప్రేమో కాదో
  తెలియని దగ్గరి తనం,ఈ నేపధ్యం తో,రమ్య _చలం చుట్టూ తిరిగిన,ప్రేమతో కూడిన మంచి ప్రేమ కథ.రమ్య లోని అంత హ్ సంఘర్షణ ను రచయిత్రి అద్భుతంగా చిత్రించారు.అతను అవివాహితుడు,ఆమె ఇద్దరు పెళ్లి కావల్సిన ఆడపిల్లలున్న తల్లి..పైగా ,విడొ..పిల్లల పూర్తి బాధ్యత రమ్య పైన వుండడం,ఆ బాధ్యతలను గుర్తెరిగి తన మనసును అదు పులొనికి తెచ్చుకుని ప్రేమ మైకం లోనించి బయటపడి తీసుకున్న నిర్నయం అభినందనీయం.చలం విషయం కొంచెం బాధాకరమే!రచయిత్రికి అభినందనలు_________కె.ఎల్వీ *
  హనంకొండ.

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   మీ వివరణాత్మక సహృదయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🙏🙏

   Reply
 3. 3

  Vijaya Sridhar

  Outstanding dear…….

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   Thank you darling😍😍

   Reply
 4. 4

  Rupa rukmini.k

  Nice story

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   Thank you dear for such a quick response😍😍

   Reply
 5. 5

  Sambasiva Rao Thota

  ఝాన్సీ గారు!
  చదువుతున్నంతసేపు నన్ను నేనే మరిచిపోయాను.
  అంత భావోద్వేగం ఉంది ఆ కథలో …
  మానసిక సంఘర్షణలను కళ్లముందే ఆవిష్కరించారు.
  అద్భుతమైన కథాగమనంతో , మీదైనశైలిలో కథను మలిచారు..👌
  మీకు నా అభినందనలు..💐
  అభివందనలు..🙏

  Reply
 6. 6

  Jhansi koppisetty

  మీ సహృదయ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🙏🙏

  Reply
 7. 7

  జ్ఞాన సుందరి

  చదవడం మొదలుపెట్టాక ఆపలేకపోయాను …సామాజిక కట్టుబాట్లు ఆడవారికెప్పుడూ మానసిక బంధనాలే …వాటినుండి బయటపడగలిగిన రోజు స్త్రీ స్వేచ్ఛ గురించిన ఉపన్యాసాలకు ఓ గుర్తింపు …నిజానికి రమ్య ఒంటరితనానికి ఆలంబన కోరుకోవడం సహజమైన ప్రక్రియ అయినప్పటికీ ప్రతిబంధకం సమాజం ,కుటుంబం …వీరి ఆలోచనల్లో పరిపక్వత ఎప్పటికీ సాధ్యవవని విషాద వీచిక …కోర్టులు ఎన్ని చెప్తే ఏమి ??…ఆలోచనా విధానం లో మార్పు రానప్పుడు …

  చాలా బాగా రాశారు మాడం …మీరెప్పుడూ అక్కడే 🙅‍♀️dhanyavaadaalu

  Reply
  1. 7.1

   Jhansi koppisetty

   మీ అద్భుతమైన స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలండీ😍😍

   Reply
   1. 7.1.1

    జ్ఞాన సుందరి

    Emgies maddineni Madam….good morning

    Reply
 8. 8

  Sagar

  మేడం కధ చాలా సందేశాత్మకంగా ఉంది. అంటే ముందే ఉన్న బందాలను కొత్తగావచ్చిన ఆకర్షణలలో వదులుకోకూడదు అనే సందేశం తెలుపుతుంది. అయితే ముగింపు అంత కఠినంగా ఉండనవసరం లేదు అని నా అభిప్రాయం. మంచి సందేశాత్మక కధను అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు మేడం.

  Reply
  1. 8.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాగర్ గారూ, నాకెందుకో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే ఆ కఠినత్వమే సముచితమనిపించింది…Anyways thank you

   Reply
 9. 9

  Sarala Mohan

  చక్కగా వ్యక్తపరచారు ఓ స్త్రీ హృదయంలో జరిగే మానసిక సంఘర్షణలు.. వారిలో వారు పడే నలిబిలి ! ముందుకు పోయి ఆ బంధాలు వాస్తవరూపం లో వేరే దిశలోకి మళ్లించడానికి చాలా అడ్డుపడుతుంటాయి. కధ సహజం గా ఉంది. మీ శైలి చక్కగా ఉంటుంది అభినందనలు .

  Reply
 10. 10

  చిట్టె మాధవి

  జాన్సీ డియర్…ఎంతో మంది మహిళల మనో దర్పణమే మీ కథాంశం.నేటికీ ఎంతో మంది మహిళల ప్రతి రూపం.స్త్రీ ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా తన పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.బట్…మానసిక సంఘర్షణ ను ఎంతో ఎదుర్కోవాల్సి వస్తుంది.మీ శైలితో అద్భుతంగా ఆవిష్కరించారు.
  అభినందనలు💐

  Reply
  1. 10.1

   Jhansi koppisetty

   Thank you Sarala garu, మీ అభిమానానికి కృతజ్ఞతలు💖💖

   Reply
  2. 10.2

   Jhansi koppisetty

   మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు మాధవిగారూ💖💖

   Reply
 11. 11

  Jhansi koppisetty

  Thank you Sarala garu, మీ అభిమానానికి కృతజ్ఞతలు💖💖

  Reply
 12. 12

  neelimavsrao@gmail.com

  Excellent 👌💐 Jhansi garu

  Reply
  1. 12.1

   Jhansi koppisetty

   Thank you neelima💖💖

   Reply
 13. 13

  N. Shamili

  ప్రతీ మనిషికి మనస్సాక్షి ఉంటుంది. కాని రమ్య లాంటి వాళ్ళ ముందు ఆ మనస్సాక్షి కూడా ఆలౌకికమైన తృప్తితో సలాం చేస్తుంది. మనిషి ఎప్పుడూ తన అంతరాత్మ ముందు తల దించుకునే స్థితిలో ఉండకూడదు. ముగింపు చాలా బావుంది మేడం. అలాంటి క్షణంలో ఆ నిర్ణయం తీస్కోగలగడం అంటే గ్రేట్. ఈ కథలో ఇంకా చాలా కోణాలున్నాయి. అన్నిటినీ విశ్లేషించుకుంటూ పోతే సమయం సరిపోదేమో🤔

  Reply
 14. 14

  Jhansi koppisetty

  Thank you షామిలి, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డియర్💖

  Reply
 15. 15

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  అద్భుతమైన పద బంధాలు ప్రయోగిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఆడవారికి ఆదర్శంగా స్ఫూర్తి నింపే మీ కధ చాలా చాలా బాగుంది ఝాన్సీ గారు నో వార్డ్స్. తల్లి దండ్రులు పిల్లల కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఈరోజుల్లో విలువలు లేవు.అయినా వితంతు తల్లి పిల్లల కోసం పడే తపన మీ కధలో ప్రత్యక్షంగా చూపించారు. మనసుకు దగ్గరగా ఉండే మీ కధలు అభినందనీయం. హృదయపూర్వక అభినందనలు మీకు 👌👏👌👏👌👏👌👏👌👏👌

  Reply
  1. 15.1

   Jhansi koppisetty

   మీ హృదయపూర్వక అభినందనలకు ధన్యవాదాలు వలీషా…

   Reply
 16. 16

  shankarmathangi1973@gmail. com

  బాగుంది..మేడమ్..
  నిర్మొహమాటంగా.. నిష్కల్మషంగా..
  పార వశ్యంగా.. పలువరింతగా..
  మది బేలా చూపుల లేడి పిల్లలా..
  మనసు కాంతి లో.. బిత్తరపోతూ
  స్నేహ హస్తము తో సుతారంగా.. ఆకర్షణ,వికర్షణల మధ్య.. గుండె లయలతో నాట్యం చేస్తుంటే…
  ఝాన్సీ పాపం..మధుర వేదన ల మధ్య.. ఉషోదయపు వెచ్చదనానికి , వేకువ చూపే నిజ సమాజానికి బెదురుకొని..యధాలాపంగా.. రోజు వారీ పనికి..పూనుకొంది..
  కానీ సాహితీ సాంగత్యాన్ని మారువలేకుంది.. చెలీ

  Reply
  1. 16.1

   Jhansi koppisetty

   మీ కవిత్వ స్పందన బావుంది.. కాకపోతే రమ్యకు బదులు ఝాన్సీ అన్నట్టున్నారు.. anyways thank you very much🙏🙏

   Reply
 17. 17

  Jogeswararao Pallempati

  గత రెండేళ్ళుగా అనుభవిస్తున్న “తియ్యని నరకం” నుండి విముక్తురాలై “పిల్లల భవిష్యత్” ప్రణాళికలు వేసుకుంటూ వాళ్ళతో ఆనందంగా కాలం గడపసాగింది.
  మనసు ఎన్ని వంకర్లు పోయినా, ఎన్ని టింకర్లు తిరిగినా … భారతీయ సాంప్రదాయ పవర్ … వాటన్నిటీ సరిచెయ్యగల నైపుణ్యం ఉందమ్మా, వంకర-టింకర్లన్నిటినీ నిటారు చేసి,
  మనసు స్థిమితపడేలా చేసి!
  గుప్పెడు మనసు మాట 5 x 2 అడుగుల శరీరం, వినక చస్తుందా?
  రమ్య తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అనే ముందు … తన రక్తాన్ని పంచుకు పుట్టిన పిల్లల సంక్షేమాన్ని సగంలో వదిలెయ్యని బాధ్యత గొప్పగా అనిపించింది!
  దూరపు కొండలు ఎప్పుడూ నునుపే!
  దగ్గరైన కొద్దీ ఎగుడుదిగుళ్ళు హెచ్చరిస్తాయ్! (రమ్య జ్ఞానం జ్ఞానవంతం)
  ఎండమావులెప్పుడూ దాహం తీర్చవు!
  ఐనా ఆశగా దాహం తీర్చుకోడానికెళ్ళి భంగపడతాం!(పెళ్ళికాని చలం తీరని దాహం)

  Reply
 18. 18

  Rasa putea singh

  జీవితాన..
  అచలంగా వున్న చలమెవ్వడని..
  విచలిత కాని వేణియ ఎక్కడని..

  నేడు..కాకున్న ..
  రేపు..లేదా. ఎపుడో అపుడు..

  అందునా..
  ఓ సాహితీ పిపాసి..
  నిలువెత్తు సౌందర్య రాశిని..

  చిర పరిచిత అక్షర రశ్మి..
  కళ్ళెదుట సాక్షాత్కరించాక..
  విచలితుడవని చలమెవ్వడని..ఈ లోకాన..

  భావనా లోకం..కోసం
  వాస్తవ లోకపు ఆంక్షలని తోసిరాజనడమే ..అసలు సమస్య..

  ఆదీ..బంధనాలంటూ..
  కొన్ని వున్నాక…మరీ క్లిష్టమే..

  ఆ బంధాల ముందు..దోషి లా..చిత్రించబడిపోతామంతే….

  కొన్ని స్థితులకు..
  సంజాయిషీలుండవు..
  సమాధానాలుండవు..

  చేయని పొరబాటు.కు
  ఎంత సహజాతమైనా
  చిత్తరువై నిలవడం తప్ప..

  మరేంచేయలేని స్థితి.
  అనుభవానికి ..వస్తే గానీ..తెలియదు..

  బంధూ..
  సిత్రాల లోకమిది..

  మనసు చిలకలా
  రమ్యంగానే పలుకుతుంది..
  విచలితమయ్యే..అచలాలనూ..చూడక తప్పదు..బస్ చల్తే రహో..చల్తే..రహో..

  ఇసీకా..నామ్..జిందగీ హై..👍

  Reply
  1. 18.1

   Jhansi koppisetty

   అద్భుతమైన స్పందన రసపుత్రగారూ🙏🙏🙏

   Reply
 19. 19

  Jhansi koppisetty

  మళ్ళీ అదే భావన…అందరి మనసులోని భావాలు,ఊహలు,ఆలోచనల సంఘర్షణ మీ అక్షరాల రూపంలో సజీవంగా…💕💞

  …. Rajani khaza

  Reply
 20. 20

  Jhansi koppisetty

  మీ రచనలు నిజజీవితాలని తలపిస్తాయి..

  ….G Chandra Sekhar

  Reply
 21. 21

  Jhansi koppisetty

  ఓ వైపు అభిమానించే వ్యక్తిపై ఆరాధనాభావం కంటే ఓ మెట్టు పైకెక్కటం అతి సహజం. కానీ సామాజిక కట్టుబాట్లను అధిగమించే ధైర్యం చెయ్యలేక ఇద్దరాడపిల్లల తల్లిగా ఆలోచించిన రమ్య కారెక్టర్ అనిపించింది. ‘ ఇన్ఫాక్చ్యుయేషన్ అనుకునే వయసు కాదు తనది. ఇది రమ్య లాంటి పరిస్థితిలో ఉన్న ‘ ఆమె ‘ మానసిక సంఘర్షణ జానూ……..ఏమని చెప్పను….కథనం బాగుంది

  …..Leela Reddy

  Reply
 22. 22

  Jhansi koppisetty

  Nice.. interesting..

  ….Shankar Matangi

  Reply
 23. 23

  Jhansi koppisetty

  మీరు చాలా గొప్పగా రాస్తారు.. congratulations.

  …Saleem Mohammad

  Reply
 24. 24

  Jhansi koppisetty

  తియ్యని నరకము, నుండి విముక్తి కోరుకొని మనః సాక్షిగాబతకాలనుకోవడం…👌👌ji..

  ….Padma Padmapv

  Reply
 25. 25

  Navneeth

  Oh ,
  Thank God ! Ramya got out of infatuation and mentally free . This situation happens to everyone.
  Getting out of such stress is really happens to very few . Award winning story from you pen ❤️👍

  Reply
 26. 26

  Lalitha

  స్త్రీ మానసిక సంఘర్షణను అద్భుతంగా వ్యక్తీకరించారు.👏👏😊 కానీ అంత గొప్ప ఆరాధనను వదులుకోవడం సమంజసమా..? ఎందుకో అసంతృప్తిని కలిగించింది.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!