‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
బావి నీరు, బండి చక్రంవిసుర్రాయి, రోలు రోకలిఅనాదిగా అంతాసాంకేతికమే!
మను ధర్మంమాయదారి మర్మంఒక జాతికి, ఓ మతానికిమంటబెట్టిన కపటం!
ఒక చెట్ట్లోఎన్ని వేల పుటలోఎన్ని వందల గ్రంథాలోలెక్క పెట్టు చూద్దాం!
లోకాస్తమస్తాంసుఖినోభవన్తుఆనందం చిరునామాచెమటే చూపించు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™