"నువ్వు తలుచుకుంటే ఏ మన్నా చెయ్యగలవు, కొండలెత్తగలవూ, రాక్షసులని చంపగలవూ, ఇది ఒక లెక్కా నీకు?" అన్న ఓ బాలుడి మాటల్ని మన్నించిన కృష్ణుడి కథ ఇది. Read more
వాట్సాప్ విచిత్ర చేష్టలకి బెంబేలెత్తిన ఓ బామ్మగారి కథని వేదుల గౌరి కుసుమ కుమారి గారు అందిస్తున్నారు Read more
"కాలచక్రం గిర్రున తిరిగి ఓ క్షణం ఒక్కొక్క చోట ఆగుతుంది. అప్పుడు భావాలు, ఆలోచనలు కూడా ఓ క్షణం ఘనీభవిస్తాయి" అంటున్నారు డా. చిత్తర్వు మధు ఈ కథలో. Read more
ఏళ్ళ తరబడి సరైన ఉద్యోగాలు రాక, ఇంట్లో పెద్దల నుంచి, సంఘంలో జనాల నుంచి తిరస్కారాన్ని ఎదుర్కునే నిరుద్యోగుల అంతరంగాన్ని తెలిపిన కథ ఇది. Read more
తాను తన కుటుంబంలో తేలేని మార్పులను చుట్టూ ఉన్న సమాజంలోనైనా తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఓ ఉపాధ్యాయిని కథ ఇది. Read more
తను హఠాత్తుగా పుట్టింటి నుంచి రావడం వల్ల భర్త పార్టీ ప్లాన్లు భగ్నమయ్యాని గ్రహించి, 'తనది తెలివి కాదు, అనుభవం' అంటుంది రాంబాబు భార్య ఈ కథలో. Read more
తన గమ్యం ఏమిటో తెలుసుకుని... తన గమనం అటువైపే సాగించిన ఓ యువ పురోహితుని కథని చెబుతున్నారు గన్నవరపు నరసింహ మూర్తి. Read more
ప్రేమకీ పేదరికానికీ శరీరానికీ కులంతో పనిలేదు. అందుకే పేదరికమూ కులమూ ఎక్కువైనా రామిరెడ్డితోనే కలిసి బతకాలని నిర్ణయించుకున్న నాగమణెమ్మ కథని చెబుతున్నారు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. Read more
"అందరి కడుపులు నింపే పంటలు పండించి, అట్లే మా కడుపు నింపుకోవాలనుకోవడం పాపమేనేమో..!" అని రైతులు దిగులుపడేలా చేసిన కరువు గురించి ఈ కథలో చెబుతున్నారు ఎం.హనుమంతరావు. Read more
మనలో ఉన్నా మనలో లేని, ఆ మాట్లాడని స్వామికి సేవలు చేసిన రత్తమ్మ కథని అందిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. Read more
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™