సంచికలో తాజాగా

11 Comments

 1. 1

  gdkyyprml@gmail.com

  వివిధ వైవిధ్య మైన పాత్ర లలో జీవించి ఆంధ్రుల సీతమ్మ గా చిరంజీవి గా నిలిచిపోయారు. అంజలిదేవి గారి నటనా వైధుష్యాన్ని గురించి చక్కగా వివరించారు నాగలక్ష్మి గారు.

  Reply
 2. 2

  ఝాన్సీ లక్ష్మి

  మేడం మీ రచనతో అంజలీ దేవి గారి మీద మరింత గౌరవం పెరిగింది
  మేడం రాస్తూనే ఉండండి

  Reply
 3. 3

  ఝాన్సీ లక్ష్మి

  అంజలీ దేవి గారి మీద మరింత గౌరవం పెరిగింది
  ఎంత చక్కగా రాసారు మేడం

  Reply
 4. 4

  ఉషారాణి పొలుకొండ

  అంజలీ దేవి గారి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసారు….ధన్యవాదములు అండీ.💐👏👏

  Reply
 5. 5

  కొల్లూరి సోమ శంకర్

  సంచిక అంతర్జాల పత్రిక లో ప్రతిభావంతులైన మహిళా మూర్తులను రచయిత్రి శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు పరిచయం చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీ బాయి, వీరనారిగా సమరాంగణమున సాగించిన యుధ్ధ పరాక్రమం, సావిత్రిబాయి పూలే చేసిన బాలికా అక్షరోద్యమం, తెలుగునాట సీతాదేవి అంజలి దేవి నటనా కౌశలం , వారి యొక్క ప్రతిభాపాటవాలను నేటి తరం యువతకు తెలియజేస్తున్నారు…మహిళలపై సంచిక నిర్వాహకులకు గల గౌరవం అభినందనీయం. రచయిత్రి నాగలక్ష్మి గారి కలం నుంచి మరి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము..మహిళలను మహిళలే ప్రోత్సాహించి పాఠకులు, రచయిత్రులు సమాజానికి చైతన్య వంతమైన సాహిత్యం వెలువరించే సత్కాలం ఆరంభం. శుభ పరిణామం..సంచిక సంపాదకులకు శుభాకాంక్షలు, రచయిత్రులకు అభినందనలు…
  డాక్టర్ దేవులపల్లి పద్మజ
  రచయిత్రి, కవయిత్రి

  Reply
 6. 6

  కొల్లూరి సోమ శంకర్

  సంచికలో ఉదయానే ఆనాటి మహానటి అంజలీదేవి గురించి మీరు రాసిన వ్యాసం చదివానమ్మ.చాలాబాగుంది.
  రాసాని

  Reply
 7. 7

  కొల్లూరి సోమ శంకర్

  Superb! Nenu chinnappidu okati rendu cinemaalu choosa..chaala cinemaalu quote chesaaru..birth day roju raayadam great..
  A. Raghavendra Rao, Hyd

  Reply
 8. 8

  Alluri gouri lakshmi

  అంజలీదేవి గారి పేరు గుర్తుచేస్తే అందరికీ అమ్మే గుర్తుకు వస్తుంది.అంతటి ప్రతిభామూర్తి, సహజ నటి ఆమె. ఆవిడ గురించి సవివరమైన మరియు చక్కని పరిచయం చేసిన నాగలక్ష్మి గారికి అభినందనలు.

  Reply
 9. 9

  పావని

  తెలుగు వారి సీతమ్మ తల్లి గురించి అంతే అందముగా మా మనసుకు పునః స్మరణ కలిగించిన నాగ లక్ష్మి గారికి ధన్యవాదములు. ఆవిడ గురించిన నాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ చేయటానికి మీరు తీసుకున్న శ్రమ అభినందనీయం మేడం. Tq మేడం.

  Reply
 10. 10

  అనురాధ

  సువర్ణ సుందరి ఫ్లూట్ ని మరచిపోలేము, keelu గుర్రం రాక్షసిని మరచి పోలేము, tukaram గారి wife ని మరచిపోలేము, ప్రహ్లాద అమ్మ ని మరచిపోలేము జనాలు మెచ్చి poojinchina సీతమ్మ ను మరచిపోలేము, anarkali ప్రేయసి ని మరచిపోలేము మేడం మీరు రాసిన ఈ sancika ని చదువుతుంటే anjalamma క్యారెక్టర్స్ అన్నీ కనుల ముందు kadulutunnayi మీ kalamutho మాకు కనువిందు చేశారు 💞💞💞💞💞💞

  Reply
 11. 11

  Rama

  అందం, అభినయం, ఛలాకితనం, గడశరీ, swarna యుగపు ప్రజల సువర్ణ సుందరి, అప్పటి యువకుల కలల రారాణి, ఇప్పటి యువతరం bamma అయిన Srimathi పద్మ Bhushan anjali devi gari gurinchi manchi sanchika rasina Nagalakshmi గారికి ధన్యవాదములు.🌹🌹

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: