సంచికలో తాజాగా

2 Comments

  1. 1

    Dr. Sriram

    గౌతమి గారు మీరు రాసిన ఉగాది కథ ను సంచిక లో చదివాను. బాగుంది. 
    జ్ఞాపకాలు, వసంతం, ఉగాది, పాత అనుబంధాలు, బాల్యం తదితరాల నేపథ్యం లో మీరు చేసిన ఈ ప్రయోగం చాలా బాగుంది ​. 

    జీవం ఉన్న ప్రతిదానికి ఈ ప్రకృతి లో అతి పెద్ద శిశిరం అంతర్థానమై పోవడమే (రాలి పోవడం). అది బాధాకరం,విషాదకరం. ఆ అంశాన్ని అందంగా చిత్రీకరించిన విధానం బాగుంది. 

    మీ లాంటి రచనలు చాలా అవసరం. 

    అభినందనలతో… 

    డా. శ్రీరామ్

    Reply
  2. 2

    Gauthami

    Thank you Dr. Sriram garu.

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!