సంచికలో తాజాగా

7 Comments

 1. 1

  Annapurna

  Mrunalinigaru ”rafee oka premapatram”ane book raseru ante santoshamkaligindi.
  sameeksha chadivaka….nammalekapotunna. ekkado edo porabatu jarigindi.
  Mrunalini vishayamlo ila jaragadu…..

  Reply
 2. 2

  Ramani

  Miru పాటని ఎలా aswaadistaaro నాకు తెలుసు..మీ knowledge kee.. వివరణ కీ నా మనోవాకాలు🙏

  Reply
 3. 3

  Sambasivarao Thota

  MuraliKrishna Garu!
  Antha vivarangaa,Anni minute aspectsni koodaa cover chesthoo,meeru raashina vishleshana adbhutham gaa vundi…
  Great efforts..
  Meeku hrudayapoorvaka Abhinandanalu mariyu Abhivandanalu🙏🙏🙏

  Reply
 4. 4

  కోవెల సంతోష్ కుమార్

  మీరన్నట్టు రచయితల ’ప్రముఖత‘ ను బట్టి.. వాళ్లు ఏం రాసినా ప్రామాణికమనుకొనే సంప్రదాయం మనది. దాన్ని ఛేదించి తెలుగు సాహిత్యానికి కొత్త మార్గాన్ని.. నేటి విమర్శకుడికి ఉండాల్సిన నిష్పాక్షిక లక్షణాన్ని నిర్వచించారు. ఇప్పటికే చాలామంది పండితమ్మన్యులందరినీ పండితులని భ్రమపడుతున్నాం. దాన్నుంచి తెలుగు సాహిత్యం బయటపడాలి. వ్యక్తి ప్రాధాన్యంగా.. రచయిత కేంద్రకంగా విమర్శ చేసే ఈ రోజులు పోయి.. రచన ప్రధానంగా.. వస్తు కేంద్రకంగా విమర్శించే రోజులకు ఇది నాంది కావాలి.

  Reply
 5. 5

  శ్రీధర్ చౌడారపు

  ఇన్ని తప్పులా… బాబోయ్. రాయాలనే కోరిక, రాసిపారేయాలన్న తొందర కారణం అయ్యుండొచ్చు. కానీ పాఠకులు ‘ఇక్కడ’, రఫీసాబ్ ‘అక్కడ’ గిలగిలా కొట్టుకు చేస్తారు. చచ్చి బతికిపోయాడు రఫీసాబ్ !!

  Reply
 6. 6

  Muralikrishna

  Comment by smt. Chaganti Tulasi
  మురళీకృష్ణ గారూ,
  ఎంత గొప్పగా తప్పులు పట్టుకుని ఓపిగ్గా రాస్తున్నారు!ఇది చాలా అవసరమైన పని. మన సాహిత్యానికి!
  తర్వాత దానికి ఎదురు చూస్తూ,

  Reply
 7. 7

  కస్తూరి మురళీ కృష్ణ

  Comment by smt. Chaganti Tulasi
  झील ।అంటే నది కాదు సరస్సు

  Lake
  మీరు తప్పు రాసి దొరికి పోకూడదు. జాగ్రత్త గా చూసుకొని రాయిడి.
  Nenu mottham antha chadavaledu. Chadivi chppadaniki prayathnistha. Meeru spelling mistakes ardhalu pronunciation mottamanni sari chesukoni mari lokaniki ivvali.
  Mana vimarshaku yevaru prathi vimarsha cheyyadaniki veelu lekunda undali. Raga dweshalu yekkada undakuudadu vasthuvu lo tappullu yetti chupettali

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!