సంచికలో తాజాగా

Related Articles

26 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సం ఘ టన
    గ మ్మ థై నది.
    ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు
    తప్పు మనదైనా ఎ దు టి వారిని
    నిందించడం,డామినేట్ చేయడానికి
    ప్రయత్నించడం,మన పుణ్య భారత దేశంలో
    సాధారణంగా జరిగే పని.కానీ..ఆస్ట్రేలియాలో వుండే
    ఖచ్చితమైన నిబంధనలు,వాటిని ఖచ్చితంగా పాటించే ప్రజల క్రమశిక్షణ హ ర్ష ణీ యం.మీ తప్పుగా మీరు అంటర్మధనం పొందుతున్నా,డీ..కొట్టిన అమ్మాయి పట్ల జాలి కలిగినా,మీ అమ్మాయి ఖచ్చితంగా మీకు చేసిన సూచన అప్పటికి గట్టెక్కించినా..ఇప్పటికీ మీరు గిల్టీగా ఫీల్ కావడం మీ మంచి మనసుకు నిదర్శనం.మీకు అభినందనలు.
    —–డా.కె.ఎల్వీ.
    హనంకొండ.

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      ప్రసాద్ గారూ, మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  2. 2

    Sagar

    మేడమ్ ఇందులో మీతప్పు ఎక్కువగా కనిపిస్తుంది. పాపం ఎలాగోలా ఆ అమ్మాయి కి కొంత అమౌంట్ అయినా మీరు చేర్పించిఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. ఇన్నిరోజులు జరిగినా మీ తప్పుకు మీ పశ్చాత్తాపం ఈ విదంగ అంగీకరించడం అభినందనీయం.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      Sagar garu…Yes, అదే ఉద్దేశ్యంతో అమ్మాయిని రిపేరుకి వాళ్ళ ఇన్సూరెన్స్ ఏమయినా భరించిందాని పదే పదే అడిగాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు పాత తారీఖులో ప్రీమియం కట్టించి మేనేజ్ చేసారుట. కాని మా అమ్మాయి అలా జరగకపోయినా నేను వర్రీ అవాల్సిన అవసరం లేదంటుంది… ఇక్కడి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం తనది తప్పట.. నేను ఎదర బండిని గుద్దితే ఆ ఖర్చు నేనే భరించాలట.. పైగా నాకు ప్రతీదీ రూపాయిల్లోకి తర్జుమా చేసి గాభరా పడొద్దని హెచ్చరిక🤣🤣🤣

      Reply
  3. 3

    సీరామ్

    గూడు కట్టుకున్న వాటిలో బరువైన వాటికి
    రెక్కలిచ్చేవే మీరు గొంతు విప్పేవన్నీ..
    ఒప్పుకోలు మించిన సాంత్వన ఏముంది.
    బెల్లాకి ఈ బిల్లు కట్టాక కలిసొచ్చిందేమో..
    లేకుంటే అంతకు అంతా మంచి జరగాలని
    ఆల్రెడీ కోరుకునే ఉంటాం కదా.
    ఎడతెగని ఊరడింపులు కోరుకుంటాయి
    కొన్ని తిరగరాయలేని ఘటనలు..
    మీకు తెలియనివా

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      రమేష్గారూ, స్వాంతనపరిచే మీ విశ్లేషణకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

      Reply
  4. 4

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Pastchaathpaaniki minnchina praayaschitham ledantaaru!
    Elaanti incidents nenu America lo , Europe lo chooshaanu..
    Akkadi rules Chaalaa convinient gaa vuntaayi..
    Mee anubham gurthunchukothaggade!!!
    Chaalaa Baagaa cheppaaru!!
    Meeku Abhinandanalu 🙏🙏🙏

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      Thanks a lot Sambasivarao garu🙏🏻🙏🏻

      Reply
  5. 5

    venugopala naidu

    మీకు ప్రాయశ్చిత్తం లభించలేదు. మైండ్ ప్రక్షాళన మాత్రమే చేసుకున్నారు. ధర్మాచరణ సాధారణ జీవితం గడిపేవారికి సాధ్యం కాదు. మన నిస్సహాయ స్థితిలో ఎదుటి వారి నిజాయితీ మనల్ని కృంగడేస్తుంది.

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      ప్రాయశ్చిత్తం లభించలేదని నాకూ తెలుసు…అయినా మీరు చెబుతోంటే మళ్ళీ పశ్చాత్తాపం ముప్పిరిగొంటోంది నాయుడుగారూ😢😢😢

      Reply
  6. 6

    Bandi venkata swamy goud

    ఆత్మసాక్షి! ఇది సున్నితమైన మనసున్న వారికే సాధ్యం!

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు వెంకటస్వామి గారూ..

      Reply
  7. 7

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    న్యాయానికి గంతలు కట్టొచ్చేమో గాని మనసును బుజ్జగించలేము.అందుకే మీ మంచి మనసు పదే పదే జరిగిన సంఘటన న్యాయం కాదని మిమ్మల్ని తట్టి తట్టి చెబుతున్నది.మీకు బెల్లా నం తెలుసు కాబట్టి హాఫ్ హాఫ్ అన్నా డబ్బులు షేర్ చేసుకోవలసిందేమో .అప్పుడు మీ మనసు తేలికై మీలో అపరాధ భావన తొలగేదేమో.ఎనీవే ఇప్పటికీ ఆ బాధను గుర్తు పెట్టుకుని మాతో షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. చక్కని మీ రచనా శైలి కి నేను సదా ఫిదా . నిర్భయంగా గొంతు విప్పుతున్న మీ గువ్వ కు హాట్సాఫ్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు 💐❤💐❤💐❤💐

    Reply
  8. 8

    Jhansi koppisetty

    Thanks a lot for your nice response Afsar Valisha💖💖

    Reply
  9. 9

    Lalitha

    గుర్తుండిపోయే మంచి అనుభవం. ఇలాంటివి జరుగుతూ వుంటాయి. జీవితాంతం వెంబడించి మనసును మథన పెడుతూనే వుంటాయి.
    యెనీ వే.. పక్షాత్తాపం కూడా ప్రక్షాళనే.. ఒక్కోసారి తప్పదు.

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      Thank you Lalita dear 💖

      Reply
  10. 10

    Kiran kumar chitikena

    నిజంగా ఆ అమ్మాయి గురించి తన పసిమనసు గురించి ఆలోచించిన మీ తీరు చాలా బాగుంది. కోపం తాను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది ఏమో…

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      కిరణ్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  11. 11

    rajanikaza@gmail.com

    కొన్ని సందర్భాల్లో అంతే ..తప్పు మనదే అని తెలిసి కూడా మౌనంగా ఉంటాము..కొన్నిసార్లు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం మళ్ళీ రాదు కూడా..ఇలా బాధపడటం తప్ప ..బట్ మనసులో మాట నిజాయితీగా చెప్పడం మా ఝాన్సీ కి మాత్రమే తెలుసు 👌👍

    Reply
    1. 11.1

      Jhansi koppisetty

      Thank you Rajani💖💖

      Reply
  12. 12

    చిట్టె మాధవి

    పశ్చాత్తాపం పరిహారం అవునో కాదో ప్రక్కన పెట్టేస్తే మీ భావాలను ఇలా అక్షర రూపం ఇచ్చి మనఃశాంతిని మరియు ఉపశమనాన్ని పొందారని అనుకుంటూన్నాను.మీరు సాగర్ గారికి ఇచ్చిన సమాధానంలోని విషయం మీ వ్యాసంలోనే వ్రాసి వుంటే పాఠకులకు ఇంకా క్లియరెన్స్ వచ్చి ఉండేది.లేకుంటే ఆ అమ్మాయే స్వంతంగా అమౌంట్ కట్టింది అనుకునే చాన్స్ ఎక్కువ.సాగర్ గారికి ఇచ్చిన మీ సమాధానం వలన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అని తెలుస్తుంది.పాఠకులు మీ వ్యాసం మాత్రమే చదువుతారు దాదాపు.ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని కళ్ళకు కట్టినట్లు వ్రాశారు అభినందనలు💐

    Reply
    1. 12.1

      Jhansi koppisetty

      Chitte Maadhavi …Thank you dear… ఆ తరువాత కథ అవసరం లేదనిపించింది… పాఠకులు చదివి కదలాలి, కరగాలి, వారిలో ఆలోచనలు నలగాలి. రిపేరు ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిందంటే భావతీవ్రత తగ్గి సాంద్రత పలచబడుతుంది. బెల్లా పైన ఫీల్ తగ్గకుండా కథ ఎంతవరకూ రాయాలో అంతవరకే రాసాను…రాసిందంతా నిజాయితీగా నిజాలే రాసాను😍😍😍

      Reply
  13. 13

    వాసుదేవ్

    మొన్నెక్కడొ చదివాను. అన్నింటికంటే పెద్ద మహమ్మారి ‘గిల్ట్’ ఫీలింగ్ అని. కథ సుఖాంతమైనప్పటికీ గిల్ట్ ఫీల్ నే ప్రధానంగా హైలైట్ చెయ్యటం కథకి ఓ ప్రత్యేకతని ఆపాదించింది. అవును పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదంటారు. నిజానికి చిన్నకథలు రాయటం పెద్ద పని.మీరు దాన్ని అలవోకగా రాసారు. అభినందనలు. –Vasudev

    Reply
    1. 13.1

      Jhansi koppisetty

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ…

      Reply
  14. 14

    Padmaja daggumati

    తప్పు మీదే కాబట్టి ఆ మొత్తం డబ్బులు తిరిగి నా అకౌంటుకు వేయండి. ప్రాయశ్చిత్తం జరిగేలా చూస్తాను. 😁

    Reply
    1. 14.1

      Jhansi koppisetty

      హహహ పద్మజగారూ…..కమెంటైనా అలా ఖచ్చితంగా వుండాలి…మీరు నాకు నచ్చారు😃😃😃

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!