చలం గారు నమస్కారం, మీరు చదివి అముాlyaమైన అభిప్రాయం తెలియ జేసినందులకు కృతజ్ఞతాస్తుతులు. నా కథలలో అటు ఁఁగామీణ వాతావరణం, ఇటు పట్టణముల, నగరముల హోరు కుాడా…
యామిని గారు చక్కగా చదవటమే కాక చాలా మంచి పదాలతో కొటేషన్లతో మీరు స్పందించటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది మీ అభిప్రాయాన్ని కూడా ఈ…
రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా సీరియల్ ఆశాంతం చదవడమే గాక అర్థవంతమైన స్పందనని తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు…